-పరిసరాల పరిశుభ్రత మనందరి భాద్యత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సర్కిల్-1 పరిధిలోని 32, 34, 35 మరియు 56వ శానిటరీ డివిజనలలో స్వచ్చ్ సర్వేక్షణ్ పై ప్రజలలో అవగాహన కల్పిస్తూ నిర్వహించిన స్వచ్చ్ భారత్ ర్యాలిలో 34వ డివిజన్ కార్పొరేటర్ మరియు ఎ.పి.డి.ఐ.సి చైర్మన్ శ్రీమతి బండి నాగపుణ్యశీల, 32వ డివిజన్ కార్పొరేటర్ చన్నగిరి రామమోహన రావు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. స్వచ్చ్ సర్వేక్షణ్ -2022 లో ఉత్తమ ర్యాంక్ సాదించే దిశగా చర్యలు చేపట్టాలనే కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ …
Read More »Andhra Pradesh
వరల్డ్ రికార్డ్ సాధించిన అక్కా చెల్లి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తాడిగడప కు చెందిన పామర్తి శివ నాగరావు కుమార్తెలైన పామర్తి భావన , పామర్తి మేఘన ఇద్దరు అక్క చెళ్లిల్లు కలిసి నిర్మాత గా ఈ సమయం వెళ్ళిపోతుంది అనే 5 సెకండ్స్ నిడివి గల షార్ట్ ఫిల్మ్ నిర్మించారు. ఈ సందర్భంగా తండ్రి పామర్తి శివనాగరావు మాట్లాడుతూ మనిషి జీవితంలో ఎదురు అయిన కష్టం శాశ్వతంగా ఉండదు దానిని దాటి ముందుకు అడుగు వేస్తే మళ్ళీ సంతోషం ఎదురు అవుతుంది అనే కథకు ప్రాణం పొయ్యటం …
Read More »నేతాజీ అస్తికలు భారత దేశానికి తీసుకురావాలి.. అదే నా కోరిక… : పవన్ కళ్యాణ్
-దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోరికా అదే -రెంకోజీ టెంపుల్లో ఉన్న అస్తికలు ఎర్రకోటలో ఉంచాలి -అందరిలో నేతాజీ స్ఫూర్తి నింపాలి -ఈ సభ నుంచి దేశం మొత్తం మాట్లాడుకునేలా పిలుపునిస్తున్నా… మీ మొబైల్ ఫోన్లకు పని చెప్పండి -బ్రింగ్ బ్యాక్ నేతాజీ యాషెస్, రెంకోజీ టూ రెడ్ ఫోర్ట్ హ్యాష్ ట్యాగ్ లు సంధించండి -ప్రభుత్వాధినేతలు, రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తెద్దాం -అక్రమాలు అన్యాయాలు చేసిన వారికి స్మారకాలు కడతారు.. ఊరేగిస్తారు -జాతిలో చైతన్యం నింపిన వ్యక్తిని పట్టించుకోరా? -నేతాజీ కోసం …
Read More »ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ద్వారకా తిరుమల రావు భేటీ …
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పి.టి.డి. కి సంబందించిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు, I.P.S., ఆధ్వర్యంలో RTC హౌస్ నందు గురువారం సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలు మరియు సమస్యలు గురించి చర్చించారు. కొన్ని ముఖ్య అంశాలు… -పి.టి.డి ఉద్యోగుల క్యాడర్ ఫిక్సేషన్ మరియు సంబందించిన అంశాలు -పి.ఆర్. సి 2022 అమలు కు సంబందించిన విషయాలు. -లీవ్ ENCASHMENT మరియు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపులు -పి. టి. డి ఉద్యోగుల పదోన్నతులకు …
Read More »క్షయ వ్యాధిపై విసృతమైన అవగాహన, ప్రచారం అవసరం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : క్షయ వ్యాధిపై విసృతమైన అవగాహన, ప్రచారం అవసరం ఎంతైనా ఉందని, ప్రజల్లో వచ్చే మార్పు వల్లే దీన్ని అరికట్టగలమని, చికిత్స మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని రాష్ట్ర రవాణా ,సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన శాసనసభ సమావేశాలకు ఉదయం 7:30 గంటల సమయంలో హడావిడిగా తాడేపల్లి ప్రయాణమవుతూ, తన కార్యాలయంకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి …
