Breaking News

Latest News

విజయవాడలో స్వచ్ఛ భారత్‌ 2.0

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ప్రతి పౌరుడు తమ పరిసరాలను అత్యంత పరిశుభ్రంగా నిర్వహించు కోవాలని కంట్రోలర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అక్కౌంట్స్‌ (సి.సి.ఎ) కార్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ కంట్రోలర్‌ కె.వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికం, సి.సి.ఎ. ఆంధ్రప్రదేశ్‌ కార్యాలయంలో భారతప్రభుత్వ స్పెషల్‌ క్యామ్పెయిన్‌, స్వచ్ఛతా 2.0 వారోత్సవాలు, అక్టోబర్‌ 24-31 మధ్య నిర్వహిం చారు. జాయింట్‌ కంట్రోలర్‌, యమ్‌.సంధ్యా సమీరా నేతృత్వంలో యం.జి. రోడ్‌లో ఉన్న మైక్రోవేవ్‌ టవర్‌ భవనం, పెన్షన్‌ విభాగాల ప్రాంగణంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలను టెలికాం సిబ్బందితో నిర్వహించారు. స్వచ్ఛ భారత్‌ …

Read More »

ప్రత్యేక హోదా తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం… : గాంధీ నాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక హోదా తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం కోసం వైసీపీ, తెలుగుదేశం ఎంపీలు ఎమ్మెల్యేలు గట్టిగా కృషి చేయాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్ కోరారు. ఆదివారం ఊర్మిళ నగర్ లోని తన కార్యాలయంలో ప్రత్యేక హోదా కోరుతూ ఆయన కళ్ళకు గంతలతో ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో  గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ హత్యకు గురైన 30వ తేదీని …

Read More »

ఘనంగా ఆర్యవైశ్య కార్తీక వనసమారాధన-ఆత్మీయ సమ్మేళనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అర్బన్‌ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ, భవానీపురం, బబ్బూరిగ్రౌండ్స్‌లో ఆర్యవైశ్య కార్తీక వనసమారాధన-ఆత్మీయ సమ్మేళనం జరిగింది. విజయవాడ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, సంఘం అధ్య క్షుడు పల్లపోతు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి) పర్యవేక్షించారు. ముఖ్య అతిథులుగా ఉప సభపతి వీరభద్ర స్వామి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఇతర MLA లు ఆర్యవైశ్య ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వీరభద్ర …

Read More »

పేషెంట్ సౌలభ్యం కోసమే రిలీవ్ మెడికల్ రిహాబ్ సెంటర్… : డాక్టర్ ప్రణీత్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి సారిగా రిలీవ్‌ మెడికల్‌ రిహాబ్‌ సెంటర్‌ను విజయవాడలోని రామచంద్రాన గర్‌లో ఆదివారం ప్రారంభించారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు పాల్గొని ఎపిలో మొట్టమొదటిసారిగా ఇటువంటి అన్నిరకాల వైద్య సదుపాయాలతో విజయవాడలో రిలీవ్‌ మెడికల్‌ రిహాబ్‌ సెంటర్‌ను ప్రారంభించడం శుభపరిణామమని నిర్వాహకులు, సిబ్బందిని అభినందించారు. ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వం తరఫున తన సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ డాక్టర్‌.ప్రణీత్‌ మాట్లాడుతూ అత్యవసర చికిత్సల …

Read More »

అక్టోబర్ 31 న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 147 వ జయంతి వేడుకలు

-నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు -జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహిస్తున్నాం -జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 31 న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 147 వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, బొమ్మూరు నందు ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సదర్భంగా జిల్లా కలెక్టరేట్ …

Read More »

45 వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ కు దరఖాస్తు స్వీకరణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు జారీ చేసిన ఉత్తర్వుల అనుసరించి గుంటూరు నగరపాలక సంస్ధ పరిధిలో మొత్తం 207వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న45 వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయుటకు ది.31-10-2022న అన్ని వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డుల్లో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల పోస్టుల వివరములను ప్రచురిస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐ.ఏ.యస్  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ వార్డు వాలెంటీరు పోస్టునకు ధరఖాస్తుదారుడు, 10వ తరగతి లేదా …

Read More »

చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలను ఖండించిన కొట్టేటి హనుమంతరావు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైసిపి మంత్రులు అమర్నాథ్, ధర్మాన ప్రసాద్ చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో కొట్టేటి హనుమంతరావు (మాజీ ఫ్లోర్ లీడర్, పార్లమెంట్ కార్యదర్శి) మండిపడ్డారు. ఆదివారం కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొట్టెటి హనుమంతరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు వైసీపీ పార్టీ నాయకులే వెన్నుపోటు దారులు. వైసీపీ నాయకులు మంత్రులు అమర్నాథ్ , ధర్మాన ప్రసాద్ వీరి వైఖరి పట్ల ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న …

Read More »

పాఠశాల అంతర్గత పరీక్షలు – ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాల లకు పాటించే విధానాలు – వివరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 1. రాష్ట్రం లో 1976 నుంచి అన్ని పాఠశాల ల అంతర్గత పరీక్షలు నిర్వహణ బాధ్యత ఆయా జిల్లాల లో జిల్లా విద్య శాఖాదికారి చైర్మన్ గా ఒక గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు కార్యదర్శి గా వివిధ రకాల యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు సభ్యులుగా ఉండే జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ నిర్వహిస్తుంది. ఇందులో ప్రైవేట్ పాఠశాల ల ప్రధానోపాధ్యాయుల ప్రతినిధులు కూడా సభ్యులు గా ఉంటారు 2. అంతర్గత పరీక్షల విషయం లో గతం లో జిల్లా ఉమ్మడి …

Read More »

నాగేంద్ర స్వామి ఆలయంలో మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత చేకూరుతుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గుణదలలోని నాగేంద్రుని ఆలయాన్ని శనివారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పుట్టలో ఆవుపాలు సమర్పించి నాగేంద్ర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రకృతిలోని చెట్టు, పుట్ట, నీరు, అగ్ని మొదలైన వాటిని పూజించడం అనాదిగా వస్తోందన్నారు. ముక్కంటికి కంఠాభరణంగా, శ్రీమహావిష్ణువికి శేషపాన్పుగా విరాజిల్లుతున్న నాగేంద్రుని …

Read More »

ఎమ్మెల్యే మల్లాది విష్ణుని కలిసిన భానునగర్ వాసులు

-ఇళ్ల రిజిస్ట్రేషన్ పేరిట గత పాలకులు నిండా మోసగించారని ఆవేదన వ్యక్తం -తమకు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం అందజేత -సంక్రాంతి నాటికల్లా ఉచిత రిజిస్ట్రేషన్లు చేస్తామని హామీ ఇవ్వడంపై హర్షం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని భానునగర్ వాసులు శనివారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ పేరిట గత పాలకులు తమను నిలువుగా మోసగించారని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువచ్చారు. …

Read More »