Breaking News

Latest News

మానసిక వికాసానికి పుస్తక పఠనం ఎంతగానో ఉపకరిస్తుంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా డిజిటల్ గ్రంధాలయాలపై విద్యార్ధినీ విద్యార్ధులకు అవగాహన , సామూహిక స్వీయ పఠనము, జాతీయ గ్రంధాలయ వారోత్సవాల ముగింపు సభ  అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరిగినది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత  పి..వి.ఎస్. కృష్ణారావు వహించగా, అతిథులు గా ఎస్కే ఆర్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.రాఘవ కుమారి, ఇంగ్లీష్ హెచ్ ఓ డి డా. బి. అనురాధ సూర్య కుమారి, పి. రాంబాబు లు విచ్చేశారు. అధ్యక్షత వహించిన  పి..వి.ఎస్. కృష్ణారావు మాట్లాడుతూ …

Read More »

అధికారుల్లో పని ఒత్తిడి తగ్గించే మానసిక ఉల్లాసానికి వన సమారాధనలు తోడ్పడతాయి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాఖా పరమైన పనులలో లక్ష్యాలను సాధించడంలో నిమగ్నమై ఒత్తిడికి లోనయ్యే అధికారులకు కొంత ఆహ్లాదకరమైన వాతావరణం అవసరమని ఇందుకు వన సమారాధనలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు బటర్ ఫ్లై పార్కు లో ఆదివారం జిల్లా అధికారుల కార్తీక సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాల్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ సంస్ధ . తూర్పుగోదావరి జిల్లా కడియం నుండి తీసుకువచ్చిన 150 కు పైగా వివిధ రకాల ఔషధ మొక్కలను …

Read More »

ఏపీ చాత్తాద శ్రీ వైష్ణవ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనసమారధన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చాత్తాద శ్రీ వైష్ణవ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో భవానీపురం నందుగల సాయి అన్న గార్డెన్స్ నందు కార్తీక సమారాధన కార్యక్రమం లో కార్తీక తులసీ దామోదర పూజా కార్యక్రమం జరిగింది. తదుపరి రాష్ట్ర సంఘ సమావేశం లో  ప్రభుత్వం, ప్రముఖ  సంస్థలచే పురస్కారాలు పొందిన తెలుగు భాషా పురస్కారం పొందిన టి.శోభనాద్రి, ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారం పొందిన టి శ్రీదేవి, ఉత్తమ మృదంగం విద్వాన్సుల విభాగంలో పురస్కారం పొందిన టి.ప్రభాకర్ రావు, ప్రముఖ పారిశ్రామిక సంస్థ …

Read More »

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సం

-ఉద్యోగుల సంక్షేమమే సంఘ లక్ష్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సం లో భాగంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వినుకొండ రాజారావు మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల కోసం ఆత్మగోరవం కోసం. విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ సబార్డినేట్ నుండి అధికారివరకు సభ్యత్వం తో అన్ని శాఖలకు ప్రాతినిధ్యం వహించే విధంగా సంఘాన్ని ఏర్పాటు చేసి అనతికాలంలోనే పిబ్రవరిలో లక్షలాది ఉద్యోగుల …

Read More »