Read More »టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ బీసీ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార సభ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ బీసీ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార సభ గురువారం గాంధీనగర్ లోని షణ్ముఖ ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, Ex.MLA బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ బిసిలకు తెదేపా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. టీడిపి హయాంలో బీసీ కార్పరేషన్ కి నిధులు కేటాయించి సంక్షేమ పథకాలు అమలు చేసాము.. బాక్వార్డు క్లాస్ కాదు బ్యాక్ …
Read More »తిరుమలలో ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి వసంతోత్సవాలు…
తిరుమల, తిరుమల తిరుమలలో ఏప్రిల్ 14 నుంచి 16వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. 2019 ఏప్రిల్‌లో టీటీడీ ఆలయం వెనుక భాగంలోని వసంతమండపంలో ఈ ఉత్సవాలు నిర్వహించిన టీటీడీ ఆ తర్వాత కొవిడ్ కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించారు. కొవిడ్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఈసారి వసంతమండపంలోనే భక్తుల మధ్య ఈ ఉత్సవాలను నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. సాధారణంగా ఏటా చైత్రశుద్ధ త్రయోదశికి మొదలై పూర్ణమికి ముగిసేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. వసంతోత్సవాలను నిర్వహించే …
Read More »పునాది అక్షరాస్యత, సంఖ్యాత్మకతలో జాతీయ స్థాయి సాధన సర్వే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర విద్యా శాఖ,NCERT సంయుక్తం గా దేశ వ్యాప్తం గా 3 వ తరగతి విద్యార్ధులకు పునాది అక్షరాస్యత, సంఖ్యాత్మకత లో జాతీయ స్థాయి సాధన సర్వే(Foundational Learning Numeracy – National Achievement Survey) ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు నిర్వహిస్తోందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇలా పునాది స్థాయిలో ఈ అంశం మీద నిర్వ హించడం దేశంలో ఇదే మొదటిసారని …
Read More »ప్రభుత్వ పరంగా కార్మికులుగా గల సదుపాయాలపై సమగ్ర అవగాహన కలిగియుండాలి
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ పరిధిలో APCOS ద్వారా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ESIC కార్పొరేషన్ మరియు మెడికల్ ఇన్సురెన్స్ సేవల పట్ల పూర్తి అవగాహన కల్పించాలనే లక్ష్యంగా గురువారం స్థానిక తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు ఉద్యానవన శాఖలో పని చేస్తున్న కార్మికులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీశైలజా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ …
Read More »ప్లాస్టిక్ రహిత, పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దుటలో ప్రజలు భాగస్వాములు కావాలి
-విద్యార్ధులచే స్వచ్చ్ సర్వేక్షణ్ -2022 పై అవగాహన ర్యాలీ. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చ్ సర్వేక్షణ్ పై ప్రజలలో అవగాహన కల్పించాలనే కమిషనర్ శ్రీ పి.రంజిత్ భాషా, ఐ.ఎ.ఎస్ వారి ఆదేశాలకు అనుగుణంగా నేడు 39వ శానిటరీ డివిజన్ పరిధిలోని కుమ్మరిపాలెం సెంటర్, D.S.M ఉన్నత పాఠశాల విద్యార్ధులచే నిర్వహించిన మెగా స్వచ్చ్ భారత్ ర్యాలి ని స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ తో కలసి ప్రారంభించారు. స్వచ్చ్ సర్వేక్షణ్ -2022 లో మన …
Read More »