Breaking News

Latest News

ప్రజల నుంచి 24 ఫిర్యాదులు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం స్పందన సందర్భంగా ఈరోజు 24 ఫిర్యాదులు ప్రజల నుంచి రావడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో  ఏ డి సి  పి ఎం సత్య వేణి, ఎస్సీ జి  పాండురంగారావు, సిపి సూరజ్ కుమార్ ఇతర  అధికారులు, సచివాలయ సిబ్బంది తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.అనంతరం  స్పందన ఫిర్యాదులపై సచివాలయ సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. కమిషనర్ కె. దినేష్ కుమార్  …

Read More »

ప్రజల అపూర్వ ఆదరణ వెలకట్టలేనిది

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -లోటస్ లో అట్టహాసంగా గడప గడపకు మన ప్రభుత్వం 100 రోజుల వేడుకలు -కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్న పార్టీ శ్రేణులు -విజయవాడను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం: మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల గుమ్మం వద్దకు పాలనను చేరువ చేసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. …

Read More »

జిన్నా చిత్ర యూనిట్ తో భేటీ అయిన అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిన్నా చిత్రం ప్రచారంలో భాగంగా విజయవాడ విచ్చేసిన హీరో మంచు విష్ణు మరియు చిత్ర యూనిట్ సభ్యులు మర్యాదపూర్వకంగా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ నివాసానికి వెళ్లగా వారికి ఆయన ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మంచు విష్ణు కుటుంబంతో మా కుటుంబానికి మొదటి నుండి ఎంతో సాన్నిహిత్యం ఉందని అన్నారు.ఈరోజు చిత్ర యూనిట్ ను కలవడం సంతోషం గా ఉందని,జిన్నా సినిమా ఘన విజయం సాధించి ఈ …

Read More »

పేద ప్రజలకు అండగా “దేవినేని నెహ్రు ట్రస్ట్” : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ పుట్ట రోడ్డుకి చెందిన ప్రదీప్ బ్రెయిన్ స్ట్రోక్ తో అకస్మాత్తుగా మరణించగా సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ అవసరాల కోసం డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మొత్తం రూ:1,00,000/- నగదును వారి భార్య నాగ రజనీ కి తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అందజేశారు.అదేవిధంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ …

Read More »

ముఖ్యమంత్రి జగనన్న తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని, సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ 13వ సచివాలయం పరిధిలోని గుణదల సెంటర్,విష్ణు నగర్ రోడ్,బైబిల్ స్కూల్ రోడ్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబానికి అందుతున్న సంక్షేమ …

Read More »

ఎంపి శ్రీ కేశినేని శ్రీనివాస్ లేఖకు సానుకూలంగా స్పందించి న మంత్రి నితిన్ గడ్కరీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని)  లేఖలకు కేంద్ర రోడ్డు, రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలం గా స్పందించినట్లు కేశినేని భవన్ నుండి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. భారత మాల కార్యక్రమంలో భాగంగా నాగపూర్ నుండి విజయవాడ వరకు వస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేకు విజయవాడ రూరల్ మండలం పైడూరు పాడు గ్రామం,జి కొండూరు మండలం కవులూరు గ్రామం వద్ద హైవే కు రెండు వైపులా సర్వీస్ రోడ్డును …

Read More »

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడం అంటే ప్రజాస్వమ్యానికి చీకటి రోజు… : పోతిన వెంకట మహేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవడం అంటే ప్రజాస్వమ్యానికి చీకటి రోజుఅని, జగన్ రెడ్డి డైరెక్షన్ లోనే పోలీసులు పని చేస్తున్నారని, చట్ట ప్రకారం నడుచుకోవడమే పోలీసులు మరచిపోయారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలని ?పవన్ కళ్యాణ్ జనవాణి నిర్వహిస్తే …

Read More »

అరసవిల్లి అరవింద్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో స్కూల్‌ నూతన భవన నిర్మాణం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అరసవిల్లి అరవింద్‌ సారథ్యంలో విజయవాడ కేంద్రంగా ప్రారంభించినంటువంటి అరసవిల్లి అరవింద్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ద్వారా విజయవాడ నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా అన్నార్తులకు భోజనం వితరణ, అనాధ పిల్లలకు ఉచిత కంటి పరీక్షా శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, చలివేంద్రాల ఏర్పాటు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయంవంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం విదితమే. తమ సేవా కార్యక్రమాలలో భాగంగా తుళ్లూరు మండలం, తాళ్లాయపాలెంనందు గల మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకొని అక్కడి విద్యార్థులు …

Read More »

15వ రోజుకు చేరిన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి ‘సత్యాగ్రహ దీక్షలు’…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాల్మీకి సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి స్థానిక అలంకార్ సర్కిల్ లో ధర్నా చౌక్ నందు 15వ రోజు సత్యాగ్రహ దీక్షలు, నిరవదిక దీక్షలు చేస్తున్నారు.  రాయదుర్గం నుండి సుమారు 200 మంది, వివిధ జిల్లాలు, వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో వాల్మీకి సంఘ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్వీనర్ బి ఈశ్వరయ్య మాట్లాడుతూ గతంలో వాల్మీకులను గిరిజనులు గానే పరిగణించి ఎస్టి జాబితాలోనే చూడబడే వారిని, అయితే ప్రాంతీయ వ్యత్యాసాలు …

Read More »

ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి…

-విద్యుత్‌ ఉద్యోగుల జి.పి.యఫ్‌ సాధన సమితి డిమాండ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్‌ ఉద్యోగుల జి.పి.యఫ్‌ సాధన సమితి ‘అవగాహనా సదస్సు’ భారీ సభ ఆదివారం గొల్లపూడిలోని శ్రీ పద్మావతి కళ్యాణమండపంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వెండి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థలో 1-2-1999 నుండి 31-8-2004 మధ్యకాలంలో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్‌ జి.పి.యఫ్‌ లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యపై గత 20 సంవత్సరాలుగా మేనేజ్‌మెంట్‌కు ప్రభుత్వానికి విన్నవిస్తున్నామని, తెలంగాణాలో ఈ …

Read More »