విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన విజయవాడ, భవానీపురం, బబ్బూరిగ్రౌండ్స్‌లో ఆర్యవైశ్య కార్తీక వనసమారాధన-ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, సంఘం అధ్య క్షుడు పల్లపోతు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి) తెలిపారు. శుక్రవారం బబ్బూరిగ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత రెండేళ్ల నుంచి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించలేక పోయామని, అందుకే ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని …
Read More »Latest News
ఓపెన్ హౌస్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తీవ్రవాద ముప్పు విద్రోహ చర్యల నుండి ప్రజలను కాపాడేందుకు అనునిత్యం ఆక్టోపస్ టీమ్ అప్రమత్తంగా ఉంటుందని ఆక్టోపస్ ఎస్పీ బి. రవిచంద్ర అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక ఏఆర్ గ్రౌండ్స్ లో ఏపి పోలీస్ (ఆక్టోపస్) ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ విభాగ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించరు. ఆక్టోపస్ విభాగం వినియోగించే అత్యాధునిక ఆయుధాలను ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆక్టోపస్ విభాగ ఎస్పి బి. …
Read More »భక్తులు పుణ్యస్నానాలు అచరించేందుకు ఘాట్లను సిద్దం చేయండి…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలను ఆచరించేందుకు వీలుగా స్నాన ఘాట్లను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ఘాట్లలో స్నానమాచరించేలా భక్తులను అనుమతించడంపై శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, కనకదుర్గ దేవస్థానం, పోలీస్, తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కోవిడ్ కారణంగా కృష్ణానది స్నాన ఘాట్లలో …
Read More »గర్భణీ స్త్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టి మాతాశిశు మరణాలను నివారించండి…
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన వైద్య సహాయం అందించి మాతా శిశు మరణాలను పూర్తిగా నివారించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు వైద్యాధికారులను సిబ్బందిని ఆదేశించారు. మాతా శిశు మరణాల నివారణపై శుక్రవారం కలెక్టర్ కార్యాయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరం నందు కలెక్టర్ డిల్లీరావు జిల్లాకు చెందిన వైద్యాధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల బూచవరం పిహెచ్‌సి కె. మాధవి విజయవాడ …
Read More »సమష్టి కృషితో ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
-కాకినాడ జె.ఎన్.టి.యూ. ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ.ఐ.ఎఫ్.టి. క్యాంపస్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి -ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ -వచ్చే 25 ఏళ్ళ అమృత కాలంలో ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగగలదని విశ్వాసం -స్థానిక ఉత్పత్తులకు, వృత్తి కళాకారులు ప్రోత్సాహం అందించటం అత్యంత ఆవశ్యకం కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమ్మిళిత ఆర్థిక వృద్ధి, సమష్టి కృషితో భవిష్యత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగగలదని కేంద్ర వాణిజ్యం, …
Read More »విదేశీ వాణిజ్య కేంద్రంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారనున్న కాకినాడ – కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్
-కాకినాడ జె.ఎన్.టి.యూ. ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ.ఐ.ఎఫ్.టి. క్యాంపస్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి -తీరరేఖలో మెరైన ఉత్పత్తుల ప్రాధాన్యతను అంకుర సంస్థలు బాగా అర్థం చేసుకుని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి -స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో క్రమంగా ఆదరణ పెరుగుతోంది -విద్యార్థులు కోర్సును విద్యలా కాకుండా, ఓ అవకాశంగా భావించి నేర్చుకోవాలని సూచన కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐ.ఐ.ఎఫ్.టి) దక్షిణాది క్యాంపస్ ఏర్పాటు ద్వారా విదేశీ వాణిజ్య కేంద్రంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కాకినాడ …
Read More »పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరుస రోడ్ షోలు : ఏపీఈడీబీ సీఈవో సృజన
-మెట్ ఎక్స్ పో, ఇండియా కెమ్ 2022లకు ‘ఈడీబీ’ సన్నద్ధం -మంత్రులు, అధికారుల బృందంతో పాల్గొనే విధంగా ఏపీఈడీబీ ప్రణాళిక -వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీబీ ప్రతినిధుల బృందంతో సీఈవో సృజన తొలి సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరుస రోడ్ షోలు నిర్వహించనున్నట్లు ఏపీ ఈడీబీ సీఈవో సృజన వెల్లడించారు. నవంబర్ మొదటివారంలో ముంబయ్, ఢిల్లీ వేదికగా జరగనున్న మెట్ ఎక్స్ పో, ఇండియా కెమ్ -2022లలో పాల్గొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఈడీబీ ప్రతినిధుల బృందాన్ని …
Read More »ఢిల్లీ వేదికగా “గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్”
-ఆంధ్రప్రదేశ్ లో విప్లవంలా “ఆరోగ్య సంరక్షణ” -ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటులో ఏపీ కీలక అడుగు -లభ్యత, సౌలభ్యత, ఆమోదయోగ్యత, స్థోమత పునాదులుగా భవిష్యత్ నిర్మాణం -2 రోజుల కీలక సదస్సులో ఏపీ వాణిని వినిపించే అవకాశం పొందిన మంత్రి విడదల రజిని -ప్రజంటేషన్ అనంతరం ‘మహిళల డిజిటల్ హెల్త్’ లోగో ఆవిష్కరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఢిల్లీకి పయనమవనున్నారు. అక్టోబర్ 28, 29 తేదీలలో ఢిల్లీ వేదికగా జరగుతున్న …
Read More »సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష
– ప్రభుత్వ కార్యక్రమాలకు సిమెంట్ సరఫరాలో అలసత్వం వద్దు – సిమెంట్ కొరత వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడటం సరికాదు – నాడు-నేడు, గృహనిర్మాణం, రహదారులు, ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇవ్వాలి – సిమెంట్ కంపెనీల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దం -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ లకు, ప్రభుత్వ పథకాలకు అవసరమైన సిమెంట్ ను అందించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖ …
Read More »ఓటర్ల ఎడ్యుకేషన్,అవగాహనపై నేషనల్ మీడియా అవార్డ్సు-2022కు ఎంట్రీలు ఆహ్వానం
-1)ప్రింట్ మీడియా,2)ఎలక్ట్రానిక్(టెలివిజన్)మీడియా. -3)ఎలక్ట్రానిక్(రేడియో)మీడియా,4)ఆన్లైన్(ఇంటర్నెట్)/సోషల్ మీడియా -నవంబరు 30వ తేదీ లోగా ఎంట్రీలను భారత ఎన్నికల సంఘానికి పంపాలి -2023 జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున అవార్డుల ప్రదానం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు వినియోగం ఓటర్ల చైతన్యం మరియు అవగాహన-2022 పేరిట భారత ఎన్నికల సంఘం నేషనల్ మీడియా అవార్డులను ప్రధానం చేసేందుకు వివిధ మీడియా సంస్థల నుండి ఎంట్రీలను ఆహ్వానిస్తోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి …
Read More »