-ఆయా స్థలాలు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి… -జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా , 90 రోజులు పథకం అమలులో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ళ స్థలాల కోసం స్థలాలు గుర్తించి పంపిణీ చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవిలత అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఇంటి స్థలాల కోసం లబ్దిదారుల గుర్తింపు, స్థలాలు పంపిణీ, ద్రువపత్రాలు …
Read More »Latest News
సంక్షేమ పథకాల రథసారథి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -61వ డివిజన్ 261 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం 61 వ డివిజన్ 261 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. …
Read More »దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ నందు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు నిరుపేద కుటుంబానికి చెందిన మన్మధరావు గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా శుక్రవారం నాడు వారికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం రూ.15000/- ఆర్థిక సహాయంను డివిజన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ పర్వతనేని బాబీ మరియు రాజ్ కమల్ చేతుల మీదుగా …
Read More »బ్లడ్ గ్రూపులు వేరైనా.. విజయవంతంగా కిడ్నీ మార్పిడి…
-డాక్టర్ శరత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యురాలజీలో అరుదైన చికిత్స -అత్యంత క్లిష్టమైన ఎబిఒ ఇన్కంపేటబుల్ విధానంలో కిడ్నీ మార్పిడి -అరుదైన చికిత్సలో 14 ఏళ్ల బాలికకు పునర్జీవితం -బ్లడ్ గ్రూపులు వేరైనా కిడ్నీ మార్పిడి సాధ్యమేనని మరోసారి నిరూపించిన ప్రఖ్యాత కిడ్నీ మార్పిడి చికిత్సా నిపుణులు డాక్టర్ జి. శరత్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కిడ్నీలు దెబ్బతినడంతో ప్రాణాపాయస్థితిలో ఉన్న బాలికకు డాక్టర్ శరత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యురాలజీ వైద్యులు పునర్జీవితం అందించారు. అత్యంత …
Read More »రీ సర్వే పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలి…
-పూర్తి చేసిన రీసర్వే సర్టిఫికేట్లను పునపరిశీలించుకోవాలి.. -జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరుగుతున్న జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాల రీ సర్వే పనులపై శుక్రవారం జాయింట్ కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్‌డివోలు, ఏడి, తహాశీల్థార్లు, మండల సర్వేలు, విఆర్‌వోలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రీ సర్వే పనులు మరింత వేగవంతం చేసి నిర్థేశించిన …
Read More »ప్రాదాన్యత భవన నిర్మాణాలను నిర్దేశించిన కాలంలోగా పూర్తి చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాదాన్యత భవన నిర్మాణాలను నిర్దేశించిన కాలంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యత భవన నిర్మాణాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్లుల ప్రస్తుత ప్రగతిని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు శుక్రవారం ఆర్డీవోలు ,స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, తహాసిల్దార్లు, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసాకేంద్రాలు, డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలను నవంబర్ 30 …
Read More »చంద్రబాబు ని విమర్శించే స్థాయి వెల్లంపల్లి శ్రీనివాస్ కి లేదు : కొట్టేటి హనుమంతరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో శుక్రవారం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ ఫ్లోర్ లీడర్, పార్లమెంట్ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి అభివృద్ధి జరిగింది. కళ్ళు ఉండి కూడా చూడలేని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, చంద్రబాబు ని విమర్శించే స్థాయి నీకు లేదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి ఏమి అభివృద్ధి చేసావో ప్రజలు సమాధానం చెప్పాలన్నారు. నిమిషానికి ఒక పార్టీ మార్చే వ్యక్తివి, నువ్వు నీకు …
Read More »వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరించాలి… : బి.ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ పునరుద్దించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం రాష్ట్ర కన్వీనర్ బోయ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నాచౌక్ వద్ద వాల్మీకి సంఘం సత్యాగ్రహ దీక్ష గురువారం 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వాల్మీకులను గిరిజనులు గానే పరిగణించి ఎస్టీ జాబితాలోనే ఉన్నారని అయితే ప్రాంతీయ వ్యత్యాసాలను సృష్టించి తమకు అన్యాయానికి గురి చేశారన్నారు. అప్పటి నుండి తాము అనేక పోరాటాలు చేశామని దాంతో 2017లో ఆనాటి తెలుగుదేశం …
Read More »ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం సమీక్ష.
-గాడిలో రాష్ట్రం ఆదాయాలు. -ఆశాజనకంగా ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో ఆదాయాల ప్రగతి. -94.47శాతం లక్ష్యం చేరిక. -దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో అధికంగా జీఎస్టీ సగటు వసూళ్లు. -పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం. -పారదర్శక, సులభతర విధానాలద్వారా చెల్లింపుదారులకు సౌలభ్యంగా ఉండాలన్న సీఎం. -రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీని ఏర్పాటు చేసిన సీఎం. -నాటుసారా తయారీయే వృత్తిగా ఉన్న వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలని అధికారులకు సీఎం ఆదేశం -అనుమతులు పొందిన లీజుదారులు మైనింగ్ నిర్వహించేలా …
Read More »సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు, ఉచిత వైద్య శిబిరం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముత్యాలంపాడు, సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబా వారి “సమాధి” నమూనాను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి విశేష అర్చన, సంకీర్తన, మహాహారతి ఇచ్చారు. షిర్డి సాయినాధుని 104వ పుణ్యతిథి మహోత్సవాల సందర్భంగా గణపతి, సాయినాథ, నవగ్రహ, ఆంజనేయ హెూమ పూర్ణాహుతి, అక్షరాభ్యాసము, సాయినాథ-అష్టాక్షరి హోమము కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మందిరం గౌరవాధ్యక్షుడు. పి. గౌతమ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు గావించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. కుందా హాస్పిటల్స్ వారి సౌజన్యంతో డాక్టర్ కుందా …
Read More »