Deeply saddened by the news of the passing away of Telugu cinema superstar, Ghattamaneni Krishna ji. His unmatched professional discipline and work ethics set an example on conduct in public life. My heartfelt condolences to his family, friends and fans.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సినిమా సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణాజీ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అతని అసమానమైన వృత్తిపరమైన క్రమశిక్షణ అందరికీ ఆదర్శం. ప్రజా జీవితంలో ఆయన ప్రస్తానం, పని తీరు ఒక ఉదాహరణగా నిలిచాయి. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి.
Prajavartha Online Telugu News