Breaking News

Latest News

23951 మంది రైతుల ఖాతాలకు రూ.5.20 కోట్లు జమ : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రబీ 2020-21 , ఖరీఫ్ 2021 సున్నా వడ్డీ, ఖరీఫ్ 2022 పంట నష్టపరిహారం జిల్లాలో 23951 మంది రైతులకు రూ.5.20 కోట్లు నేడు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం గౌ.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ, పంట రుణాల వడ్డీ రాయితీని అర్హతగల రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్లను రైతులకు జమ చేసే కార్యక్రమాన్ని చేపట్టగా జిల్లా …

Read More »

మహాత్మా జ్యోతి రావు పూలే కు ఘన నివాళులు

-పూలే జీవితం స్ఫూర్తిదాయకం: కలెక్టర్ -బడుగు బలహీనర్గాలకు మార్గదర్శకుడు పూలే: ఎమ్మెల్యే భూమన తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జ్యోతి రావు పూలే సేవలు చిరస్మరనీయమని వారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి మరియు స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక బాలాజీ కాలనీలోని విగ్రహానికి జ్యోతి రావు పూలే వర్దంతి సందర్భంగా పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్, స్థానిక శాసన సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా …

Read More »

అజాతశత్రువు జర్నలిస్టు శివరామరాజు : అంబటి

-సంతాపసభలో ఏపీయూడబ్ల్యూజే ఘననివాళి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన పి శివరామరాజు అజాతశత్రువుగా మెలిగారని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు అన్నారు. శివరామరాజు మృతి ఎంతో బాధాకరమని ఆయన ఆత్మకు శాంతికలగాని వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ శాఖ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన సంతాప సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా సీనియర్ …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు…

-పోలవరం ముంపు మండలాల్లోని మున్నూరు కాపులకు రాష్ట్రంలో బీసీ-డీ రిజర్వేషన్లు.. -గత ప్రభుత్వం కాపు సంక్షేమం కోసం ఐదేళ్లలో ఖర్చు చేసింది కేవలం 1,400 కోట్లు.. -కాపు సంక్షేమానికి వై.ఎస్. జగన్ ప్రభుత్వంలో రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం.. -కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి వెల్లడి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అవినీతి రహిత, పారదర్శక పాలనను అందిస్తూ.. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ …

Read More »

నవయుగ వైతాళికుడు జ్యోతిరావు పూలే

– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పూలే వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో కలిసి ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మహాత్మ పూలే …

Read More »

మహాత్మ జ్యోతిబాపూలేకు ఘన నివాళులర్పించిన తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మ జ్యోతిబాపూలే 132 వ వర్ధంతి సందర్భంగా 4వ డివిజన్,CTO కాలని లో ఆయన చిత్రపటానికి అవినాష్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సమాజంలో ఉన్న దురాచారాలకు ,కుల వివక్షకు వ్యతిరేకంగా 150 సంవత్సరాలకు పూర్వమే ప్రజలను కూడగట్టి పోరాడి , అనేక విజయాలు సాధించిన జ్యోతిబాపూలే దేశంలోని పీడిత వర్గాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు ,ఆయన స్ఫూర్తితోనే నేడు ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి బీసీల మరియు బడుగు బలహీన …

Read More »

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్న మహిళమణులు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మహిళలకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పరిపాలనకు రాష్ట్రంలో ఉన్న మహిళమణులు అందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వైస్సార్సీపీ నాయకులకు బ్రహ్మరథం పడుతున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్, 6వ సచివాలయం పరిధిలోని సీటీఓ కాలనీ ప్రాంతాల్లో …

Read More »

వక్ఫ్‌బోర్డ్‌కు సంబంధించిన భూములపై నమోదైన అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్‌బోర్డ్‌కు సంబంధించిన భూములపై నమోదైన అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. వక్ఫ్‌బోర్‌ భూములకు సంబంధించి 22 ఏ 1 (సి) జాబితాలో నమోదైన అర్జీల పరిష్కారం పై నగరంలోని కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం రెవెన్యూ, వక్ఫ్‌బోర్‌ అధికారులతో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డ్‌్‌కు భూములకు సంబంధించి 22 ఏ 1 (సి) జాబితాలో జిల్లా వ్యాప్తంగా సుమారు 68 పెండిరగ్‌ …

Read More »

సమస్యల సత్వరమే పరిష్కారమే స్పందన కార్యక్రమ ముఖ్య ఉద్దేశం…

-స్పందన కార్యక్రమం ద్వారా అధికారులు తక్షణమే స్పందించాలి… -స్పందనలో 98 అర్జీలు నమోదు… -కలెక్టర్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో ప్రజల నుండి స్వీకరించే ఆర్జీలను సావదానంగా విని పరిష్కరించినప్పుడే స్పందన లక్ష్యం నేరవేరుతుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. స్థానిక పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీ దారులనుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీదారులు తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో స్పందనను ఆశ్రయిస్తారన్నారు. …

Read More »

మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటేనని నమ్మన వ్యక్తి జ్యోతిరావు పూలే…

-మహాత్మ పూలే ఆలోచనలు ఆశయాలు నేటి తరానికి ఆదర్శం.. -మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగిరమేష్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక న్యాయం మహిళా అభ్యున్నతికై పోరాడిన తత్వవేత్త విద్యావేత్త మహాత్మ జ్వోతి రావు పూలే చిరస్మరణీయుడని, ఆయన ఆశయాలు, ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగిరమేష్‌లు అన్నారు. మహాత్మ జ్యోతి రావు పూలే 132వ వర్థంతిని పురస్కరించుకుని నగరంలోని తుమ్మలపల్లి …

Read More »