Breaking News

Latest News

విద్యారంగం అభివృద్ధిలో ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యం అభినందనీయం

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తోడు ప్రైవేట్‌ స్వచ్చంద సంస్థ భాగస్వామ్యం కావాడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ఏ కొండూరు మండలం కృష్ణారావుపాలెం గురుకుల పాఠశాల భోజన శాల అభివృద్ధికి రామ్‌కో ఇండస్ట్రీస్‌ ప్రతినిధులు లక్ష రూపాయల విరాళాన్ని గురువారం నగరంలోని కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావును కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్‌ …

Read More »

తడి, పొడి చెత్త సేకరణ పై అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాని నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.రత్నావళి కోరారు. క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ (క్లాప్), స్వచ్చ సర్వేక్షణ్ కార్యాక్రమాలు, చెత్త విభజన, స్వచ్చనగరం వంటి పలు అంశాలపై విద్యార్థుల్లోనూ అవగాహన కల్పించేందుకు వన్ టౌన్, సర్కిల్-1 పరిధిలోని 51వ డివిజన్ నందు శ్రీ ప్రోలు రాజా హై స్కూలు ప్రాంగణంలో గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని (డ్రాయింగ్, వ్యాస రచన పోటీలను) నిర్వహించినారు. ఈ పోటిలలో గెలిచిన వారికి చీఫ్ మెడికల్ …

Read More »

విద్యాపరంగా రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలి

-విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ  -పాఠ్యాంశ సంస్కరణలపై చర్చా సమావేశం -21 నుండి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఆకాంక్షిస్తున్నారని, దీనికోసం ప్రతి ఒక్కరూ క్రషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో ‘ఎస్సీఈఆర్టీ, ఎన్సీఈఆర్టీ సంయుక్త పాఠ్య పుస్తకాల ప్రచురణ ప్రతిపాదన’ అంశంపై చర్చా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విద్యాశాఖామాత్యులు ముఖ్య …

Read More »

బడి బయట పిల్లలను చేర్చుకుంటున్నాం

-పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ ఎస్.సురేష్ కుమార్ -‘నేనూ బడికిపోతా’ మొబైల్ యాప్, పోర్టల్‌ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలలో చేరని విద్యార్థులను, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి రెగ్యులర్ పాఠశాలల్లో చేర్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్  అన్నారు. గురువారం విజయవాడలోని సమగ్ర శిక్షా బడి బయట పిల్లల విభాగం, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యశాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

పొట్టి శ్రీరాముల ప్రాణ త్యాగం సీమాంధ్ర ప్రజల్లో ఆంధ్ర రాష్ట్ర ఉనికిని కాపాడటం కోసం ఆంధ్ర వాదం రగిలించాలి… : నేతి మహేశ్వర రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగం తో వచ్చిన రాష్ట్రాన్ని కాపాడుకోవలిసిన బాధ్యత సీమాంధ్ర పౌరులుగా ప్రతి ఒక్కరి మీద ఉందనుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వర రావు అన్నారు. గురువారం స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వర రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టి ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ కి అప్పులు పంచి, ఆస్తులు పంచక పోవటం, అలాగే ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలు మర్చిపోవటం, …

Read More »

“తానా “సాంస్కృతిక కళో త్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తానా సంస్కృతి కళోత్సవములు ఈనెల 19వ తేదీ కేఎల్ యూనివర్సిటీలో ఆర్ అండ్ బి ఆడిటోరియంలో ఆంధ్ర ప్రదేశ్ తానా ప్రెసిడెంట్ అంజయ్యచౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్, వెంకటరమణ యార్లగడ్డ నిర్వాహంలోజరుగుతాయని గురువారం స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి మాట్లాడుతూ మరుగున పడిన ప్రాచీన తెలుగు కళలు లను ప్రదర్శించాలని అద్భుత కళాధామం ,అంకిత సేవ …

Read More »

అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలి

-కేంద్రం తక్షణమే ప్రకటించాలి -రాజధానిపై మోదీ, జగన్‌ డ్రామాలు -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ -దిల్లీలో ధర్నాకు బయల్దేరిన రాజధాని రైతులకు సీపీఐ అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈనెల 17వ తేదీన దిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద అమరావతి రాజధాని ప్రాంత రైతులు చేపట్టనున్న ధర్నాలో గురువారం విజయవాడ నుంచి రైలులో బయల్దేరిన రైతుల బృందానికి రామకృష్ణతోపాటు ఏఐకేఎస్‌ …

Read More »

లౌకిక శక్తులన్నీ ఏకం కావాలి

-2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యం -ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ -మోదీకి జగన్‌ ఒత్తాసు -‘గిడుగు రుద్రరాజు’కు సీపీఐ పక్షాన శుభాకాంక్షలు -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ -దాసరిభవన్‌కు మర్యాదపూర్వకంగా విచ్చేసిన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు రుద్రరాజు, కాంగ్రెస్‌ నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ వ్యాప్తంగా లౌకిక శక్తులు, కమ్యూనిస్టులు ఏకమై, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. దేశ రాజకీయ పరిస్థితులు అత్యంత ప్రమాదంగా …

Read More »

విశాఖలో రెండవ రోజు జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు

-ముఖ్య అతిథిగా పాల్గొనున్న మంత్రి రోజా విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వర్ణోత్సవ జన్మదిన పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను – నేడు విశాఖ పట్నంలో VUDA చిల్డర్స్ థియేటర్ జోనల్ స్థాయి రెండవ రోజు పోటీలను మంత్రి రోజా ప్రారంభించారు. అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, మన్యం,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన కళాకారులు ఈ జోనల్ స్థాయి పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బా రెడ్డి …

Read More »

ఈనెల 20వ తేదిన సెమి క్రిస్మస్‌ వేడుకలలో పాల్గొన్ననున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..

-ఏ ప్లస్‌ కన్వెక్షన్‌ హాల్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిలరాఘరామ్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్న సెమి క్రిస్మస్‌ వేడుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిలరాఘరామ్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. క్రిస్మస్‌ మాసాన్ని పురస్కరించుకుని క్రీస్టియన్‌ సోదరి సోదరిమణులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 20వ తేదిన జరిగే తేనేటీ విందులో పాల్గొంటారని కలెక్టర్‌ తెలిపారు. …

Read More »