-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ -16 నుంచి నిరసనలు, ఆందోళనలు -26న దిల్లీలో ధర్నాకు పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో అదివారం విభజన హామీల సాధన సమితి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విభజన హామీల అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా మరో సారి పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 16 నుంచి 26 జిల్లాల్లోనూ …
Read More »Latest News
జిల్లాలో నేరాలు, ప్రమాదాలు తగ్గుముఖం : రాష్ట్ర డి.జి.పి కె.వి.ఆర్.ఎన్.రెడ్డి
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయన్ని డిజిపి సందర్శించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు అధికారుల వ్యాయామశాలను (జిమ్) ప్రారంభించారు. వ్యాయామ శాల పరికరాలను పరిశీలించి స్వయంగా కాసేపు జిమ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా లో పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా, పార్వతపురం మన్యం జిల్లాలో గత నాలుగేళ్లుగా నమోదు కాబడిన వివిధ నేరాలు నమోదు, నేర తరహా విధానం …
Read More »BEE suggest SDAs for adopting latest technologies in MSME sector
Vijayawada, Neti Patrika Prajavartha : In order to achieve the Nation’s energy savings target of 150 million ton of oil equivalent by 2030, the Union Ministry of Power led Bureau of Energy Efficiency(BEE) has advised all the State Designated agencies to fast track implementation of energy efficiency programs in all the key sectors especially the Small and medium enterprises (SMEs). …
Read More »విశాఖ వేదికగా ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సు
-రాష్ట్రంలో పరిశ్రమలకు ఆధునిక ఇంధన సామర్ధ్య సాంకేతికత , ఆర్థిక సహకారం అందుబాటులోకి తేవటమే లక్ష్యం -పరిశ్రమలు,బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒకే వేదిక పైకి -ఈ నెల 23న విశాఖలో ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సు నిర్వహించనున్న ఏపీఎస్ఈసిఎం -ఇంధన సామర్ధ్య రంగంలో 2031 నాటికీ రూ 13.20 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు అవకాశం — డైరెక్టర్ జనరల్ , బీఈఈ -విద్యుత్ రంగంలో ప్రత్యేకించి ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన రంగాలలో ఆంధ్ర ప్రదేశ్ అత్యుతమ పనితీరు– డీజీ బీఈఈ -ఇంధన …
Read More »దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా టిఫెన్ బండి మరియు బడ్డి కొట్టు వితరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ కి చెందిన శ్రీను మరియు 3వ డివిజన్ కి చెందిన ప్రసాద్ లు అద్దె బండ్లుతో జీవనం సాగిస్తూ కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉందని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా ఆదివారం నాడు వారికి మా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 45,000 విలువ గల టిఫిన్ బండి మరియు బడ్డి కొట్టులను …
Read More »ఈ నెల 14 నుండి 17 వరకు రెవెన్యూ శాఖ మంత్రి తిరుపతి తిరుమల పర్యటన
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మాత్యులు ధర్మాన ప్రసాదరావు ఈ నెల 14 నుండి 17 వరకు తిరుపతి తిరుమల లో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ శాఖా మంత్రి ఈ నెల 14వ తేదీ గన్నవరం విమానాశ్రయం నుండి రాత్రి 7.15 గంటలకు బయలుదేరి 8:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గాన బయల్దేరి రాత్రి 10 గంటలకు …
Read More »జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల పోస్టర్ విడుదల చేసిన మంత్రి ఆర్ కే రోజా
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన సర్వీసుల క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆం.ప్ర రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి వారిచే జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు పెద్ద ఎత్తున జరపబోతున్నట్లు, అలాగే క్రీడా శాఖ తరఫున వివిధ క్రీడల పోటీలు జోనల్ రాష్ట్ర స్థాయిలో జరప బోతున్నామని అలాగే పోటీలో విజేతలకు బహుమతులు గౌరవ ముఖ్యమంత్రి జన్మదినాన విజేతలకు అందచేయబోతున్నట్లు తెలుపుతూ జగనన్న మన రాష్ట్ర యూత్ ఐకాన్ అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన …
Read More »నగరంలో నూతనంగా హోటల్ అంబికా ఏ లైట్ ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని గాంధీ నగర్ లో ఆదివారం అంబికా ఏ లైట్ హోటల్ ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజక వర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రూహుళ్ల హాజరైయ్యారు. నిర్వహకులు ఎస్ వెంకటరెడ్డి, హరిప్రసాద్ లు మాట్లాడుతు అత్యాధునిక సౌకర్యాలతో విలాస వంతమైన సూట్, డీలక్స్, డబల్ రూమ్, సింగిల్ రూమ్స్ అందుబాటు ధరలతో అన్ని సౌకర్యాలతో అందజేస్తున్నామన్నారు. నగరం నడి బొడ్డులో వ్యాపార, వాణిజ్య, యాత్ర స్థలం …
Read More »ఆంద్రప్రదేశ్ సమైక్య వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా కమిటీ సమావేశం, కమిటీఎన్నిక…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ సమైక్య వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా కమిటీ సమావేశం, కమిటీఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా గాంధీ నగర్ లో ఒక ప్రముఖ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వర్తలు మాట్లాడుతు ఏ ప్రభుత్వం వచ్చిన వడ్డెర లను ఓటు బ్యాంకు గా వాడుకోవడం తప్ప మాకు న్యాయం చేయటం లేదు అని వాపోయారు. విజయవాడ నగరంలోనే వివిధ రంగాల్లో కార్మికులు నిత్యం పని చేస్తున్నారు అని అన్నారు. తమకు కేటాయించిన జనాభా నిష్పత్తి ప్రకారం …
Read More »ములాయం సింగ్ యాదవ్ సేవలు స్పూర్తిదాయకం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత ములాయం సింగ్ యాదవ్ సంస్మరణ సభ విజయవాడ లోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శనివారం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మిత్రులు మధు బొట్టా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పలువురు వక్తలు మాట్లాడుతూ ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి గా దేశ భద్రతకు ఎంతో కీలకమైన పాత్ర వహించారని బిసి సామాజిక వర్గాలకు, దేశ ప్రజలకు ఎంతో సేవలు అందించారని కొనియాడారు. …
Read More »