Breaking News

Latest News

రోడ్ నిర్మాణ పనుల నాణ్యత పరిశీలన, మిగిలిన పనులు సత్వరమే పూర్తి చేయాలి…

-డ్రెయిన్స్ నందు మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చూడాలి -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి సర్కిల్ -3 పరిధిలోని వెటర్నరి కాలనీ తదితర ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ మరియు పలు అభివృద్ధి పనుల నాణ్యత మరియు పనుల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. 19వ డివిజన్ వై.వి.రావు హాస్పిటల్ దగ్గర పైడియ్య పిచ్చియ్య రోడ్డు మరియు …

Read More »

పదేపదే ఎపీకి ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం… : కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎపీకి ప్రత్యేక హోదా లేనేలేదని, పోలవరం నిర్మాణం ఇప్పట్లో జరగనట్టేనని రాజ్యసభలో కేంద్ర మంత్రులు స్పష్టం చేయడం దుర్మార్గమని, 30 మంది ఎంపీలున్నా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నోరువిప్పడం లేదనీ, ఇలాగే ఉంటే జగన్మోహనరెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎపీ పట్ల కేంద్రం అనుసరిస్తున్న దుర్మార్గపూరిత వైఖరిపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ …

Read More »

వైయస్సార్ పెన్షన్ పెంపు నిర్ణయం హర్షణీయం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వృద్దులకు, మహిళలకు ఆసరాగా ఇస్తున్న వైయస్సార్ పెన్షన్ ను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలకు పెంచడానికి అనుగుణంగా వచ్చే నెల జనవరి నుండి 250 రూపాయలు పెంచుతూ మంగళవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వై.యస్,జగన్మోరెడ్డి  నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం 2750 పెన్షన్ పెంపు నిర్ణయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ తూర్పు …

Read More »

అభివృద్దే వైసీపీ ప్రభుత్వ నినాదం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం, అభివృద్ధి నినాదంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ లో కనకదుర్గ కాలనీ రోడ్ 9లక్షల తో బి.టి రోడ్ మరియు 13వ డివిజన్ లో నల్లూరి పాపయ్య స్ట్రీట్ బి.టి రోడ్ 20లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు జరిగిన శంకుస్థాపన పనులకు అవినాష్ …

Read More »

జిల్లాను క్షయ నిర్మూలన జిల్లాగా తీర్చే దిశలో   పౌష్టికాహారాన్ని అందించి టీబీ నుంచి విముక్తి  చేద్దాం.

-నలుగురికి పౌష్టికాహారం అందించడానికి ముందుకు వచ్చిన సత్య గోవింద్ కు అభినందించిన డిఆర్వో నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో టీబీ కోసం చికిత్స పొందుతున్న వారికి బలవర్తమైన ఆహారాన్ని అందించేందుకు “ని-క్షయ్ మిత్ర”  గా ద్వారా దత్తత తీసుకోవడానికి మరింత మంది ముందుకు రావాలని జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు పేర్కొన్నారు.  సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో “ని-క్షయ్ మిత్ర” కింద నలుగురిని దత్తత తీసుకుకోవడం జరిగింది. ఈ సంధర్బంగా రూ.16800 లను జిల్లా పశు వైద్య …

Read More »

31వ వార్డ్ లో కోటి రూపాయల అభివృద్ధి పనులు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి వార్డు పరిధిలో కోటి రూపాయలు మేరకు , అపై ఎంత అవసరం అవుతుందో ఆమేరకు అభివృద్ధి పనులు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు, ఈరోజు 31వ వార్డు లో పనులు ప్రారంభించడం జరుగుతోందని పార్లమెంట్ సభ్యులు మార్గ ని భరత్ రామ్ అన్నారు. సోమవారం అజాక్ చౌక్ వద్ద “గడప గడపకు మన ప్రభుత్వం” ద్వారా 31వ వార్డ్ లో కోటి రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం రానున్న రోజుల్లో వార్డుల వారీగా అభివృద్ధి …

Read More »

కులమత పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఏ ఒక్కరూ కూడా వైద్యం అందక ఇబ్బందులు పడకూడదు అనేదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని,అందుకే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకున్న సరే ఆరోగ్య శ్రీ పరిధిని విస్తరించి వెయ్యి రూపాయలు దాటిన వైద్య సేవలను చేర్చడంతో పాటు,ప్రక్క రాష్టాల్లో కూడా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించారని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం నియోజకవర్గ పార్టీ …

Read More »

పారిశుధ్యంపై ప్రత్యక దృష్టి పెట్టి అధికప్రాధాన్యత ఇవ్వాలి…

-నష్టాల అంచనాలు, లబ్దిదారుల జాబితా సచివాలయాల్లో ప్రదర్శించాలి. -తుపాన్ సమయంలో అందరూ బాగా పనిచేసారు.: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో తుఫాన్ నేపద్యంలో అధికారులు అందరూ బాగా పని చేశారు, నేటి సాయంత్రంతో వర్షాలు ఆగనున్నాయి, పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత, ప్రత్యేక దృష్టి పెట్టాలి ఇఅని జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ నుండి అన్ని డివిజన్, మండలాల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, తుఫాన్ అనంతరం గౌరవ ముఖ్యమంత్రి …

Read More »

పేదలందరికీ నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యం

-ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులపై అవగాహనకై హెల్ప్ డెస్క్ ఏర్పాటు -రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 3.95 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న సంస్కరణలు పేదలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో కొత్తగా 8 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా …

Read More »

ప్రజలకు నిర్దేశిత గడువులోగా మెరుగైన సేవలు అందేలా పని చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయాల ద్వారా ప్రజలకు నిర్దేశిత గడువులోగా మెరుగైన సేవలు అందేలా ఆయా కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని, ప్రజలకు వార్డ్ సచివాలయాల్లో అందే సేవల పై పూర్తి అవగాహన కల్గించాలని నగర కమిషనర్  కీర్తి చేకూరి ఐఏయస్ సచివాలయ కార్యదర్శులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ చాంబర్ లో స్పందన, సచివాలయ కార్యదర్శులతో జూమ్ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత సచివాలయ కార్యదర్శులతో మాట్లాడుతూ సచివాలయం పరిధిలో ప్రజల స్థానిక సమస్యల …

Read More »