Breaking News

Latest News

న‌గ‌ర పాల‌క సంస్థ మేయర్ చాంబర్ లో జన్మదిన వేడుక‌లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌ర పాలక సంస్థ మేయర్  చాంబర్ లో నగరపాలక సంస్థ పబ్లిక్ రిలేషన్ అధికారి i/c మరియు జోనల్ కమిషనర్ i/c డా. ఏ.రవిచంద్  అధ్వ‌ర్యంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి  పుట్టినరోజు సందర్భంగా జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ ముఖ్య అతిధిగా పాల్గొని డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ రెడ్డి , అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది మరియు పలువురు …

Read More »

అఖిల భారత మోటార్‌ సైకిల్‌ ర్యాలీ సభ్యులకు స్వాగతం పలికి అభినందించిన జిల్లా యంత్రాంగం ప్రజా ప్రతినిధులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా కొత్త వరవడిలో జాతీయ సమైక్యత భావాన్ని చాటి చెప్పి విధంగా 75 మందితో డిల్లీలో ప్రారంభమైన మోటారు సైకిల్‌ ర్యాలీ గురువారం విజయవాడ చేరుకున్న సందర్భంలో నగంంలోని బాపు మ్యూజియం వేదికగా బైక్‌రైడర్స్‌కు నెహ్రు యువ కేంద్రం విజయవాడ వారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మరియు ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి అభినందించారు. …

Read More »

డిసెంబర్‌ 21వ తేదీన 12,264 గృహాలలో సామూహిక గృహ ప్రవేశాలు…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో డిసెంబర్‌ 21న 12 వేల 264 గృహాలలో సామూహిక గృహప్రవేశాలను నిర్వహించేందుకు నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, నాడు`నేడు పనుల ప్రగతి, స్పందన గ్రీవెన్స్‌ వంటి పలు అంశాలపై బుధవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి మండల స్పెషల్‌ ఆఫీసర్లు, మున్సిపల్‌ కమీషనర్లు, ఎంపిడివోలు, …

Read More »

ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఎప్పుడూ…

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా సంవత్సరాల తరబడి రాష్ట్ర ప్రభుత్వ వద్ద పెండింగ్లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పదేపదే గడువుకు కొత్త తేదీలను ఇస్తున్నప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులకు సమస్యలను పరిష్కారం చేయాలని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పశ్చిమకృష్ణ, జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ కార్యదర్శి ఎం డి ఇక్బాల్ డిమాండ్ చేశారు.. స్థానిక నందిగామ ఎన్జీఓస్ హోమ్ …

Read More »

68లక్షల రూపాయలతో సి.సి రోడ్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం, సుపరిపాలనతో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతితో పాటు రాష్ట్ర పురోభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు పాటు పడుతున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం 8వ డివిజన్ ఆచార్యా రంగా రోడ్,కంచుకోట వారి వీధి,బాబు టెక్సటైల్స్ రోడ్ మరియు అశోక్ నగర్ 1st లైన్ లో దాదాపు 68లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించబోయే సీసీ …

Read More »

24వ డివిజన్ 92 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

-ప్రతి కుటుంబానికీ సంక్షేమ లబ్ధి -రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతిఒక్క కుటుంబానికీ లబ్ధి చేకూర్చడం జరిగిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బుధవారం 24 వ డివిజన్ 92 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తరిమిళ్ల నాగిరెడ్డి వీధి, ఇస్మాయిల్ స్ట్రీట్, మందా జోసఫ్ …

Read More »

ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులలో పేదలకు నూరు శాతం ఉచిత వైద్యం అందాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : – రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులలో పేదలకు నూటికి నూరుశాతం ఉచిత వైద్యం అందాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు బుధవారం ఆరోగ్య మిత్రలతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ రంగంలో పేద కుటుంబాలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలన్న లక్ష్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా …

Read More »

సంక్షేమ పథకాలే ప్రభుత్వాన్ని నిలబెడుతుంది:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మరలా వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ 26వ సచివాలయం పరిధిలోని చిన్న చర్చి ప్రాంతాల్లో వైస్సార్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా …

Read More »

ఆర్యవైశ్య కార్తీక వనసమారాధనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు…

-తోటి ఆర్యవైశ్యులపై అసత్య ఆరోపణలు తగదు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అర్బన్‌ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ, భవానీపురం, బబ్బూరిగ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆర్యవైశ్య కార్తీక వనసమారాధన-ఆత్మీయ సమ్మేళనం విజయవంతం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సంఘం అధ్యక్షుడు పల్లపోతు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి) కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య కార్తీక వనసమారాధన విజయవంతంగా ముగియడంతోపాటు, ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం హనుమాన్‌పేటలోని ఆర్యవైశ్యసంఘం భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కొండపల్లి బుజ్జి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్యవైశ్య …

Read More »

ఘనంగా వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ -2022 అవార్డుల ప్రదానోత్సవం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ -2022 అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. వరుసగా రెండో ఏడాది అవార్డుల ప్రదానం. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌, ఆత్మీయ అతిథిగా వైయస్‌.విజయమ్మ హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 35 మంది వ్యక్తులకు (30 సంస్ధలకు) అవార్డులను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అందజేశారు. వ్యవసాయం, కళలు …

Read More »