తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతినెల మూడో శనివారం తెనాలి చెంచుపేటలోని విద్యుత్తు కార్యాలయం లో (APCPDCL Operation) )లో వినియేగదారుల సమస్యల పరిష్కారంలో భాగంగా నేడు 19-3-22 శనివారం సాయంత్రం 4 గం॥లకు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యుత్ వినియేగదారులు విద్యుత్తు సరఫరాలో తమ సమస్యలు వివరించి పరిష్కారం పొందాలని APCPDCL EE . J. హరిబాబు నేడొక ప్రకటనలో తెలిపారు.
Read More »Andhra Pradesh
సచివాలయలయం , రైతుబరోసా కేంద్రం, అంగన్వాడి కేంద్రం, మధ్యాహ్నం భోజనం ను ఆకస్మికంగా తనిఖీలు …
-ఇంటిని తలపించేలా మధ్యాహ్నం భోజనంఉండాలి, భావి భారత పౌరులుగా విద్యార్థిని,విద్యార్థులను తీర్చి దిద్దాలి …. -జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ … ఆకివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయలయం , రైతుబరోసా కేంద్రం సిబ్బంది ప్రజలకు ,రైతులకు మంచి సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ,ఇంటిని తలపించే విధంగా మధ్యాహ్నం భోజనం ఉండాలని ఎక్కడయినా పిర్యాదు వస్తె భాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ హెంచ్చరించారు. ఆకివీడు మండలం చెరుకుమిల్లిలో శనివారం గ్రామ సచివాలయలయం , రైతుబరోసా …
Read More »సర్వోదయ సంకల్ప పాదయాత్రలో పాల్గొన్న శైలజనాథ్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : సర్వోదయ సంకల్ప పాదయాత్రలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ పాల్గొన్నారు. ప్రస్తుతం పాదయాత్ర మెదక్ జిల్లా లోని కాళ్లకల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మత తత్వ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. భూదాన్ ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ మధ్యప్రదేశ్ …
Read More »ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్…
-ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రూప్స్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ సిగ్నల్ లభించింది. జాబ్ క్యాలండర్ పోస్టులకంటే అదనంగా భర్తీకి అనుమతి ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. దీంతో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. గ్రూప్ 1 కేటగిరీ కింద 110 పోస్టులు, గ్రూప్-2 కేటగిరీ కింద 182 పోస్టులకు అనుమతి లభించింది. దీంతో ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. డిప్యూటీ …
Read More »మ్యాన్ అఫ్ ది మ్యాచ్ M.సాయి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జె పి ఎల్ లో ఈరోజు జరిగిన మ్యాచ్ క్రిక్ ట్రిక్స్ అకాడమి వార్స్ స్ కార్తికా అకాడమి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న క్రిక్ ట్రిక్స్ అకాడమీ 174 రన్స్ చేసింది. హరిదుర్గ మణికంఠ .50 రన్స్ .N. రాజేష్ 42 రన్స్ చేసారు. కార్తికా అకాడమి బోలర్ B.షణ్ముఖ్ ‘ 4 .వికెట్స్ తీశాడు సెకండ్ బ్యాటింగ్ చేసిన కార్తీక అకాడమీ బ్యాట్స్మెన్ Y .శశాంక్. 32 రన్స్ చేసాడు. క్రిక్ ట్రిక్స్ అకాడమీ …
Read More »నగరంలో మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించుటకు చర్యలు…
-4వ డివిజన్లో రూ. 20 లక్షలతో పైప్ లైన్ ఏర్పాటు పనులను ప్రారంభించిన మంత్రి పేర్ని మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని, నగర మేయర్ మోక వెంకటేశ్వరమ్మ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి శుక్రవారం స్థానిక 4వ డివిజన్ సర్కార్ తోట ఎస్టేట్ రోడ్ లో వినాయకుడి గుడి వద్ద నుండి ఉల్లిపాలెం రోడ్డు వరకు 20 లక్షలతో పైప్ లైన్ ఏర్పాటు పనులు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »రు.1.18 కోట్లతోఎదురుమొండి గ్రామంలో పీహెచ్ సిని ప్రారంభించిన మంత్రి పేర్ని, ఎం ఎల్ ఏ సింహాద్రి
– త్వరలోనే ఎదురుమొండి దీవుల్లో అంబులెన్స్ ఏర్పాటుకు మంత్రి హామీ -యేసుపురంలో పట్టాలు పంపిణీకి చర్యలు తీసుకోవాలి -మంత్రి పేర్ని హామీ -అసిస్ట్ సంస్థ ద్వారా విద్యార్థులకు సైకిళ్ళు, స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్ పంపిణీ నాగాయలంక, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య నాని, సింహాద్రి రమేష్ బాబు శుక్రవారం నాగాయలంక మండలం ఎదురుమొండి గ్రామంలో రూ 1.18 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాలను ప్రారంభించారు. …
Read More »నిర్మాణ సామాగ్రిని చేరువలో ఉంచుతాం… : MLA అన్నాబత్తుని శివకుమార్
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ వ్యయం తగ్గించటానికి నిర్మాణమునకు అవసరమయ్యే సామాగ్రిని వారి గృహనిర్మాణాల సమీపంలో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నామని తెనాలి MLAఅన్నాబత్తుని శివకుమార్ అన్నారు, శుక్రవారం మథ్యాహ్నం తెనాలి మండలం పెదరావూరు గ్రామ సమీపంలోని జగనన్న కాలనీ లేఔట్ లో మొదటి ఫేజ్ లో జరుగుతున్న గృహనిర్మాణ పనులను చూసి అధికారులతో మాట్లాడుతూ నిర్మాణదారులకు అడ్వాన్స్ 15 వేలిమ్మని ఆదేశించారు, పనుల ప్రగతిని బట్టి 55, 50, 30 ,30,వేలు వెరసి 1.80 00లబ్దిదారుని ఖాతాకు …
Read More »రైతును అడుగడగునా దగా చేస్తుంది…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి మూడు సంవత్సరాలు నుంచి అడుగడుగునా దగా చేస్తుందని TDP పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు.అమర్తలూరు లో జరిపిన సమావేశంలోగిట్టుబాటు ధర ధాన్యం కొనుగోలు,విత్తనాలు సరఫరా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో పూర్తి గా విఫలమైందనిఆరోపించారు. మొక్కజొన్న,పసుపు అరటి,కంద వంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని థరల స్థిరీకరణకు కేటాయించిన నిథి ఏమైందని రైతులకు దగ్గర నిలవ ఉన్న థాన్యాన్ని కొనే నాథుడు లేక దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని …
Read More »ఇంటిల్లాపాది చిన్న పెద్ద కలసి సంతోషంగా జరుపుకొనే పండుగ హోలీ, నగర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు
-46వ డివిజన్ లంబాడిపేట హోలీ వేడుకలలో పాల్గొన్న నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోను పండుగ హోలీ, ఈ పండుగ వేళ భగవంతుని కరుణా కటాక్షలతో అందరు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. డివిజన్ పరిధిలోని లంబాడిపేట నందు లంబాడిలు, బంజారీలు ఎన్నో ఏళ్లుగా ఉంటూ అందరు కలసి ప్రతి ఏటా ఆనందంగా హోలీ నిర్వహించడం జరుగుతుందని, వారితో కలసి వేడుకలలో పాల్గొనుట సంతోషకరమని అన్నారు. …
Read More »