Breaking News

Latest News

ప్రకృతి వ్యవసాయం పై విస్తృత ప్రచారం అవసరం

-“మీడియా తో సత్సంబందాలు, విజయగాధల రచనల పై”రాష్ట్ర స్థాయి శిక్షణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా రైతుల్లోకి తీసుకెళ్ళి అత్యధిక సంఖ్యలో రైతులు ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయం చేసేలా తగిన ప్రచారం కల్పించాలని రైతు సాధికార సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బి. రామా రావు పిలుపునిచ్చారు . పాత్రికేయులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, నిరంతరం ప్రకృతి వ్యవసాయానికి సంబందించిన వార్తలు, విజయగాధలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడం ద్వారా అది సాద్యం అవుతుందని ఆయన అన్నారు. గోరంట్ల …

Read More »

చీఫ్ ఇన్పర్మేషన్ కమీషనర్ గా ఆర్ యం భాషా,కమీషనర్ గా శామ్యూల్ జొనాతన్ లచే ప్రమాణం చేయించిన సిఎస్ డా.సమీర్ శర్మ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ కు ముఖ్య సమాచార కమీషనర్ గా ఆర్.మహబూబ్ భాషా,కమీషనర్ గా పి.శామ్యూల్ జొనాతన్ లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రమాణం చేయించారు.బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య సమాచార కమీషనర్ గా నియమితులైన ఆర్.మహబూబ్ భాషా మరియు రాష్ట్ర సమాచార కమీషనర్ గా నియమితులైన పి.శామ్యూల్ జొనాతన్ లచే సిఎస్ డా.సమీర్ శర్మ ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి తొలుత …

Read More »

ట్రయ‌ల్ ర‌న్ విజ‌య‌వంతం

-ఫ్యామిలీ ఫిజీషియ‌న్ వైద్య విధానం అద్భుతం -జ‌గ‌న‌న్న ఆలోచ‌న‌కు క్షేత్ర‌స్థాయిలో అనూహ్య‌ స్పంద‌న‌ -మూడు వారాల్లోనే 4733 వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌ల రెండు విడ‌త‌ల‌ సంద‌ర్శ‌న‌ -4267 హెల్త్ క్లినిక్‌లు ఒక‌సారి సంద‌ర్శ‌న‌ -ఇప్ప‌టివ‌ర‌కు 97,011 బీపీ, 66,046 షుగ‌ర్ రోగులకు ప‌రీక్ష‌లు -ఫ్యామిలీ ఫిజిషియ‌న్ విధానంలో 67 ర‌కాల మందులు, 14 ర‌కాల వైద్య‌ప‌రీక్ష‌లు -ఖాళీల భ‌ర్తీ విష‌యంలో చొర‌వ‌గా ఉండాలి -రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని -ఫ్యామిలీ ఫిజిషియ‌న్ ట్ర‌య‌ల్ ర‌న్‌పై స‌మీక్ష స‌మావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

ఈ నెల 26న దిల్లీలో ధర్నాకు సీపీఐ సంపూర్ణ మద్దతు

–నేటి నుంచి 26 జిల్లాల్లో పార్టీ సర్వసభ్య సమావేశాలు -డిసెంబరు 5న జగనన్న ఇళ్లపై రాష్ట్ర వ్యాప్త ధర్నాలు -9 నుంచి కడపలో స్టీలు ప్లాంట్‌ కోసం పాదయాత్ర -12న రైతాంగ సమస్యలపై నిరసనలు -పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం నిర్ణయం -మోదీ, జగన్‌ రాష్ట్రానికి అన్యాయం -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి, ప్రజలకు అడుగడుగునా నిర్లక్ష్యం, ప్రత్యేక హోదా, విభజన అంశాలు అమలు చేయకుండా మోదీ చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 26న దిల్లీలో …

Read More »

విధులతో పాటు క్రీడలలో రాణించడం అభినందనీయం… : కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ ఉద్యోగులు తాము నిర్వర్తిస్తున్న విధులతో పాటు క్రీడలలో ప్రతిభ కనపరచడం హర్షనీయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ఇటీవల గుంటూరు నాగార్జున విశ్వ విద్యాలయంలో ఈనెల 11 నుండి 13 తేది వరకు జరిగిన 6వ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల క్రీడలలో ఎన్‌టిఆర్‌ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించి 10 క్రీడా విభాగాలలో 35 పతకాలను సాధించిన క్రీడాకారులను బుధవారం నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ డిల్లీరావు ఘనంగా సన్మానించారు. …

Read More »

బహుళ ప్రయోజన కేంద్రాల నిర్మాణాలను వేగవంతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బహుళ ప్రయోజన కేంద్రాల (మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లు) నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం కలెక్టర్ ఢిల్లీ రావు అధ్యక్షతన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల నిర్మాణాలపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాతలకు అన్ని విధాల అండగా ఉండేలా రైతు భరోసా కేంద్రాల వద్ద బహుళ ప్రయోజన కేంద్రాలు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు …

Read More »

ఎటువంటి లోటుపాట్లు లేకుండా దీక్షా విరమణలను విజయవంతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని శాఖల సమన్వయంతో భవానీ భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా దీక్షా విరమణలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో భవానీ దీక్షా విరమణకు చేపట్టవలసిన ఏర్పాట్ల పై బుధవారం దేవాదాయ , రెవెన్యూ, పోలీస్‌, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, నగరపాలక సంస్థ, విద్యుత్‌, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బి, మత్స్యశాఖల అధికారులతో సమన్వయ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ 15వ తేది …

Read More »

రెడ్‌క్రాస్‌ సేవలలో ఉద్యోగుల భాగస్వామ్యం అభినందనీయం…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వైపరీత్యాలు విపత్తులు ఆపద సమయాలలో ప్రజలకు సేవలందించడంలో ముందుటున్న ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటి అందిస్తున్న సేవలలో అధికారులు, ఉద్యోగులు భాగస్వామ్యులు కావాడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటికి సహకారం అందించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్‌ పిలుపు మేరకు మైలవరం మండల ప్రజా పరిషత్‌ అధికారి సిబ్బంది మరియు మండలంలోని సచివాలయాల సిబ్బంది స్పందించి 86 వేల రూపాలయను బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో …

Read More »

నాడు-నేడు రెండవ దశ పనులను జాప్యం లేకుండా వేగవంతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాడు-నేడు రెండవ దశ పనులను జాప్యం లేకుండా వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు నాడు-నేడు రెండవ దశ పనులు, జగనన్న కాలనీల గృహ నిర్మాణాలు, స్పందన అర్జీలు, తదితర అంశాలపై మండల స్పెషల్‌ ఆఫీసర్లు, ఎంపీడివోలు, తహాసిల్దార్లు, ఎంఈఓలు, ఇంజనీరింగ్‌ అధికారులతో మండలస్థాయి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రెండో దశ నాడు-నేడు పనులను 17 …

Read More »

సురక్షితమైన నీటిని వినియోగించేలా ప్రజలలో అవగాహన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీటి కాలుష్యని నివారించి సురక్షితమైన నీటిని వినియోగించేలా ప్రజలలో అవగాహన కల్పించేందుకు విసృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. జల జీవన్‌ మిషన్‌ టాటా ట్రాస్ట్‌ విజయ వాహిణీ ఫౌండేషన్‌ సంముక్త ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలోని పార్చూన్‌ మురళి హోటల్‌ నందు వాటర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ మరియు సర్వేలెన్స్‌ గ్రే వాటర్‌ నిర్వహణపై నిర్వహించిన వర్క్‌ షాప్‌కు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరై జ్వోతి ప్రజ్వలన …

Read More »