విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలో అత్యధిక పురాతన నాణేలు సేకరించే వారిలో నేను ఒకడనని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ పి. రత్న కుమార్ అన్నారు. ఆదివారం రాజరాజేశ్వరి పేటలో విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పి. రత్న కుమార్ మాట్లాడుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. భారతీయ గిన్నిస్ ప్రపంచ రికార్డులు చాలా తక్కువ. నేను 20 వేల కంటే ఎక్కువ నాణేలను సేకరించానన్నారు. దాదాపు 10 రికార్డు ఇప్పుడు నా …
Read More »Andhra Pradesh
మానవత్వంతో పాటు సేవాదృక్పదాన్ని చాటుకున్న నాగిపోగు కోటేశ్వరరావు…
ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగిపోగు కోటేశ్వరరావు ఉంగుటూరు మండలం మదిరిపాడు గ్రామములో అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు మెట్లు నిర్మించ టానికి 5000 రూపాయలు విరాళం ఇచ్చి మానవత్వంతో పాటు సేవాదృక్పదాన్ని చాటుకున్నారు.
Read More »వంట నూనెల బ్లాక్ మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టి…
-ఎం.ఆర్.పి. కంటే అధిక ధరలకు విక్రయించిన దుకాణాలపై 889 కేసులు నమోదు.. -విజిలెన్సు దాడులతో ధరలు అదుపులోకి.. -అనధికార నిల్వలు, కృత్రిమ కొరత సృష్టిస్తే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తాం.. -ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినా, అవకతవకలు జరిగినా విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు చెందిన సమాచారాన్ని 94409 06254 నెంబరుకు వాట్స్ ఆఫ్, ఎస్.ఎం.ఎస్. ద్వారా సమాచారం అందించండి.. -కృష్ణా జిల్లాలో పాత స్టాక్ అమ్మకుండా నిల్వ ఉంచిన 5.67 మెట్రిక్ టన్నులు ప్రియా గోల్డ్ పామాయిల్ వంట నూనెలు స్వాధీనం …
Read More »చేనేత సేవా కేంద్రం కార్యక్రమాలు అభినందనీయం…
-చేనేత జౌళి శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి -గాంధీనగర్ రైస్ మిల్లర్స్ హాలులో చేనేత ప్రదర్శన ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత రంగాన్ని ప్రోత్సహించటంలో చేనేత సేవా కేంద్రం కార్యక్రమాలు ఎంచదగినవని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి చదలవాడ నాగరాణి అన్నారు. విజయవాడ గాంధీనగర్ లోని రైస్ మిల్లర్స్ అసోసిషియేషన్ హాలులో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను ఆదివారం నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ చేనేత కార్మికులకు సంవత్సరమంతా పూర్తిస్ధాయి పని లభించగలిగేలా …
Read More »ఇంధన సామర్థ్యం తో భక్తులకు మెరుగైన సౌకర్యాలు…
-పర్యావరణ పరిరక్షణ దిశగా టీటీడీ కీలక ముందడుగు -టీటీడీ దేవస్థానం పరిధిలో పెద్ద ఎత్తున ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలు -జాతీయ స్థాయిలో నెట్ జీరో ఫీజిబిలిటీ స్టడీ కి ఎంపికైన టీటీడీ -5,000 బీ ఎల్ డీ సి ఫ్యాన్లు అమర్చేందుకు టీటీడీ , ఏపీసీడ్కో ల మధ్య త్వరలో ఒప్పందం -బీ ఎల్ డీ సి ఫ్యాన్లు అమర్చితే ఏటా రూ 62 లక్షలు విలువైన 0. 88 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా -2070 నాటికి దేశంలో …
Read More »స్పందనను వినియోగించుకోండి ..
-కమిషనర్ పి. రంజిత్ భాషా, ఐ. ఏ. ఎస్. వెల్లడి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 21.03.2022 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయము మరియు మూడు సర్కిల్ కార్యాలయములలో “స్పందన ” కార్యక్రమం నిర్వహించ బడుతుందని, ప్రజలు నేరుగా తమ యొక్క సమస్యల అర్జీలను అధికారులకు అందించవచ్చునని కమిషనర్ తెలిపారు.
Read More »సీఎం జగన్ ను కలవనున్న ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన విద్యార్థుల బృందం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన విద్యార్థుల బృందం కృతజ్ఞతపూర్వకంగా సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నట్లు రాష్ట్ర రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి మరియు టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్ నుంచి తరలివచ్చిన విద్యార్థుల బృందంలో జిల్లాకు ఒక్క విద్యార్థి చొప్పున ముఖ్యమంత్రిని కలవనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకు సచివాలయంలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రిని విద్యార్ధుల బృందం కలవనున్నది. …
Read More »సోమవారం మచిలీపట్టణం లో యధావిధిగా స్పందన కార్యక్రమం
-డివిజినల్ మరియు మండల కేంద్రాలలో కూడా స్పందన కార్యక్రమం నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ జె. నివాస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 21వ తేదీ సోమవారం మచిలీపట్టణం లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10.30 ని. ల నుండి స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులందరూ 21వ తేదీ సోమవారం ఉదయం 10. 30 ని.లకు మచిలీపట్టణం లోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్పందన కార్యక్రమానికి …
Read More »కరగ్రహారం లేఅవుట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి -అధికారులను ఆదేశించిన మంత్రి పేర్ని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని ఆదివారం రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి కరగ్రహారం లేఅవుట్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ముడ కార్యాలయంలో రెవెన్యూ మున్సిపల్, డ్వామా, పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి కరగ్రహారం లేఅవుట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నియోజకవర్గంలో అర్బన్, రూరల్ లబ్ధిదారులకు 12 బ్లాకులలో 16వేల మంది పైగా లబ్ధిదారులకు 300 ఎకరాలలో అతిపెద్ద లేఅవుట్ …
Read More »19 వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీలో 117 మందికి ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పేర్ని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని, నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, కార్పొరేటర్లు అధికారులతో కలిసి స్థానిక వైయస్సార్ కాలనీలో 19 వ డివిజన్ (రైల్వే స్టేషన్ సమీపంలో) ఆదివారం 117 మంది లబ్ధిదారులకు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు తమకు ఇళ్ల స్థలాలు మంజూరు రాలేదని మంత్రికి తెలుపగా, వీరి పేర్లు నమోదు చేసుకుని, వారి అర్హతలు …
Read More »