విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గీతా విజన్ ట్రస్టు వారి ఆధ్వర్యంలో ఆదిగీతా జయంతి సందర్భంగా ఏటా జరిగే రథసప్తమి నాడు గత ఆరేళ్లుగా నిర్వహిస్తూ సమాజంలోని వివిధ రంగాలనుండి కర్మయోగులను, జ్ఞానయోగులను, భక్తియోగుల పేరుతో అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నవయుగకర్మయోగి అవార్డు ను సీనియర్ జర్నలిస్టు, ఏపీయూడబ్య్లూజే కృష్ణా అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావుకు గీతావిజన్ ట్రస్ట్ ఫౌండర్ గీతానంద్ సుబ్బారావు పొక్కులూరి అందజేశారు. ఈ అవార్డును బహుకరించిన గీతా విజన్ …
Read More »Andhra Pradesh
బాధిత మహిళల పునరావాసం లోపం వల్లే శిక్షలు తగ్గుతున్నాయి – విముక్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అక్రమ రవాణా బాధిత మహిళలుకు తక్షణమే ‘‘కమ్యూనిటి అధారిత పునరావాసం’’ కల్పించడం ద్వారానే అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులకు (ట్రాఫికర్స్) నూరు శాతం శిక్షలు పడేలా చూడవచ్చని, అక్రమ రవాణా బాధిత మహిళల మరియు సెక్స్ వర్కర్ల రాష్ట్ర సమాఖ్య ‘‘విముక్తి’’ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. ఇటీవల హోం మంత్రిత్వ శాఖ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అక్రమ రవాణా పార్లమెంట్ సభ్యులకు రాష్ట్రాల వారీగా కేసులు, శిక్షలు గురించి ఒక నివేదిక అందించింది. ఈ నివేదిక …
Read More »నక్షత్ర సినీ రాక్ స్టార్స్ మెగా ఈవెంట్స్ కార్యాలయం ప్రారంభోత్సవo…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లో నక్షత్ర సినీ రాక్ స్టార్స్ మెగా ఈవెంట్స్ కార్యాలయం గాంధీ నగర్ లో ఈ ఆదివారం ప్రారంభ మయింది నూతనంగా ఏర్పాటైన కార్యాలయాన్ని సంస్థ డైరెక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యం లో బ్లూ బెల్ ఆర్కెస్త్ర అధినేత శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు.పలువురు కళారంగం,ఆర్కెస్ట్రా సంస్థ అధినేతలు వ్యాఖ్యాతలు సీనియర్ గాయనీ గాయకులు పాల్గొని సంస్థ అధినేత వలపర్ల సురేష్ ను అభినందించారు. పూజ కార్యక్రమాలను మధుమోహన్ గాయని మని రూపశ్రీ దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »తిరుమలలో సూర్యప్రభ వాహనంపై శ్రీవారు…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో ఇవాళ రథసప్తమి ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణుడు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చాడు. కొవిడ్ నిబంధనల మేరకు వాహన సేవలను తితిదే ఏకాంతంగా నిర్వహించనుంది. సూర్యప్రభ వాహనంతో మొదలైన ఒక్కరోజు బ్రహ్మోత్సవాలు రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగియనున్నాయి. ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రథసప్తమి మహోత్సవంలో భాగంగా శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై …
Read More »వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు…
-జగనన్న చేదోడు– షాపులున్న రజకులు, నాయీబ్రహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల ఆర్దిక సాయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ పథకం కింద రూ. 285.35 కోట్ల నగదు విడుదల చేశారు. 2,85,350 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 285.35 కోట్ల నగదును సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారంనాడు జరిగిన కారక్రమంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »శ్రీబాలసబ్రమణ్యస్వామి ఆలయం లో నవరాత్రులు…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలోని శ్రీ బాలసుబ్రమణ్య స్వామి ఆలయంలో 2-2-22నుండి 11-2-22వరకు నవరాత్రులు అత్యంత వైభోవేతంగా నిర్వహించు చున్నారు. ఈ సందర్భంగా చివరి రోజైన శుక్రవారం అంటే 11-2-22న అమ్మ వారికి రాజశ్యామల హోమం , మహామంగళ పూర్ణాహుతి, 108 సుహాసినులతో (ముత్తైదువలు)కుంకుమార్చన అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించబడునని ఆలయ కార్యదర్శి తెలిపారు.
Read More »“తెనాలి “ని జిల్లాగా ప్రకటించాలి…
-సాథనకమిటి కన్వీనరు EV పూర్ణచంద్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాగా అన్ని అర్హతలు హంగులన్న తెనాలిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అందుకు వ్యాపారస్తులు తమ షాపుకువచ్చే వినియేగదారులకు అమేర కరపత్రాలను పంచాలని తెనాలి జిల్లా సాథన కమిటి కన్వీనర ఈదర వేంకట పూర్ణచంద్ వ్యాపారస్తులను కోరారు. మంళవారం సాథనకమిటి సభ్యుల సమావేశమై రైల్వేస్టేషన్ వద్దగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అర్పించి తెనాలిని జిల్లాగా ప్రటించాలని విఙ్ణాపన పత్రం అంచేశారు. అనంతరం మట్లాడుతూ 2009లో గత పాలకుల ఉదాశీనత వైఖరితో తెనాలికి దక్కవలసిన …
Read More »కృష్ణాజిల్లాలో రెండవ విడత జగనన్న చేదోడు పథకం…
-షాపులు ఉన్న రజకులు, నాయిబ్రహ్మణులు, దర్జీలు 28,448 మంది లబ్ధిదారులకు -రూ.28.45 కోట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రమకు తగిన ఆదాయం లేని చేతివృత్తి పనివారికి తోడుగా జగనన్న చేదోడు పథకానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జగనన్న చేదోడు పథకం రెండవ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా 2.85 లక్షల మంది అర్హులైన రజకులు, నాయిబ్రాహ్మణులు, దర్జీలకు …
Read More »జగనన్న పాల వెల్లువ ప్రయోజనాలపై మహిళా పాడి రైతులకు పూర్తి అవగాహన కలిగించండి: జెసి డా.కె. మాధవీలత
గంపలగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాల వెల్లువ పధకం ద్వారా కలిగే ప్రయోజనాలను మహిళా పాడి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగించి, మరింత పాల సేకరణ జరిగేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవీలత ప్రమోటర్లను ఆదేశించారు. జగనన్న పాల వెల్లువ పథకంపై గంపలగూడెం ఎంపిడిఓ కార్యాలయంలోని సమావేశపు హాలులో ప్రమోటర్లు, మహిళా పాడి రైతులు, అధికార్లతో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాధవీలత మాట్లాడుతూ జగనన్న పాల వెల్లువ పధకంలో పాలు అందించే పాడి …
Read More »ఈనెల 17వ తేదీన ప్రారంభించనున్న రెండవ బెంజ్‌సర్కిల్ ఫ్లై ఒవర్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుమారు రూ.88 కోట్లతో నిర్మించిన బెంజ్ సర్కిల్ రెండవ ఫ్లైఒవర్‌తో పాటు రాష్ట్రంలోని 52 రోడ్డు ప్రాజెక్టులకు కూడా శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈనెల 17వ తేదీ విజయవాడకు రానున్నారు. ఆయన రాక కోసం రాష్ట్ర ప్రభుత్వం భారి ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబరు 7వ తేదీన ఈ కార్యక్రమం భారత రక్షణ శాఖ చీఫ్ బిపిన్ రావాత్ హైలీకాప్టర్ ప్రమాదంలో మరణించినందున వాయిదా పడిరది. జిల్లాకు విచ్చేస్తున్న …
Read More »