అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్ భవన్ పూర్వ కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా వాణిజ్యం పరిశ్రమల శాఖ (ఆహార శుద్ది) కార్యదర్శిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాక్ మొదటి అంతస్తులో నూతనంగా కేటాయించిన ఛాంబర్ లో పూజాదికాలు నిర్వహించి బాధ్యతలు తీసుకున్నారు. తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ తో సహా పలువురు సీనియర్ అధికారులతో మీనా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఆహార శుద్ది …
Read More »Andhra Pradesh
రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై సీఎం వైయస్.జగన్ సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ… పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో ప్రగతిని అధికారులు వివరించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణపనులు, ఇతరత్రా అంశాలపై సీఎం ఆదేశించిన విధంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామని, వారినుంచి ఫీడ్ బ్యాక్‌ను తీసుకున్నా మని అధికారులు తెలిపారు. నిర్మించనున్న ఇళ్ల మ్యాపింగ్, రిజిస్ట్రేషన్, జాబ్‌కార్డుల జారీ, జియో …
Read More »సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్ లోని ముత్యాలంపాడు అంబేద్కర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం తో కలిసి ఆయన పర్యటించారు. గడప గడపకూ తిరిగి వినతులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంతో అధికారులు, ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీతనం పెరిగిందన్నారు. ప్రజాసమస్యల …
Read More »కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ దేశానికే ఆదర్శం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 61వ డివిజన్ లోని 258 వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ ను డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ థర్డ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల …
Read More »ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అశ్రద్ధ చూపవద్దు… : కలెక్టర్ జె.నివాస్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులపై జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమానికి హాజరుకాని అధికారులందరికీ వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయమని అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ప్రజాస్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులతో నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అశ్రద్ధ చూపవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. జిల్లాలోని అసంఘటిత కార్మికుల వివరాలను సేకరించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. …
Read More »స్పందనకు 10 అర్జీలు…
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందన గ్రీవెన్స్ కార్యక్రమము ద్వారా మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న మేయర్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమములో పట్టణ ప్రణాళిక -7, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) -1, పబ్లిక్ హెల్త్ – 1, యు.సి.డి విభాగం – 1 మొత్తం 10 అర్జీలు స్వీకరించిన్నట్లు వివరించారు. …
Read More »ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం స్పూర్తిదాయకం…
-సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకమని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో …
Read More »ప్రజల నుండి స్పందన అర్జీలను స్వీకరించిన ఆర్డీవో శ్రీను కుమార్…
-ప్రభుత్వఉద్యోగి ఎవరైనా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే రద్దు చేయడం జరగుతుంది… -ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్య పోరాట ఉద్యమం స్పూర్తి రాజకీయ విలువలను భావితరాలకు స్పూర్తి దాయకం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలపై స్ఫందనలో వచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్ఫందన కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. …
Read More »వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకములో డ్రోన్ ద్వారా రీ సర్వే పనులను ప్రారంభించిన ఆర్డీవో శ్రీనుకుమార్
గుడ్లవల్లేరు, ఆగస్టు,23 :- వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకములో భాగంగా అధునాతన టెక్నాలజీ వినియోగించి డ్రోన్ ద్వారా సహాయంతో రీసర్వే పనులు ప్రారంభించామని ఆర్డీవో శ్రీనుకుమార్ అన్నారు. సోమవారం గుడ్లవల్లేరు మండలం వేమవరప్పాలెం గ్రామంలో రెవెన్యూ, సర్వే అధికారులతో కలసి రీసర్వే పనులను ఆర్డీవో శ్రీనుకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకాన్ని ప్రారంభించారన్నారు. గుడివాడ డివిజన్ పరిధిలో …
Read More »అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది… : ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను తెలియజేశారు. సోమవారం జగ్గయ్యపేట పట్టణంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అగ్రి గోల్డ్ డిపాజిటర్లు తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారని, వారి బాధను, ఆవేదనను అర్థం చేసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి రాగానే …
Read More »