-శ్రీ ఆది శంకరాచార్య గోసేవ ట్రస్ట్, ప్రధాన కార్యదర్శి పుల్లేటికుర్తి మాధవరామ కామేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో కోవిడ్ 19 వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సహాయం చేయడానికి తోడుగా వచ్చి భోజనానికి ఇబ్బంది పడుతున్న వారికి నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు పలు చోట్ల శ్రీ ఆది శంకరాచార్య గోసేవ ట్రస్ట్, ప్రధాన కార్యదర్శి పుల్లేటికుర్తి మాధవరామ కామేశ్వరరావు సారధ్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ ఆది …
Read More »Andhra Pradesh
అమ్మను పూజిద్దాం …
–‘తల్లి ప్రేమ అనిర్వచనీయం…’ కొండూరి శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయుడు, నేటి పత్రిక ప్రజావార్త, ఎడిటర్. అమ్మలో బ్రహ్మ అంశ, విష్ణు అంశ, పరమశివుడి అంశ, ఈ మూడు అంశాలు ప్రచోదనమయి వుంటాయి. జీవితాంతం నిబడి ఉంటాయి. కాబట్టే అమ్మ తన కన్నబిడ్డకు పరదేవతే-పరబ్రహ్మమే. అమ్మకు చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే. అమ్మకు చేసిన ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసిన ప్రదక్షిణమే. అమ్మ తనకు తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. 95 ఏళ్ళ ముసలివగ్గయినా, తన అన్నం తాను తిన్నదో లేదో గుర్తు లేకపోయినా, తనకంటూ తాను …
Read More »రెండు మాస్కులతో అధిక రక్షణ…
అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఒకవైపు కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజూ వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాలూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పడకలు లభ్యం కాని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు టీకాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనల్ని కాపాడే ఒకే ఒక అస్త్రం మాస్కు. అది కూడా ఒక్కటి కాదు.. ఏకకాలంలో రెండు మాస్కులు ధరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అమెరికాకు చెందిన ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ)’ స్పష్టం …
Read More »ఇలలో పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి
-శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతలు తెలిస్తే…తప్పక దర్శించుకోవాలనుకుంటారు… అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి. దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది.’ అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. కైలాసగిరుల ప్రదక్షిణ కోసం ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి క్షేత్రమహాత్యం గురించి వివరించారు. ఆ విశేషాలివీ… శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. …
Read More »వయోవృద్ధులు కోవిడ్ బారి పడకుండా సూచనలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు కోవిడ్ బారి పడకుండా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు AIIMS ద్వారా విడుదల చేయబడిన సూచనలు. 60 ఏళ్లు పైనబడిన సీనియర్ సిటిజన్లు COVID కాలంలో ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. సీనియర్ సిటిజన్స్ మరియు వారి సంరక్షకులు కోవిడ్ ప్రమాదము నుండి వారు ఎలా రక్షించుకోవాలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు AIIMS కొన్ని సలహాలు సూచనలు విడుదల చేయడం జరిగింది. 60 మరియు …
Read More »బొప్పాయి వ్యర్థాలు విషాలన్నింటినీ బయటకు పంపుతుంది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : ఉదయం మొట్టమొదటి ఆహారం గా బొప్పాయి ముక్కలు తింటే అది శరీరంలో ఉన్న వ్యర్థాలు విషాలన్నింటినీ బయటకు పంపుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరం. కనీసం గంట వరకూ వేరే ఆహారం తీసుకోకుండా ఉంటే జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. అరటిపండ్లు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి.కానీ లేవగానే తినకూడదు. మధ్యాహ్నం… సాయంత్రం తినాలి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం. గుండెకి మంచిది. అలాగే కొబ్బరినీళ్ళు ఉదయాన్నే తాగితే ఎంతో బావుంటాం ! బలం పెరగడానికి …
Read More »ప్లాస్మా దానం చేయండి ప్రాణాలు కాపాడండి…
అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ప్లాస్మా అంటే ఏమిటి… రక్తం కావాలంటే వెంటనే వచ్చి ఇస్తున్నారు, ప్లాస్మా అనగానే బయపడుతున్నారు. మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ఫ్లూయిడ్ నే ప్లాస్మా అంటారు. కరోనా వంటి వైరస్ లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్లరక్త కణాలు గుర్తించి, చంపేందుకు కావలిసిన యాంటీబాడీలు తయారవుతుంటాయి. ఆ యాంటీ బాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మా లోనూ ఈ యాంటీ బాడీలు పెద్దసంఖ్యలో తయారై ఉంటాయి. అందువల్ల …
Read More »ఏసీ @ 26 డిగ్రీలు!
-ఈ ఉష్ణోగ్రత వద్దే సెట్ చేసుకొని.. ఏసీలు వాడుకోండి -దీనివల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా లబ్ధి -కరెంటు బిల్లులు, కర్బన ఉద్గారాలూ తగ్గుతాయి -స్టార్ రేటెడ్ గృహోపకరణాల వినియోగంతో భారీ ప్రయోజనాలు -గృహ వినియోగదారులకు ఏపీఎస్ఈసీఎం సూచన -స్టార్ రేటెడ్ ఉపకరణాల వినియోగం, ఏసీలు 26 డిగ్రీల వద్ద నడపడంపై విస్తృత అవగాహన కల్పించండి -ఏపీఎస్ఈసీఎం అధికారులకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ఆదేశం -0 స్టార్ ఏసీతో పోల్చితే 5 స్టార్ ఏసీ వల్ల ఏడాదికి రూ.2500 ఆదా -26 డిగ్రీల వద్ద నడిపితే …
Read More »సపోటా పండ్లను వేసవిలో తీసుకుంటే ఎంత మేలో తెలుసా?
నేటి పత్రిక ప్రజా వార్త : వేసవి కాలంలో మనకు దొరికే పండ్లలో సపోటా ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చెట్లు వేడి ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ పండు మామిడి, పనస వర్గాలకు చెందింది. అంటే దీనిలో చాలా ఎక్కువ కేలరీలు ఉంటాయి. సపోటా తినడానికి చాలా రుచికరంగా ఉండటం వలన దీనిని మిల్క్ షేక్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పండ్లలో విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. …
Read More »రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ కాపాడుకుందాం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ సరిగ్గా ఉంచుకోవాలనుకుంటే హిమోగ్లోబిన్‌ను పెంచే ఆహార పదార్థాలు తినడం ఎంతో ముఖ్యం. పురుషులకు సుమారు 13.5 గ్రాములు/ డెసీ లీటర్లు, మహిళలకు 12 గ్రాములు/ డెసీ లీటర్ల హిమోగ్లోబిన్ అవసరమని డాక్టర్లు చెప్తున్నారు. హార్వర్డ్ హెల్త్, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత పాళ్లలో మెయింటెయిన్ చేయాలంటే కాపర్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బీ2 (రైబోఫ్లెవిన్), విటమిన్ బీ3 (నియాసిన్), విటమిన్ బీ5, విటమిన్ బీ …
Read More »