Breaking News

Latest News

37వ డివిజన్ సమస్యలు క్షేత్ర స్థాయిలో పరిశీలన…

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి -డివిజన్ లో పారిశుద్ద్యాన్ని మెరుగుపరచవలెను -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం లోని 37 వ డివిజన్ పరిధిలోని పలు వీధులలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, స్థానిక కార్పొరేటర్ మండేపూడి చటర్జీ మరియు అధికారులతో కలసి సోమవారం రాత్రి 7.గం.లకు క్షేత్ర స్థాయిలో పర్యటించి స్థానికంగా గల సమస్యలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్బంలో డివిజన్ లోని …

Read More »

సీపీఐ సభ్యుల బలం పెంపుపై దృష్టి…

-ఆరెస్సెస్‌-బీజేపీతో దేశానికి ప్రమాదం -ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ఉల్లంఘన -బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి -బలమైన శక్తిగా ఎదిగేందుకు సీపీఐ కృషి -భావజాలంగల ప్రాంతీయ పార్టీలు ఐక్యమవ్వాలి -3వ రోజు మహాసభల్లో 8 తీర్మానాల ఆమోదం -రాజ్యసభలో సీపీఐ ప్రతిపక్ష నేత, ఎంపీ వినయ్‌ విశ్వం వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో సీపీఐ సభ్యుల బలం పెంపుపై దృష్టి సారించామని రాజ్యసభలో సీపీఐ ప్రతిపక్ష నేత, ఎంపీ వినయ్‌ విశ్వం వెల్లడిరచారు. సీపీఐ 24వ జాతీయ మహాసభల్లో ప్రధానంగా …

Read More »

నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్ష…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాడు-నేడు పనులలో అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్లు పనులు వేగవంతానికి మండల ఎడ్యుకేషన్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నాడు-నేడు పనుల ప్రగతిపై విద్యా శాఖాధికారులతో కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సెర్ప్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్లు నాడు`నేడు పనులపై పూర్తి అవగాహన కలిగివుండాలన్నారు. మండల ఎడ్యుకేషన్‌ అధికారులతో సమన్వయంగా ఉండి పనుల వేగవంతానికి …

Read More »

ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధ అమలును కచ్చితంగా అమలు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధ అమలును కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సోమవారం సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధం, ఫ్లెక్సీ బ్యానర్స్ నిషేధ అమలు, నేషనల్ హైవేస్ పరిసర గ్రామపంచాయతీలో శానిటేషన్ అమలుపై జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

ఫ్లెక్సీ బ్యానర్ల నిషేదం పై అధికారులలో స్పూర్తి నింపిన జిల్లా కలెక్టర్‌…

-స్వయంగా ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ బ్యానర్లను తొలగించి క్లాత్‌ బ్యానర్లు ఏర్పాటు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం, ఫ్లెక్సీ బ్యానర్ల పై నిషేదం విధించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు స్పందించారు. సోమవారం  పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విచ్చేసిన జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు గతంలో సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ బ్యానర్లను చూసి స్పందించారు. తక్షణమే క్లాత్‌ బ్యానర్లను తయారు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించడంతో హుటాహుటీన …

Read More »

ప్రకాశం బ్యారేజి నుండి వారధి వరకు రూ 138 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి…

-వారది నుండి కోటినగర్‌ వరకు రూ.130 కోట్లతో కరకట్ట రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేశాం.. -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కనకదుర్గమ్మ వారది నుండి కృష్ణలంక కోటినగర్‌ వరకు కృష్ణానది పరీవాహక ప్రాంతంలో 130 కోట్లతో రక్షణ గోడ నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగిందని, ప్రకాశం బ్యారేజి నుండి కనకదుర్గమ్మ వారధి వరకు 138 కోట్లతో రక్షణ గోడ నిర్మించేందుకు ప్రభుత్వం పాలనపరమైన అనుమతులు మంజూరు చేయడం జరిగిందని డిల్లీరావు తెలిపారు. కనకదుర్గమ్మ వారది …

Read More »

స్పందన కార్యక్రమం ద్వారా 15 అర్జీలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమం ద్వారా 15 అర్జీలు స్వీకరించిన్నట్లు విజయవాడ సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌ తెలిపారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి 15 అర్జీలు నమోదు అయ్యాయని వీటిని గడువులోగాపరిష్కరించాలని సంబంధింత అధికారులను ఆదేశించిన్నట్లు సబ్‌ కలెక్టర్‌ వివరించారు. అర్జీలలో ప్రధానంగా భూ సమస్యలు రెవెన్యూ బ్యాంక్‌ లావాదేవీలు ఉన్నాయని సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌ తెలిపారు. స్పందనలో స్వీకరించిన ముఖ్యమైన అర్జీలలో విజయవాడ నగర్‌ పరిధిలో రాణిగారి …

Read More »

స్పందనలో 91 ఆర్జీల స్వీకరణ

-గడువులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశం -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన ఆర్జీలకు నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరితగతిన పరిష్కరం జరిగేలా చర్యలు తీసుకుంటుందన్నారు. …

Read More »

అనాధ మహిళకు జిల్లా కలెక్టర్‌ ఆసరా

-ఆర్థిక సహాయం అందిస్తూ మానవత్వం చాటుకున్న జిల్లా అధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నా అనే నాధుడు లేని అనాధ అయిన పీతల పార్వతికి జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు జిల్లా అధిరాలు ఆసరా కల్పించి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మానవ హక్కుల కమీషన్‌ అభినందనలు అందుకుంటున్నారు. విజయవాడ రైవస్‌ కాలువ ఫుట్‌పాత్‌పై ముగ్గురు మనవరాలతో జీవనం సాగిస్తున్న పీతల పార్వతి కుటుంబాన్ని ఆదుకోవాలని ‘‘ఫుట్‌ పాతే ఇల్లు` అమ్మమే అమ్మనాన్న’’ అంటూ వార్తకదనం రావాడంతో స్పందచిన జిల్లా కలెక్టర్‌ పీతల పార్వతి …

Read More »

రైతన్నకు భరోసా కల్పించేందుకే వైయస్సార్‌ రైతు భరోసా అమలు…

-జిల్లాలో 1,31,084 మంది రైతులకు రూ.6 కోట్లు ఖాతాలలో జమ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు ఆనందంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే దృడ నిశ్చయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి క్రమం తప్పకుండా అమలు చేసి వ్యవసాయం పై రైతులకు భరోసా కల్పింస్తున్నారని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద జిల్లాలో 2022`23 సంవత్సరానికి రెండవ విడతలో భాగంగా సోమవారం విజయవాడలోని వ్యవసాయ అధికారుల సంఘ …

Read More »