విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలానికి చెందిన జుజ్జూరు గ్రామస్తులు తమ గ్రామ అభివృద్ధి కోసం ఆదివారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ను కలిశారు. జుజ్జూరు గ్రామంలోని హిందూ సన్మానవాటిక, డొంక రోడ్లు, అభివృద్ది చేయాలని ఎంపి కేశినేని శివనాథ్ ను కోరారు. గ్రామస్తుల సమస్యలపై ఎంపి కేశినేని శివనాథ్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గ్రామపార్టీ ప్రెసిడెంట్ మాదాల కోటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి సాయిబాబు, …
Read More »Andhra Pradesh
నిరుద్యోగ యువతకు జర్మనీ దేశం లో ఉద్యోగాలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జనరల్ నర్సింగ్ మిడ్వైఫరి(GNM) మరియు బి ఎస్సీ నర్సింగ్ (B.Sc Nursing) పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు జర్మనీ దేశం లో ఉద్యోగాలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), OMCAP మరియు SM Care Solutions GmbH ద్వారా జర్మన్ భాషా లో శిక్షణ మరియు జర్మనీ దేశంలో ఉద్యోగ కల్పనా కార్యక్రమం. అర్హత ప్రమాణాలు విద్యార్హత జిఎన్‌ఎం, బిఎస్సి నర్సింగ్ వయస్సు 35 సంవత్సరాలు లోపు అనుభవం బిఎస్సి – 2 సంవత్సరాలు, …
Read More »అంగన్వాడీ టీచర్లు ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్వాడి ని ప్రభుత్వ విభాగం చెయ్యాలని, బడ్జెట్ తగినంత కేటాయించాలని, అంగన్వాడీ టీచర్లు ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆలిండియా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎ ఆర్ సింధు డిమాండ్ చేశారు. స్థానిక గవర్నర్ పేట ఎంబి విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో ఆదివారం అంగన్వాడీ స్వర్ణోత్సవాల సందర్భంగా రాష్ట్ర సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సింధు నేటికీ 80శాతం పేదరికం లో ఉండి , వారిలో 70 …
Read More »మంత్రి సవితతో ఖాదీ బోర్డు చైర్మన్ చౌదరి భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవితను నూతనంగా నియమితులైన ఏపీ ఖాదీ మరియు విలేజ్ బోర్డు చైర్మన్ కేకే చౌదరి మర్యాద పూర్వకంగా కలిశారు. ఖాదీ బోర్డు చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ తో పాటు మంత్రి సవితకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కేకే చౌదరి ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సవితను దుశ్శాలువాతో సత్కరించారు. …
Read More »నవంబర్ 11 వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్
-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం నవంబర్ 11 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా …
Read More »ఇసుక తవ్వకాల చెల్లింపులు నేరుగా బోట్స్ మ్యాన్ సొసైటి లకి జమ
-ఎంప్యానల్, రిజిస్టర్డు బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులకి శిక్షణా కార్యక్రమం -జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక సరఫరా విధానం లో ఎంపనల్డ్ అయి గుర్తింపు పొందిన, రిజిస్టర్ బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులు ఎంతో బాధ్యతతో కూడి వ్యవహరించాల్సి ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక రాజమండ్రీ ఆర్డీవో కార్యాలయం లో సుమారు ఇసుక లావాదేవీలు పై ప్రభుత్వ మార్గదర్శకాలు, చెయ్యవలసిన, చెయ్యకూడని కార్యకలాపాలు తదితర అంశాలపై 90 …
Read More »ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మతమార్పిడులు జరగకుండా హిందువులు కలిసి ఐక్యంగా హిందూ ధర్మాన్ని కాపాడాలని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. భవానిపురం ఎస్ కె సి వి చిల్డ్రన్స్ ట్రస్ట్ లో స్నేహం చారిటీస్ వ్యవస్థాపకుడు కొప్పవరపు రవి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ హిందువులందరూ కలిసి ఉండాలని, హైందవ ధర్మ కార్యకలాపాలలో అందరూ …
Read More »శ్రీ వాసవీ నటరాజ మహిళా కోలాట భజన బృందం ఆధ్వర్యంలో ఉత్సాహంగా కార్తీక వనభోజనాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వాసవి నటరాజ మహిళా కోలాట బృందం మాస్టర్ బాగు దాలియ్య ఆధ్వర్యంలో భవానిపురం, పున్నమి ఘాట్ వద్ద ఆదివారం వనభోజనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సుమారు 300 మంది కోలాట బృందం మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ …
Read More »48వ డివిజన్ అభివృద్ధికి సహకరించాలని వినతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొండ ప్రాంతమైన 48వ డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి పెదబాబు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు వినతి పత్రం అందజేశారు. 48వ డివిజన్ లోని రోడ్లు, డ్రెయిన్లు, సైడ్ కాల్వలు, కొండ ప్రాంతంలోని మెట్లు, అలాగే రిటైనింగ్ వాల్ నిర్మాణం , బూస్టర్ రూములను ఏర్పాటు చేసి తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి పెండింగ్ పనులను పూర్తి చేస్తూ పశ్చిమ లోని సమస్యల …
Read More »ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కరించేందుకే ప్రజా ఫిర్యాదుల వేదికని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. నగరపాలక సంస్థ సంబంధిత వివిధ సమస్యలను ప్రజలు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఫిర్యాదులు దరఖాస్తు చేసుకోగలరని కమిషనర్ కోరారు. ప్రతి సోమవారం లాగానే ఈ సోమవారం కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల …
Read More »