-వ్యర్థాల నిర్వహణపై జాతీయ హరిత ట్రిబ్యూనల్(ఎన్జీటీ) మార్గదర్శకాలు విడుదల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యూనల్(ఎన్జీటీ) సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఘన, ద్రవ వ్యర్థాలు, మురుగు నీటి నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ఎన్జీటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యర్థాల నిర్వహణపై సరైన చర్యలు తీసుకోని కారణంగా తెలంగాణ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నాయకత్వంలోని ఎన్జీటీ భారీగా పెనాల్టీ విధించింది. ద్రవ …
Read More »Latest News
దేశవ్యాప్తంగా 75 ‘జెండర్ రిసోర్స్ సెంటర్స్’ ను ఈ నెల 25న లాంఛనంగా ప్రారంభించనున్న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము..
-విజయవాడలో సెర్ప్ కార్యాలయంలో ‘‘అన్ని రాష్ట్రాలలో లింగ వివక్షతకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం’’ అంశంపై స్టేట్ లెవల్ వర్క్ షాప్ నిర్వహణ.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా 75 ’జెండర్ రిసోర్స్ సెంటర్స్’ను ఈ నెల 25న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభిస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ముఖ్య కార్య నిర్వహణాధికారి ఎ.ఎమ్.డి ఇంతియాజ్ తెలిపారు. ‘‘అన్ని రాష్ట్రాలలో లింగ వివక్షతకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం’’ (National Campaign Against Gender based Discrimination) …
Read More »నేటి నుండి వారం రోజుల పాటు మతసామరస్య వారోత్సవాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 19 నుండి 25 వరకు వారం రోజుల పాటు మతసామరస్య ప్రచార వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని Browser ప్రిన్సిఫల్ సెక్రటరీ (పొలిటికల్) ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల మధ్య మత సామరస్యం మరియు జాతీయ సమైక్యత విలువలను పెంపొందించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలనే లక్ష్యంతో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో స్వయంప్రతిపత్తి గల మతసామరస్య జాతీయ సంస్థను (NATIONAL FOUNDATION FOR COMMUNAL HARMONY) 1992లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అప్పటి …
Read More »‘డిజిటల్ ఆరోగ్యం’లో ఎపి భేష్
-నేషనల్ హెల్త్ అథారిటి ఇడి వి కిరణ్ గోపాల్ ప్రశంస -ప్రయివేట్ ఆసుపత్రులు కూడా ముందుకు రావాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యుత్తమ స్థాయిలో కృషి చేసిందని నేషనల్ హెల్త్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఐటి) వి. కిరణ్ గోపాల్ ప్రశంసించారు. శుక్రవారం విజయవాడలో ని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ లో నిర్వహించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఓరియంటేషన్ మరియు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఐఎంఎ , ప్రైవేటు ఆసుపత్రుల …
Read More »ప్రతి 3 నెలలకోసారి ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తాం…
-వాణిజ్య వేత్తలతో చర్చల ద్వారా పారదర్శకత, సరళ విధానాలు అందుబాటులోకి తెస్తాం. -సులభతర వాణిజ్యం, సరళమైన విధానాలే ప్రభుత్వ లక్ష్యం -విజయవాడలో నిర్వహించిన వాణిజ్య సలహా మండలి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సులభతర వాణిజ్యం, సరళమైన విధానాలే ప్రభుత్వ లక్ష్యం, పన్నుల వసూళ్లలో వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ విధానమని ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. విజయవాడలోని వివంత హోటల్ లో శుక్రవారం …
Read More »నవంబర్ 18 నుండి 24 వరకు యాంటీ మైక్రోబియల్ అవేర్‌నెస్ వారోత్సవాలు
-పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా. ఆర్. అమరేంద్ర కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అనేది యాంటీబయాటిక్స్ / యాంటీమైక్రోబయల్స్ అహేతుకంగా వాడటం వలన సంబవిస్తుంది. ఇందువలన బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు మరియు పరాన్నజీవులు మందులకు ప్రతిస్పందించకుండా తయారయ్యి యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) ఏర్పడుతుంది, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ఫలితంగా, యాంటీబయాటిక్స్ మరియు ఇతర యాంటీమైక్రోబయల్ మందులు నిరుపయోగంగా మారతాయి. దాని వలన అంటువ్యాధులకు చికిత్స చేయడం కష్టతరం అవుతుంది, వ్యాధి వ్యాప్తి, తీవ్రమైన అనారోగ్యం, మరణాల ప్రమాదాన్ని పెంచుతుంది. యాంటీమైక్రోబయల్ …
Read More »జిల్లాలో నవంబర్ 19 , 23 , 24 , 25 తేదీల్లో ఆధార్ కార్డు అప్డేషన్
-ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆదేశాల మేరకు పదేళ్ళ క్రిందట ఆధార్ కార్డు పొందిన ప్రతి ఒక్కరు వారి ఆధార్ కార్డును తప్పనిసరిగా నవీకరణ (అప్ డేట్) చేయించుకోవలసి ఉందని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2010 నుండి 2016 మధ్య కాలంలో ఆధార్ కార్డు పొందిన వారు మధ్యలో ఎటువంటి పేరు చిరునామా మరియు ఇతర మార్పులు చేసుకోని వారు విధిగా తమ ఆధార్ …
Read More »జిల్లాలో 40 గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న స్వమిత్వ సర్వే
-సర్వే ప్రక్రియ పారదర్శకంగా, జవాబుదారితనంతో చేపట్టాలి -జిల్లాలో అమలు చేసిన ఉత్తమ విధానాలతో నివేదిక రూపొందించాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని పంచాయతీ ల పరిధిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లకు నిర్ణీత సమయం లోగా ఆస్తి పన్ను విధించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం రూరల్ రాజవోలు గ్రామ పంచాయతీ లో స్వమిత్వ సర్వే వివరాలను, సంబంధిత మ్యాప్, రికార్డులను పరిశీలించారు . ఈ సందర్భంగా …
Read More »వికాస జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “వికాస” ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ శనివారం “వికాస” కార్యాలయం, కలెక్టరేట్( బొమ్మూరు హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా) రాజమహేంద్రవరం”లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో స్టార్ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్,ఎ.డి.ఎం (ఎజన్సీ డెవలప్మెంట్ మేనేజర్), సేల్స్ మేనేజర్, ఎం.సి.వి బజాజ్ సంస్థలో బ్రాంచ్ మేనేజర్, సేల్స్ కో-ఆర్డినేటర్స్, ఏరియా మేనేజర్, అకౌంటెంట్ & రిసెప్షనిస్ట్, కోజంట్ ఇ సర్వీసెస్ సంస్థలో బిపిఒ, డెక్కన్ కెమికల్స్ సంస్థలో ట్రైనీ(ప్రొడక్షన్), ఇసుజు మోటార్స్ లిమిటెడ్, కె.ఐ. …
Read More »రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రూ.4.50 కోట్ల తో ఆసుపత్రి నిర్మాణం
-ఆసుపత్రిలో వైద్య సేవలకు 58 బెడ్స్ అందుబాటులో ఐ సి యూ, ఫిజియథెరపీ, సైకాలజీ, జనరల్, డెంటిస్ట్, ఫార్మసీ, మెడికల్ స్టోరీ, ఆపరేషన్ థియేటర్, ల్యాబెరేటరీ సేవలు -హోం మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ జైలు పరిధిలో ఉన్న ఖైదీలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత అన్నారు. శుక్రవారం రూ.4.50 కోట్లతో నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ …
Read More »