విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ నందు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు నిరుపేద కుటుంబానికి చెందిన మన్మధరావు గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా శుక్రవారం నాడు వారికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం రూ.15000/- ఆర్థిక సహాయంను డివిజన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ పర్వతనేని బాబీ మరియు రాజ్ కమల్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
Prajavartha Online Telugu News