Breaking News

Latest News

మత్తు పదార్ధాల దుర్వినియోగం పై అవగాహన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి శనివారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నందు నిర్వహించిన మత్తు పదార్ధాల దుర్వినియోగం పై అవగాహనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాన్ బోస్కో నవజీవన్ బాలభవన్, విజయవాడ వారి ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం అని, భారత రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కుల గురించి ప్రత్యూష కుమారి తెలిపారు. ప్రతీ ఒక్కరు వారికి …

Read More »

రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం… : కలెక్టర్ డా కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద ఈరోజు వరకు 39,41,101 పని దినాలు కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల లో ఉన్న పేదవారికి, కొద్దిపాటి నైపుణ్యం కలిగిన వారికి పనులు కల్పించే ఉద్దేశంతో జాతీయ ఉపాధిహామీ పథకం అమలు చేయడం జరుగుతొందని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కి 2022-23 సంవత్సరానికి 37 లక్షల ఉపాధి హామీ పని దినాలు కల్పించడం లక్ష్యం కాగా …

Read More »

నగరంలో అలోవియా స్కిన్ అండ్ హెయిర్ సొల్యూషన్ ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సూర్యారావుపేట కోవెలమూడి వారి వీధి నందు షైన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అలోవియా స్కిన్ అండ్ హెయిర్ సొల్యూషన్ నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను మీడియా తో మాట్లాడుతూ అప్పట్లో డాక్టర్ వికాస్ కాట్రగడ్డ విజయవాడ నగరం లో ఎంతో మంచి పేరు సంపాదించాడు. కొద్ది వయసులోనే డాక్టర్ గా మధ్య తరగతి కుటుంబాలకు పెద్దలు కూడా ఆరోగ్య శ్రీ …

Read More »

డిసెంబర్ 15 న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి ని డిసెంబర్ 15 వ తేదీన రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, రెవెన్యూ, మండల స్థాయి అధికారులు తగిన రీతిన డిసెంబర్ 15 గురువారం అమరజీవి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠాశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తదితర ప్రాంతాల్లో నిర్వహించాలనీ కలెక్టర్ స్పష్టమైన ఉత్తర్వులు …

Read More »

ఆంధ్ర హాస్పిటల్స్ చైర్మన్ పాతూరి వీరభద్రరావు అస్తమయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర హాస్పిటల్స్ చైర్మన్ పాతూరి వీరభద్రరావు (82 సం॥) గత కొద్ది రోజులుగా వయస్సుకు సంబంధించి ఆరోగ్య సమస్యలతో ఆంధ్ర హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ శుక్రవారం స్వర్గస్తులయ్యారు. కరెన్సీనగర్ లోని పాతూరి వీరభద్రరావు స్వగృహం నందు ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, అధికారులు, ప్రముఖ డాక్టర్లు మరియు హాస్పిటల్స్ సిబ్బంది నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

Read More »

జి20 సదస్సుల నిర్వహణలో రాష్ట్రానికి సముచిత ప్రాధాన్యం

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జి20 సమావేశాల నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కొత్తడిల్లీ వేదికగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో గవర్నర్ పాల్గొనగా, జి20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపధ్యంలో ఈ సమావేశం ప్రాధన్యతను సంతరించుకుంది. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల సిఎంలు, గవర్నర్లు, లెఫ్టినెంట్ …

Read More »

గ్రామీణ విద్యార్ధులలో దాగిఉన్న ప్రతిభను వెలికి తియ్యాలి

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -ఘనంగా కౌశల్ 2022 అవార్ఢుల ప్రధానోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కౌశల్ పోటీ పరీక్ష గొప్ప వేదిక అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరి చందన్ అన్నారు. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ వేదికగా శుక్రవారం నిర్వహించిన కౌశల్ – 2022 అవార్డుల ప్రదాన కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికత అధారంగా డిజిటల్ …

Read More »

సాయిధ దళాల సేవలు స్పూర్తిదాయకం

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -రాజ్ భవన్ లో ఘనంగా సాయిధ దళాల పతాక దినోత్సవం -వీరనారీమణులను ఘనంగా సత్కరించిన గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాయిధ దళాలు సరిహద్దుల రక్షణకే పరిమితం కాకుండా దేశ అంతర్గత సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, భూకంపాలు మొదలైన క్లిష్ట పరిస్థితులలో మనకు అండగా నిలుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్‌భవన్‌లో శుక్రవారం సాయుధ దళాల జెండా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ …

Read More »

35 చిట్ ఫండ్ కంపెనీల్లో అవకతవకలను గుర్తించాం

-ప్రతి సంవత్సరం చిట్ ఫండ్ కంపెనీల స్థితిగతులపై తప్పనిసరిగా సమాచారం అందించాలి. -త్వరలో మార్గదర్శి హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తాం -చిట్ ఫండ్ కంపెనీల అవకతవకలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం.. -ఏపీ రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ వి. రామకృష్ణ వెల్లడి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నిర్వహించిన తనిఖీల్లో 35 చిట్ ఫండ్ కంపెనీల్లో అవకతకలను గుర్తించామని, వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ …

Read More »

మైనార్టీ సంక్షేమ పథకాలపై కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ కార్యదర్శి భాటియా సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అమలు చేస్తున్న మైనార్టీ సంక్షేమ పథకాలపై శుక్రవారం అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ముఖ్మీత్ ఎస్.భాటియా (Mukhmeet S Bhatia) సమీక్షించారు.ఈసందర్భంగా మైనార్టీల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలపై సమీక్షించారు.ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం (పిఎంజెవికె)అమలు,మైనార్టీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నస్కాలర్ షిప్పు పధకాలు ఫ్రీ మెట్రికి,పోస్టు మెట్రిక్,మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్ షిప్పులు,బేగం …

Read More »