Andhra Pradesh

18 ఏళ్లు నిండిన యువతీయువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి…

-ప్రతి పాఠశాలలో కరోనా నిబంధనలను పాటించాలి. -తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రభుత్వఉద్యోగులు రెండు రోజుల్లో వారి పరిధిలో గల సచివాలయాల్లో సరెండర్ చెయ్యాలి.. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా 2022 జనవరి 1 వ తేదీ నాటికి 18 సంవత్సరాలు వయస్సు నిండిన యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిదిలోని 18 …

Read More »

ప్రతి ఇంటికీ స్వచ్చమైన త్రాగునీటిని అందించడమే జలజీవన్ మిషన్ ముఖ్యోద్దేశ్యం…

– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన బృహత్తర కార్యక్రమమే జలజీవన్ మిషన్… -గ్రామాల్లో తాగునీటి నాణ్యతా ప్రమాణాలు తెలుసుకునేందుకే గ్రామస్థాయి కమీటీలకు శిక్షణా కార్యక్రమం… -ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ సత్యనారాయణ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుళాయిలలు ద్వారా ప్రతి ఇంటికీ శుద్ది చేసిన స్వచ్చమైన తాగునీటిని అందించాలన్నదే జలజీవన్ మిషన్ ముఖ్యోద్దేశ్యమని గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరింటెండింగ్ ఇంజినీరు ఎన్.వి.వి. సత్యనారాయణ అన్నారు. స్థానిక యంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం గుడివాడ రూరల్ మండలం తాగునీటి నాణ్యత మరియు …

Read More »

బ్యాంకు మానేజర్లుతో సమావేశమైన కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యు.సి.డి) విభాగము ద్వారా టిడ్కో (TIDCO) ద్వారా నిర్మాణము చేయబడే 5,412 మంది లబ్ది దారులకు (365 చ.అ.లు మరియు 430 చ.అ.లు) రూ. 3.15 లక్షలు మరియు రూ. 3.65 లక్షలు చొప్పున మంజూరు కొరకు నగరములో గల 12 బ్యాంకులకు సంబంధించి 79 మంది బ్యాంకు మానేజర్లు కౌన్సిల్ హాలు నందు సమావేశమునకు హాజరైనారు. ఈ సమావేశమునకు నగరపాలక సంస్థ కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్ …

Read More »

క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం…

-న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి -18 సంవ‌త్స‌రాలు పైబ‌డి వారికి వ్యాక్సిన్ డ్రైవ్‌ -నేటికి 8,61,237 మంది వ్యాక్సిన్ -ఇంటింటి ఫీవర్ సర్వే 23వ రౌండ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం వైఎస్ జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి నేతృత్వంలో క‌రోనా ప‌రిస్థితుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటోంద‌ని న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి తెలిపారు. క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌, నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు, క‌రోనా నియంత్ర‌ణ‌కు న‌గ‌ర పాల‌క సంస్థ‌ అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు మేయ‌ర్ తెలిపారు. విజ‌య‌వాడలో జ‌న‌వ‌రి నెల‌లో …

Read More »

ఏపీలో అత్యాధునిక అంతర్జాతీయ స్థాయి వైద్య సౌకర్యాలతో ఇన్ఫినిటీ డయాగ్నస్టిక్స్…

-ఇన్ఫినిటీ డయాగ్నస్టిక్స్, మేనేజింగ్ డైరెక్టర్ డా. ఇందిరా రాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక వైద్య యంత్రాలు, పరికరాలతో ఏర్పాటైన ఇన్ఫినిటీ డయాగ్నస్టిక్స్ రెండవ బ్రాంచ్ ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలోని టిక్కీల్ రోడ్ లో ప్రజలకు అందుబాటులో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఎన్నో అవార్డులు, సర్టిఫికెట్స్ సాధించిన ప్రముఖ గోల్డ్ మెడలిస్ట్, యూకే పార్లమెంట్ వారి అవార్డుగ్రహీత ఇన్ఫినిటీ డయాగ్నస్టిక్స్, మేనేజింగ్ డైరెక్టర్ డా. ఇందిరా రాజు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో …

Read More »

హౌసింగ్ పై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని జగనన్న లేఅవుట్ల ఇళ్ల నిర్మాణంపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సోమవారం సాయంత్రం, స్థానిక జిల్లాపరిషత్ సమావేశపు మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్, జిల్లాలోని అన్ని మండలాల ఎంపిడిఓలు, ఏఇ. డిఇ, తహసీల్దార్లతో జగనన్న లేఅవుట్లలో నిర్మించే ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో సకాలంలో ఇళ్ల నిర్మాణం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సమావేశంలో పాల్గొన్న అధికారులను ఆయన ఆదేశించారు. లబ్ధిదారులతో మీటింగులు ఏర్పాటు చేసి …

Read More »

నాగరికత, సంస్కృతులకు మూలం జానపద విజ్ఞానమే… : ఉపరాష్ట్రపతి

-భాష, కళలు, ఆచార వ్యవహారాలు, పంటలు, విశ్వాసాల సమాహారమే జానపద విజ్ఞానం -జానపద సంపద లేకుండా అభివృద్ధి చెందిన భాష, సంస్కృతులు లేవన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు -జానపదాన్ని గ్రామీణ భారతాన్ని వేర్వేరుగా చూడలేము -సామాజిక రుగ్మతల నిర్మూలనలో, స్వాతంత్ర్య పోరాటంలో జానదాలు పోషించిన పాత్ర మరువలేనిది -కోవిడ్ పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే దిశగా జానపద కళాకారుల చొరవ అభినందనీయం -జానపద విజ్ఞానాన్ని ముందు తరాలకు అందించేందుకు సృజనాత్మక మార్గాలను అన్వేషించాలి -సినిమా, టీవీ, రేడియో జానపదానికి ప్రాధాన్యత పెంచాలి -జానపద కళాకారులు …

Read More »

శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆలయం వద్దనున్న గాలి గోపురాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి నగరంలోని శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆలయం వద్ద నిన్న రాత్రి గాలి గోపురం దక్షిణం వైపు కూలిన గోడను  ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. తొలుత ఆలయం వెలుపల మరియు ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆలయ అధికారులకు తగు సూచనలు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు , ఆలయ ప్రహరీ గోడ వద్ద ఆనుకుని ఉన్న భారీ వృక్షాల మూలంగా ప్రహరీ గోడ కూలి ఉంటది అన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ …

Read More »

శాప్ నెట్ ను బలో పేతం చేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తాం…

-విద్య గ్రామీణాభివృద్ధి ఐటి వ్యవసాయ గ్రామ సచివాలయాల రంగాల్లో శాప్ నెట్ ద్వారా సేవలు అందిస్తాం… -శాప్ నెట్ ద్వారా విద్యార్థులకు దూరవిద్యా సేవలు అందిస్తున్నాం… -రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాజీవన విధానంలో మెరుగైన సేవలు అందించే విధంగా శాటి లైట్ రంగంలో పొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్ వర్క్ (శాప్ నెట్) ను బలోపేతం చేయుట ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయనున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల …

Read More »

గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ పి సిసోడియా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి ఆర్ పి సిసోడియా సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. తొలుత గవర్నర్ తో సమావేశం అయిన అనంతరం రాజ్ భవన్ లోని తన ఛాంబర్ లో సిటిసిపై సంతకం చేసారు. రాజ్ భవన్ లోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించి ఏ అధికారి స్దానం ఎక్కడ , వారి విధులు ఏమిటి అన్న దానిపై సమాచారం తీసుకున్నారు. అనంతరం రాజ్ భవన్ అధికారులతో …

Read More »