తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా విచ్చేసిన భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ వారికి, ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వారికి ఆలయ ముఖ ద్వారం వద్ద జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీఈవో లోకనాథం, ఏ ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు ఘనంగా పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ముందుగా వీరు ఆలయ ధ్వజ స్థంభంకు …
Read More »Latest News
విద్యుత్ రంగాన్ని దేశంలో నెంబర్ వన్ చేస్తాం…
-వినియోగదారులకు 24x 7 నాణ్యమైన విద్యుత్ పుష్కలంగా అందించటమే ప్రభుత్వ లక్ష్యం – ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి -రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్ రంగానిదే కీలక పాత్ర -రాష్ట్రంలో మరింతగా పెరగనున్న విద్యుత్ డిమాండ్ -2017-18 తో పోలిస్తే 2021-22 నాటికి 21. 6 శాతం పెరిగిన విద్యుత్ వినియోగం -భవిష్యత్ విద్యుత్ డిమాండ్ చేరుకునేందుకు కీలక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం -ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో విద్యుత్ రంగానిదే కీలక పాత్ర -భవిష్యత్ విద్యుత్ అవసరాల దృష్ట్యా పునరుత్పాదక ఇంధన రంగ అభివృద్ధి …
Read More »గాంధీ నగర్ లో గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి… : దేవరపల్లి మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఇన్ని సంవత్సరాలు గడిచినా తిరిగి పునం ప్రతిష్టించక పోవడం పట్ల ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఐ పి టి యు సి రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధీనగర్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న దేశోద్ధారక నాగేశ్వరరావు గాంధీ విగ్రహాలు ఉన్నాయి వాటిలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అల్లర్లలో ధ్వంసం …
Read More »నేటి స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దు… : కలెక్టర్ డిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని ఈనెల 3వ తేదీ (నేడు) సోమవారం తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీ రావు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో అధికారులకు విధులు కేటాయించినందున సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని తాత్కాలింగా రద్దు చేసినట్లు కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. డివిజన్, మండల స్థాయిలోనూ స్పందన కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ డిల్లీ రావు అన్నారు.
Read More »పూజ్య బాపుజీకి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: జాతిపిత మహాత్మాగాంధీజీ 153వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ ప్రవచించిన శాంతి, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. గాంధీజీ జీవితం ఆదర్శాలు జాతికి సదా అనుసరణీయ మార్గాలన్నారు. గాంధీజీ కన్న కలలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు. దేశానికి అహింస మార్గంలో స్వాతంత్య్రాని సముపార్జించి పెట్టిన సత్య …
Read More »నాస్తిక కేంద్రంలో శాశ్వత ‘‘బాపు దర్శన్’’ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: గాంధీజీ భోధించిన సత్యం, అహింసా మార్గాలే శాంతికి బలమైన సిద్ధాంతాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. నగరంలోని బెంజ్‌సర్కిల్ నాస్తిక కేంద్రంలో ఆదివారం ఆదునీకరించిన బాపు దర్శన్‌ను కలెక్టర్ డిల్లీరావు ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ వ్యక్తికి ఆత్మగౌరవం, గుర్తింపు ఉండాలని మానవులంతా ఇక్కటే అనేది గాంధీ సిద్ధాంతం అని అన్నారు. కుల, మత, ద్వేషాలు ఏ మాత్రం పనికి రావాని గాంధీజీ ఉద్బోధించేవారన్నారు. భారతీయులంతా సోదరులే అనే భావంతో అందరూ మెలగాలని గాంధీజీ …
Read More »మద్య రహిత సమాజ స్థాపనే గాంధీజీకి ఘనమైన నివాళి…
– వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: దేశవ్యాప్తంగా మద్య రహిత సమాజ స్థాపనే మహాత్మా గాంధీజీకి ఘనమైన నివాళి అని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.మద్య విమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల రెండవ తేదీ గుంటూరులోని మద్య విమోచన ప్రచార కమిటీ హాల్ లో మద్య వ్యతిరేక ఉద్యమంలో గాంధీజీ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథిగా శాసనమండలి విప్ డొక్కా …
Read More »దసరా ఉత్సవాలలో భాగంగా అన్నదాన వితరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: దసరా పండుగ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో పడమట,కృష్ణలంక,బావాజీ పేట ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటూ చేసిన మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి ఆశీస్సులు అందుకొన్న నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్. తదనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలను ప్రారంభించి అన్నవితరణ చేశారు.
Read More »నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ వసతులు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించి పేదవారికి కూడా నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం 14వ డివిజన్ గోవిందరాజు హైస్కూల్ నందు నాడు నేడు ద్వారా 90లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు అవినాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పేదవారికి కూడా నాణ్యమైన ఉన్నత …
Read More »ఘనంగా గాంధీ జయంతి కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: అహింస, సత్యాలను ఆయుధాలు గా చేసుకుని శాంతియుతంగా స్వాతంత్ర్య పోరాటం జరిపి దేశానికి స్వాతంత్య్రం అందించిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం నాడు మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి ల జయంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ వారి చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గాంధీజీ …
Read More »