జాతీయ సరస్ మేళాను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
-వినియోగదారులు, విక్రయదారులతో ముఖాముఖి అభిప్రాయాల సేకరణ -సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎంల పనితీరు పరిశీలన విజయవాడలోని పున్నమి ఘాట్లో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాను…
