Andhra Pradesh

పోషకాహారం, వ్యాయామంతో కరోనాను ఎదుర్కొందాం!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరోనాను ఎదుర్కొనడంలో అత్యంత కీలకమైన వాటిలో రోగనిరోధక శక్తి కీలకమైనది. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ లేదా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మనలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే కరోనా వైరస్ వచ్చినా సులువుగా ఎదుర్కొనగలం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అనేక మార్గాలున్నాయి. మంచి పోషకాహారం తీసుకోవడంతోపాటు తప్పనిసరిగా వ్యాయామాలు చేయడం మంచిది. కరోనా వంటి జబ్బుల నుంచి …

Read More »

“అమృత హస్తం” దారా కరుణశ్రీ దాతృత్వం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “అమృత హస్తం” దారా కరుణశ్రీ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు స్వయంగాను, వాలంటీర్లతోను ఆక్సీ మీటర్స్, ఎన్ 95 మాస్క్ లను పంపిణీ చేశారు. అమృత హస్తం ద్వారా నిత్యం ఎంతో మందికి ఆకలి తీరుస్తూ అన్నదాత గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లలో వలస కూలీలకు, కరోనా బాధితులకు సేవలందించడంలో తమకు చేతనైనంత సాయం చేస్తుంది అమృత హస్తం. ఈ సందర్భంగా దారా కరుణశ్రీ మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమాల …

Read More »

సినీ సెల‌బ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సూపర్ స్టార్ కృష్ణకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు…

-మంచి వ్యక్తి : చంద్రబాబు -సూపర్ స్టార్ కృష్ణ‌ సాహసానికి మారు పేరు : మెగాస్టార్ చిరంజీవి -మీరు చూపించిన మార్గానికి ధన్యవాదాలు నాన్నా: మహేశ్ బాబు -మీరంటే ఎప్పటికీ గౌరవం : విజయశాంతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు చిత్రసీమలో మొట్టమొదటి సూపర్ స్టార్ కృష్ణ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మే 31 సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు. సినీ సెల‌బ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులంద‌రూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కృష్ణ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు. సోషల్ మీడియాలో ఆయనపై జన్మదిన …

Read More »

మీమల్ని మీరు అన్ని రకాల ప్రయోగాల నుండి రక్షించుకునే సుదర్శన మంత్రం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎటువంటి బాధలు తొలగించబడతాయో ఈ శ్లోకంలో వివరంగా ఉంది అటువంటి బాధలు అనుభవిస్తున్న వారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు మీ సమస్యలు తీరే వరకు రోజూ చదవాలి తగిన పరిష్కరం చూపిస్తుంది సమస్య నుండి విముక్తి పొందుతారు. ఇది బాధ అనుభవిస్తున్న వారు చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది చదవలేని పరిస్థితి ఉన్న వారు 108 సార్లు మనసు లగ్నం చేసి ఆడియో విన్నా పర్వాలేదు కానీ జపించడం వల్ల మీకు మోనో ధైర్యం …

Read More »

‘అన్ని దానాలలో కెల్లా దానాల కన్నా అన్నదానం మిన్న’…

-శ్రీ ఆది శంకరాచార్య గోసేవ ట్రస్ట్, ప్రధాన కార్యదర్శి పుల్లేటికుర్తి మాధవరామ కామేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో కోవిడ్ 19 వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సహాయం చేయడానికి  తోడుగా వచ్చి భోజనానికి ఇబ్బంది పడుతున్న వారికి నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు పలు చోట్ల శ్రీ ఆది శంకరాచార్య గోసేవ ట్రస్ట్, ప్రధాన కార్యదర్శి పుల్లేటికుర్తి మాధవరామ కామేశ్వరరావు సారధ్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ ఆది …

Read More »

అమ్మను పూజిద్దాం … 

–‘తల్లి ప్రేమ అనిర్వచనీయం…’  కొండూరి శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయుడు,  నేటి పత్రిక ప్రజావార్త, ఎడిటర్. అమ్మలో బ్రహ్మ అంశ, విష్ణు అంశ, పరమశివుడి అంశ, ఈ మూడు అంశాలు  ప్రచోదనమయి వుంటాయి. జీవితాంతం నిబడి ఉంటాయి. కాబట్టే అమ్మ తన కన్నబిడ్డకు పరదేవతే-పరబ్రహ్మమే. అమ్మకు చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే. అమ్మకు చేసిన ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసిన ప్రదక్షిణమే. అమ్మ తనకు తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. 95 ఏళ్ళ ముసలివగ్గయినా, తన అన్నం తాను తిన్నదో లేదో గుర్తు లేకపోయినా, తనకంటూ తాను …

Read More »

రెండు మాస్కులతో అధిక రక్షణ…

అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఒకవైపు కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. రోజూ వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాలూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పడకలు లభ్యం కాని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు టీకాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనల్ని కాపాడే ఒకే ఒక అస్త్రం మాస్కు. అది కూడా ఒక్కటి కాదు.. ఏకకాలంలో రెండు మాస్కులు ధరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అమెరికాకు చెందిన ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ)’ స్పష్టం …

Read More »

ఇలలో పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి

-శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతలు తెలిస్తే…తప్పక దర్శించుకోవాలనుకుంటారు… అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి. దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది.’ అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. కైలాసగిరుల ప్రదక్షిణ కోసం ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి క్షేత్రమహాత్యం గురించి వివరించారు. ఆ విశేషాలివీ… శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. …

Read More »

వయోవృద్ధులు కోవిడ్ బారి పడకుండా సూచనలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు కోవిడ్ బారి పడకుండా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు AIIMS ద్వారా విడుదల చేయబడిన సూచనలు. 60 ఏళ్లు పైనబడిన సీనియర్ సిటిజన్లు COVID కాలంలో ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. సీనియర్ సిటిజన్స్ మరియు వారి సంరక్షకులు కోవిడ్ ప్రమాదము నుండి వారు ఎలా రక్షించుకోవాలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు AIIMS కొన్ని సలహాలు సూచనలు విడుదల చేయడం జరిగింది. 60 మరియు …

Read More »

బొప్పాయి వ్యర్థాలు విషాలన్నింటినీ బయటకు పంపుతుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : ఉదయం మొట్టమొదటి ఆహారం గా బొప్పాయి ముక్కలు తింటే అది శరీరంలో ఉన్న వ్యర్థాలు విషాలన్నింటినీ బయటకు పంపుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరం. కనీసం గంట వరకూ వేరే ఆహారం తీసుకోకుండా ఉంటే జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. అరటిపండ్లు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి.కానీ లేవగానే తినకూడదు. మధ్యాహ్నం… సాయంత్రం తినాలి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం. గుండెకి మంచిది. అలాగే కొబ్బరినీళ్ళు ఉదయాన్నే తాగితే ఎంతో బావుంటాం ! బలం పెరగడానికి …

Read More »