– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -మల్లాది విష్ణు చేతులమీదుగా శాప్ చెస్ లీగ్ బ్రోచర్ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 4న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు జరుగు చెస్ లీగ్ కు ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని చెస్ అసోసియేషన్ సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి …
Read More »Latest News
విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యం నింపేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు
– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతులమీదుగా దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యం నింపేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డివిజన్లలో పర్యటించిన ఎమ్మెల్యేని ఉపకరణాల కోసం పలువురు దివ్యాంగులు విన్నవించడం జరిగింది. స్పందించిన ఆయన విభిన్న …
Read More »శాచ్యురేషన్ పద్ధతిలో అర్హత గల ప్రతిఒక్కరికీ పింఛన్
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏపీ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. గురువారం చుట్టుగుంట కాల్వగట్టు వద్ద ఇంటింటికీ తిరిగి ఆయన పింఛన్లను పంపిణీ చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాన్ని సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు …
Read More »సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్ దే : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటిని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్ 7వ సచివాలయం పరిధిలోని భారతి నగర్ 13,14 మరియు 15 వ వీధులలో వైస్సార్సీపీ నాయకులు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్ తో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ …
Read More »ప్రతి నెల1 వ తేదీన ఠంచనుగా పింఛన్లు… : మంత్రి జోగి రమేష్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అవ్వా తాతలు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ రకాల చేతి వృత్తుల వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితరులకు ఇచ్చే పింఛన్ల సంఖ్య మూడేళ్లగా ఎప్పటికప్పుడు పెరుగుతూ రికార్డులు సృష్టిస్తోందని, ప్రతి నెల 1వ తేదీన ఠంచనుగా పించను అందరికీ అందుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన’ గడప గడపకు మన ప్రభుత్వం ‘ కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా పెడన నియోజవర్గం గూడూరు మండలం లేళ్ళగరువు సచివాలయ పరిధిలోని, …
Read More »మున్సిపల్ హెల్త్ వర్కలకు మెడికల్ క్యాంపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ ఆదేశాల ప్రకారము ఈరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పారిశుద్ధ్య కార్మికులకు మెడికల్ క్యాంపు జరిగినది, సదర్ మెడికల్ క్యాంపును ఆంధ్ర హాస్పటల్ వారు ఉచితంగా వైద్య సేవలు అందించారు. సదర్ క్యాంపును చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి ప్రారంభించినారు సుమారుగా 200 మంది పైగా పారిశుధ్య కార్మికులు సదరు వైద్య సేవలను ఉచితంగా పొందినారు ముఖ్యంగా కార్మికులకు బిపి, షుగర్, గుండె పరీక్షలు, …
Read More »“మణిపాల్ గుడ్ హెల్త్ రన్-5కె&10కె” పోస్టర్ ను ఆవిష్కరించిన డి.జి.పి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య రంగంలో ఎంతో విశిష్ఠ సేవలు అందించిన మణిపాల్ హాస్పిటల్ ఆరోగ్యానికి సంబంధించిన మరో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. డిసెంబర్ 11 వ తేదీన మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో “మణిపాల్ గుడ్ హెల్త్ రన్ – 5కె&10కె” పేరుతో దీనిని బీఆర్డీఎస్ రోడ్, గుణదల దగ్గర , విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ రోజు “మణిపాల్ గుడ్ హెల్త్ రన్” కు సంబంధించిన పోస్టర్ ను డి.జి.పి కె . వి . రాజేంద్రనాథ్ రెడ్డి …
Read More »విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై 27 అడుగుల అభయాంజనేయ స్వామి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళశాసనాలతో విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై త్వరలో 27 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రారంభంకానుంది. జైపూర్ నుంచి ఈరోజు విజయకీలాద్రి దివ్య క్షేత్రం పైకి దిగ్విజయంగా వేంచేసింది. ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు అభయాంజనేయ స్వామి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి స్వాగతం పలికారు. త్వరలో విజయకీలాద్రిపై శ్రీ చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఎంతో వైభవంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరుగునున్నట్లు …
Read More »ఆన్‌లైన్ టెండర్‌లో పాల్గొనడంపై కాంట్రాక్టర్లకు అవగాహన సదస్సు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఆహార సంస్థ, ప్రాంతీయ కార్యాలయం, విజయవాడనందు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నవంబర్ 30న గవర్నమెంట్ ఇ`మార్కెట్ ప్లేస్ (జెమ్)లో ఆన్‌లైన్ టెండర్‌లో పాల్గొనడంపై కాంట్రాక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో భాగంగా ఎఫ్‌సిఐ గోదాములలో ఆధునిక యంత్ర పరికరాలు ఉపయోగించి లోడిరగ్, అన్‌లోడిరగ్ చేయడం మరియు బిల్ ట్రాకింగ్ సిస్టం ద్వారా పారదర్శకమైన మరియు వేగవంతమైన చెల్లింపులు విధానం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి …
Read More »సంస్కృతి, సాంప్రదాయాలు, కళారూపాలు, జానపదాలు, నాటక రూపాలు భావితరాలకు అందించాల్సి అవసరం మన పై ఉంది..
-ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ -మంత్రి ఆర్.కె.రోజా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మన సంస్కృతి, సాంప్రదాయాలు, కళారూపాలు, జానపదాలు, నాటక రూపాలు భావితరాలకు అందించడం లో సాంస్కృతిక కార్యక్రమాలు పాత్ర చాలా అవసరమని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ , రాష్ట్ర పర్యాటక, భాషాసాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె. రోజా అన్నారు. బుధవారం స్థానిక శ్రీ వెంకటేశ్వరా ఆనం కళాకేంద్రం ఆడిటోరియంలో ఎంతో వైభవంగా నిర్వహించిన రెండవ రోజు జగననన్న స్వర్ణత్సవ సాంస్కృతిక సంబరాల ఉత్సవాలను మంత్రి రోజా జ్యోతి ప్రజ్వలన …
Read More »