Breaking News

Latest News

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ వెలికితీతే ప్రధాన లక్ష్యం !!

-మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ వెలికితీతే ప్రధాన లక్ష్యమని, విద్యార్థులకు చదువు ఒక్కటే ముఖ్యం కాదని, క్రీడలు సైతం జీవన విధానంలో ముఖ్య భాగం కావాలని క్రీడల వల్ల ఆరోగ్యం, ఆనందం ప్రాప్తిస్తుందని మచిలీపట్నం పార్లమెంటరీ సభ్యుడు వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. శనివారం ఆయన కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహణలో జిల్లా స్థాయి జగనన్న క్రీడా సంబరాలు 2022 లాంచలంగా ప్రారంభించారు. కృష్ణాజిల్లా నుంచి గుడివాడ మచిలీపట్నం …

Read More »

ఘనంగా గోకులక్షత్రంలో గీతాజయంతి ఉత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హరే కృష్ణ గోకులక్షత్రం వారు గీతాజయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకు న్నారు.5000 క్రితం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు విషాదంలో ఉన్నప్పుడు చెప్పిన వాక్యాలను గీతా శాస్త్రoగా పేరు గాంచింది. ఇప్పటికి మన దైనందిని జీవితంలో ప్రతి రోజు కూడ వెలుగులు నింపే అద్భుతమైన గ్రంధం భగవద్గీత. మనకు గ్యమ్యాన్ని చూపించిటంతో పాటు మన సమస్యలను పారష్కరించే జ్ఞానాన్ని ఇస్తుంది. ఇలాంటి భగవద్గీత గ్రంధాన్ని అందరు చదవాలని హరే కృష్ణా మూవ్మెంట్ ఇండియా వారి ఆధ్వర్యంలో మన తాడేపల్లి …

Read More »

లబ్దిదార్లు తమ ఇళ్ళ నిర్మాణాలు వేగంగా చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పేదలందరికీ ఇళ్ళ పధకంలో లబ్దిదార్లు తమ ఇళ్ళ నిర్మాణాలు వేగంగా చేసుకోవాలని, అందుకు నగరపాలక సంస్థ, హౌసింగ్ డిపార్ట్మెంట్లు సంపూర్ణ సహకారం అందిస్తాయని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ తెలిపారు. శనివారం బుడంపాడు 2, 3 జగనన్న లే అవుట్స్ లో ఇళ్ళ నిర్మాణాల పురోగతిని నగర కమిషనర్ గృహ నిర్మాణ శాఖాధికారులతో కలసి పరిశీలించారు. తొలుత లే అవుట్స్ లో ఎన్ని ఇళ్లు నిర్మాణాలకు మంజూరు అయింది, నిర్మాణంలో ఉన్న ఇళ్ళ సంఖ్య …

Read More »

ఉండ్రాజవరం మండలంలో కలెక్టర్ మాధవీలత సుడిగాలి పర్యటన

-హౌసింగ్ లే అవుట్, ధాన్యం కొనుగోలు కేంద్రం, మన బడి నాడు నేడు పనుల తనిఖీ ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్క లబ్దిదారుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంటి నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. శనివారం ఉండ్రాజవరం మండలం సత్యవాడ, చివటం గ్రామాల్లో పర్యటించి హౌసింగ్ లే అవుట్, ధాన్యం కొనుగోలు కేంద్రం, మన బడి నాడు నేడు పనుల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రతి ఒక్క …

Read More »

ఇంటి కల సాకారం చేసే దిశలో అందచేసిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికీ సొంత ఇంటి కల సాకారం చేసే దిశలో అందచేసిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులను జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అభినందించారు. శనివారం రాజమహేంద్రవరం తోర్రెడు గ్రామం లో హౌసింగ్ లే అవుట్ లో వెంకటలక్ష్మి అనే లబ్దిదారుని ఇంటి నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమంలో జెసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఎంతో విలువైన ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం ద్వారా సొంత ఇళ్లు లేని …

Read More »

రైతులకు మేలు చేకూర్చేలాగా నూతన మార్గదర్శకాలు

-పూర్తిగా ఆన్లైన్ ద్వారా నే ధాన్యం కొనుగోళ్లు… -జేసీ తేజ్ భరత్ సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : పురుషోత్తమ పట్నం ఆర్భికే సందర్శన యొక్క ఉద్దేశ్యం రైతుల నుండి ప్రత్యక్ష సమాచారాన్ని పొందడం కోసం రావడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శనివారం సీతానగరం మండలం పురుషోత్తమపట్నం అర్భికే లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి జేసీ ఆకస్మిక తనిఖీ నిర్వహించి, రైతులతో ముఖా ముఖి సంభాషించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ …

Read More »

విభిన్న ప్రతిభావంతులు చట్టాలపై అవగాహన కలిగి ఉండి హక్కులను తెలుసుకోవాలి…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభవంతులకు ప్రభుత్వం కల్పించిన చట్టాలు హక్కులపై అవగాహన కలిగివుండాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. జిల్లా వయోవృద్దులు, హిజ్రాలు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక తుమ్మలపల్లి కళాకేత్రంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, హక్కులకై భారత ప్రభుత్వ వికలాంగుల హక్కుల చట్టం 2016 రూపొందించిందన్నారు. …

Read More »

అర్హులను ఓటర్లుగా చేర్పించాలి, అధికారులకు పలు ఆదేశాలు…

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్.ఎస్.ఆర్-2023 లో భాగంగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక సమ్మేళనం 03.12.2022 న జరిగింది. విజయవాడ గవర్నర్ పేటలోని సీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ లోని 231 నుంచి 235 (5 పోలింగ్ స్టేషన్లు) పోలింగ్ బూత్ లను ఎన్నికల నమోదు అధికారి-80, సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం, మున్సిపల్ కమీషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ఏఈఆర్వో, తహశీల్దార్, సెంట్రల్ ఎలక్షన్ సెల్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్, …

Read More »

రహదార్లు అందంగా తీర్చిదిద్దండి…

-నగర కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ -క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి పర్యవేక్షించి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్  బిస్వా భూషణ్ హరి చందన్  ఆహ్వానం మేరకు ది.04.12.2022 తేదిన గౌరవ భారతదేశ రాష్ట్రపతి  ద్రౌపది ముర్మూ  రాజ్ భవన్ పర్యటన సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, రాష్ట్రపతి  సందర్శించే రహాదారులు రోడ్ల ఏర్పాట్ల పురోగతిని …

Read More »

బి.జె.పి. మాటిమాటికీ వారసత్వ రాజకీయాలను ద్వేషిస్తుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బి.జె.పి. మాటిమాటికీ వారసత్వ రాజకీయాలను ద్వేషిస్తుంది. బి.జె.పి.లో సమర్థులైన వారసులు లేరు కాబట్టి ఇలా అంటుందని రాజకీయ వ్యూహకర్త తాత సుబ్రమణ్యం అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో తాత సుబ్రమణ్యం మాట్లాడుతూ సమర్థులైన వారసులుంటే దేశానికి, రాష్ట్రానికి మంచిదేనని అన్నారు. రాజీవ్ గాంధీ తనయుడు రాహుల్ గాంధీ ప్రజా జీవితంలో వున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో నారా చంద్రబాబు నాయుడు అబ్బాయి నారా లోకేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడుగా …

Read More »