విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన సూపర్ స్టార్ కృష్ణ తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. కృష్ణ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. కృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన కృష్ణ ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉంది. తెలుగు …
Read More »Latest News
కృష్ణ మృతికి నివాళులు అర్పించిన కృష్ణ – మహేష్ ఫాన్స్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని గాంధీనగర్లోని ఐనాక్స్ సెంటర్, రాజ్ యువరాజ్ సెంటర్లలో కృష్ణ – మహేష్ ఫాన్స్ ఆధ్వర్యంలో సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతికి నివాళులు అర్పించి సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సినిమా సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ మరణవార్త అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలుగు కళారంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. నటశేఖరుడి మరణంతో సుదీర్ఘ నటనా ప్రస్థానంలో ఓ శకం ముగిసిందని తెలిపారు. ఐదున్నర దశాబ్దాల పాటు 350 కి …
Read More »సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపం తెలిపిన తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సినీ, రాజకీయ రంగాలలో చెరగని ముద్ర వేసిన మంచి మనిషి కృష్ణ అని ఆయన లేరనే వార్త నమ్మలేకున్నాం అని, ఆయన మరణవార్త తనను కలచివేసింది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ – తెలుగు సినీ ప్రపంచంలో మరో దిగ్గజాన్ని కోల్పోయింది అని అన్నారు. ఎన్నో …
Read More »తెలుగు సినీ జగత్తుకు చీకటి రోజు
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తెలుగు కళారంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. నటశేఖరుడి మరణంతో సుదీర్ఘ నటనా ప్రస్థానంలో ఓ శకం ముగిసిందని తెలిపారు. ఐదున్నర దశాబ్దాల పాటు 350 కి పైగా చిత్రాలలో నటించి.. చిత్రసీమలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారన్నారు. నటుడిగా, దర్శకుడిగా, …
Read More »కృష్ణ మరణం పై సంతాపం తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ
Deeply saddened by the news of the passing away of Telugu cinema superstar, Ghattamaneni Krishna ji. His unmatched professional discipline and work ethics set an example on conduct in public life. My heartfelt condolences to his family, friends and fans. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సినిమా సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణాజీ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అతని అసమానమైన వృత్తిపరమైన క్రమశిక్షణ అందరికీ ఆదర్శం. …
Read More »ఆఫర్డ్ ప్లాన్ తో కామినేని హాస్పిటల్స్ భాగస్వామ్యం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా కామినేని హాస్పిటల్స్ గురుగ్రామ్ కు చెందిన ఆరోగ్య సంరక్షణ ఫైనాన్స్ ప్లాట్ ఫామ్ అయిన ఆఫర్డ్ ప్లాన్ తో భాగస్వామ్యం కుదుర్చుకుందని విజయవాడ కామినేని హాస్పిటల్స్ సీఓఓ డాక్టర్ నవీన్ అన్నారు. ఈ మేరకు సోమవారం పోరంకి లోని కామినేని హాస్పిటల్ నందు ఆఫర్డ్ ప్లాన్ స్వాస్థ్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామినేని ఆసుపత్రి రోగులకు వినూత్న, కస్టమర్ స్నేహపూర్వక ఉత్పాదనలను అందించేందుకు ఇది వీలు …
Read More »చైల్డ్ లైన్ సే దోస్తీ వారోత్సవాలు మరియు బాలల దినోత్సవం సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ ని కలిసిన కేర్ & షేర్ బాలబాలికలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలల దినోత్సవం సందర్భంగా సోమవారం ఫోరం ఫర్ చైల్డ్ లైన్ వారు కేర్ & షేర్ బాలబాలికలతో నగర పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.ని కలిసి ఆపదలో వున్న బాలల సంరక్షణలో పోలీస్ శాఖ తరుపున బాధ్యత తీసుకుని చక్కని సహకారం అందిస్తున్నందుకు నగర పోలీస్ కమీషనర్ కి కృతజ్ఞతలుతెలుపుతూ సురక్షా బంధన్ కట్టారు.అనంతరం నగర పోలీస్ కమీషనర్ బాలబాలికలతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ కోసం …
Read More »ఘనంగా ప్రారంభమైన 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
-ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రంథాలయాలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, ప్రతి గ్రామ సచివాలయంలో గ్రంథాలయాలు ఏర్పాటుచేయాలని తమ ఆలోచనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ గ్రంథాలయ వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని, …
Read More »బాలలే దేశానికి వెలకట్టలేని ఆస్తి
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నవభారత నిర్మాతగా నెహ్రూ వేసిన పునాదులు.. భారత్ ను ప్రపంచంలో గొప్ప దేశంగా నిలిపిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని 28వ డివిజన్ లక్ష్మీనగర్లోని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. బాలల దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు …
Read More »మధుమేహాన్ని జయిద్దాం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “మధుమేహ నివారణా దినం” ను పురస్కరించుకొని వాసవ్య మహిళా మండలి అపోలో టైర్స్ హెల్త్ కేర్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఆటోనగర్ లోని రెండవ రోడ్డు నందు. వైధ్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ అధికారి యం. వెంకటాద్రి మాట్లాడుతూ మధుమేహ సమస్య వయస్సుతో సంబందం లేకుండా అందరూ దీనిబారిన పడుతున్నారని కావున ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన ను కలిగిఉండాలని, కుటుంబంలోని ఎవరైనా వ్యక్తులకు మధుమేహం ఉన్నట్లైతే ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలని, ఒకవేళ మధుమేహం ఉన్నట్లు …
Read More »