గృహనిర్మాణలబ్దిదారులకుఇంధనసామర్ధ్యఉపకరణాలు

-రాష్ట్రగృహనిర్మాణశాఖ, ఏపీసిడ్కోతోఒప్పందానికిసిద్ధమవుతున్నఈఈఎస్ఎల్ -ఒక్కోలబ్ధిదారునికి 4 ఎల్ఈడీబల్బులు , 2 ఇంధనసామర్ధ్యఫ్యాన్లు , 2 ఎల్ఈడీట్యూబ్లైట్లుఅందచేయాలనిప్రతిపాదించినగృహనిర్మాణశాఖ -ఈఉపకరణాలువినియోగంతోఒక్కోగృహంలోఏడాదికి 734యూనిట్లవిద్యుత్ఆదాఅయ్యేఅవకాశం -మొదటిదశలో 15. 6 లక్షలఇళ్లలోఈఉపకరణాలువినియోగిస్తేరూ 352 కోట్లవిలువైనవిద్యుత్ఆదాఅయ్యేఅవకాశం -ఆంధ్రప్రదేశ్లోఇంధనసామర్ధ్యఅభివృద్ధికిపూర్తిస్థాయిలోసహకరిస్తాం– సీఈఓఈఈఎస్ఎల్విశాల్కపూర్ -జగనన్నకాలనీలలోఅత్యుత్తమమౌలికసదుపాయాలు -గృహనిర్మాణలబ్ధిదారులజీవనప్రమాణాలుపెంచటమేముఖ్యమంత్రిలక్ష్యం – స్పెషల్చీఫ్సెక్రటరీఅజయ్జైన్ -రాష్ట్రప్రభుత్వంఈఆర్థికసంవత్సరంలోగృహనిర్మాణపథకంపైరూ 4163 కోట్లువెచ్చించటంజరిగింది -“నవరత్నాలుపేదలందరికీఇల్లు”పథకంకింద 21.25 లక్షలఇల్లుమంజూరుకాగా, ఇప్పటివరకు 17. 24 లక్షలఇల్లుగ్రౌండ్అయ్యాయ -ఇంధనసామర్థ్యంతోప్రజలజీవనప్రమాణాలుమెరుగుదల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గృహనిర్మాణపథకం లబ్దిదారులకుతక్కువధరకు ఇంధనసామర్థ్యంతోకూడిన బల్బులు , ట్యూబ్లైట్లు, ఫ్యాన్లుపంపిణిచేయాలనీరాష్ట్రగృహనిర్మాణశాఖనిర్ణయించింది. వీటినిగృహనిర్మాణశాఖకుసరఫరాచేసేందుకు కేంద్రప్రభుత్వసంస్థఎనర్జీ ఎఫిసిఎన్సీసర్వీసెస్లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సూత్రప్రాయంగాఅంగీకరించింది. వీటివాడకంవల్లవినియోగదారులకుకరెంటుబిల్లులుకొంతమేరతగ్గడమేగాకరాష్ట్రంలోఇంధనసామర్ధ్యాన్నిపెంచడానికి , పర్యావరణపరిరక్షణకుకూడాదోహదపడుతుంది. రాష్ట్రంలోమొదటిదశకిందనిర్మిస్తున్న15.6 లక్షలఇళ్లకుసంబంధించిఒక్కోలబ్ధిదారునికి 4 ఎల్ఈడీబల్బులు, 2 …

Read More »

TNSF ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ 2022 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : TNSF ఆధ్వర్యంలో జరుగుతున్న విజయవాడ ప్రీమియర్ లీగ్ 2022 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కేశినేని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్ట్, కేశినేని శివనాథ్(చిన్ని) హాజరయ్యారు. అలాగే తెలుగు యువత నాయకుడు ప్రముఖ న్యాయవాది బోండా రవితేజ కూడ ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కి విచ్చేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ TNSF ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన పులగూర చరణ్ సాయి యాదవ్, …

Read More »

టీడీపీ మాట -మంతి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం BRTS రోడ్డు, భానునగర్  కేంద్రీయ విద్యాలయం దగ్గర ఉన్న  వీరమాచినేని లలిత కార్పొరేటర్ కార్యాలయం దగ్గర రచ్చబండ తరహాలో టీడీపీ తెలుగు మహిళా వినూత్నం గా మాట -మంతి పేరు తో  రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, Ex ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు నాయకత్వంలో  సెంట్రల్ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలుగు మహిళా …

Read More »

సయ్యద్ షా ఖాదరి మరియు సయ్యద్ అలీ హుస్సేన్ షా కాదరి దర్గాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అశోక స్తంభం బ్యారేజ్ వద్ద ఉన్న సయ్యద్ షా ఖాదరి మరియు సయ్యద్ అలీ హుస్సేన్ షా ఖాదరి దర్గాల ఉరుసు గంధం మహోత్సవమునకు అతిథిగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ హాజరయ్యారు. రెండు దర్గాలలో చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియా మాట్లాడుతూ రెండు దర్గాల అభివృద్ధిని పూర్తిగా ప్రస్తుత వైసిపి ప్రభుత్వం విస్మరించిందని స్థానిక ఎమ్మెల్యే ముస్లిం …

Read More »

నగరపాలక సంస్థ ఆధ్వర్యములో కార్తీక వనసమారధన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ ఆధ్వర్యములో ఆదివారం  కొత్తూరు తాడేపల్లి ఊరి మొదటలో ఉన్న రాజు గారి తోట నందు కార్తీక వనసమారధన కార్యక్రమము ఏర్పాటు చేయడమైనది. ఈ వనసమారధన కార్యక్రమమునకు పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన మండలి సభ్యులు రుహుల్లా, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్లు  బెల్లం దుర్గ, అవుతు శ్రీ శైలజా రెడ్డి, …

Read More »

జిల్లా స్థాయి యువజనోత్సవాలు సంస్క్రతిక ప్రదర్శన

-డిసెంబర్ ఒకటవ తేదీన ఎంపిక ప్రక్రియ ఉదయం 9 నుంచి – వేదిక : రాజమహేంద్రవరం, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కన్వెన్షన్ హల్ లో -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యువతీ యువకులలో దాగివున్న ప్రతిభను వెలికి తీసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో వారి నైపుణ్యమును ప్రదర్శించుటకు 15-20 సంవత్సరములు మధ్య వయస్సు గల యువతీ, యువకులకు వివిధ సాంస్కృతిక అంశాలలో జిల్లా స్థాయిలో పోటీలను ఎంతో దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. …

Read More »