విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అమానుషమైన చర్యగా పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం రాత్రి సీఐడీ పోలీసులు అక్రమంగా సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఎపియుడబ్ల్యుజే విజయవాడ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐజేయూ కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు, ఎపియుడబ్ల్యుజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచల జయరాజ్, అర్బన్ అధ్యక్షుడు చావా రవి, ఎన్టీఆర్ జిల్లా …
Read More »Latest News
అర్బన్ స్ట్రీట్ ఆర్ట్ పోటీలను నిర్వహిస్తున్న విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న అర్బన్ స్ట్రీట్ ఆర్ట్ పోటీలలో యువ డిజైనర్లు తమ నైపుణ్యాన్ని సమగ్ర విధానంలో ప్రదర్శించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. రాష్ట్ర మరియు నగర ఔనత్యాన్ని చాటే విధంగా అద్భుతమైన రూపకల్పన చేయగలిన వారిని ఆహ్వానిస్తుంది. నగరాన్ని సుందరీకరించే ఈ పోటీలో రిజిస్టర్ చేసేటప్పుడు అనుసరించాల్సిన కొన్ని మార్గదర్శక సూత్రాలను వీఏంసి వారి వెబ్సైట్ లో పొందుపరిచారు. ఎవరైనా పోటీలో పాల్గొనడానికి అవకాశాన్ని కల్పించారు. ఇది ఐకానిక్ ఆర్ట్ ఇలస్ట్రేషన్‌ల యొక్క సంభావిత నిర్మాణ మరియు …
Read More »సచివాలయం ఆకస్మిక తనిఖీ…
-నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: శుక్రవారం కమిషనర్ అధికారులతో కలసి సర్కిల్-2 పరిధిలోని బందరు రోడ్డులో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నందు గల 91 మరియు 92 వార్డ్ సచివలయాలను తనిఖి చేసారు. సచివాలయం సిబ్బంది యొక్క పని తీరును మరియు వారి వద్దన గల పలు రిజిస్టర్ లను పరిశీలించి పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకములపై ప్రజలకు పూర్తి అవగాహన కలిపించే విధంగా …
Read More »పశ్చిమ నియోజకవర్గ సర్కిల్-1 పరిధిలో వై యస్ అర్ చేయూత వారోత్సవాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యములో వై యస్ అర్ చేయూత వారోత్సవాలలో భాగంగా ది. 23-09-2022 భాగంగా పశ్చిమ నియోజకవర్గ సర్కిల్-1 పరిధిలోని విద్యాధరాపురం, షాది ఖాన నందు మరియు సెంట్రల్ నియోజకవర్గ, సర్కిల్-2 పరిధిలోని S.R.R , C.V.R గవర్నమెంట్ కాలేజి నందు ప్రారంభ కార్యక్రమము జరిగినది. స్థానిక 39వ డివిజన్ విద్యాధర పురం షాది ఖానా లో శుక్రవారం నాడు 38, 39, 40, 41,42 మరియు 52వ డివిజన్ల లోని అర్హులైన అక్కా …
Read More »అండర్ గ్రౌండ్ చేయడానికి విద్యుత్ వ్యవస్థను రూపొందించడానికి కావాల్సిన ప్రతిపాదన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రామవరప్పాడు రింగు నుంచి నీడుమనూరు వరకు కారిడార్ ప్రాజెక్ట్ కు సంబందించి జాతీయ రహదారి పై కరెంటు వైర్లను అండర్ గ్రౌండ్ చేయడానికి సంబంధించిన విద్యుత్ శాఖ అధికారులతో సాధ్యా, అసాధ్యాల గురించి శుక్రవారం రామవరప్పాడు వద్ద నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ పరిశీలించారు. నగర సుందరీకరణ పనుల పర్యావేక్షణ లో భాగంగా మెయిన్ రోడ్లపై వ్రేలాడుతున్న కరెంటు వైర్లను తొలగించి దాన్ని అండర్ గ్రౌండ్ చేయడానికి విద్యుత్ వ్యవస్థను రూపొందించడానికి కావాల్సిన ప్రతిపాదనను సమర్పించమని …
Read More »ప్రజల సహకారంతోనే పారిశుధ్యత సాధ్యం…
-అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: స్వచ్ఛ అమృత్ మహోత్సవం లో భాగంగా సర్కిల్-1 పరిధిలోని 54వ డివిజన్ నందు కృష్ణవేణి కాంప్లెక్స్, గణపతి రావు రోడ్ వద్ద అదనపు కమిషనర్ (జనరల్) శ్యామల, జోనల్ కమిషనర్ -1 సుధాకర్ ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టారు. పంజా సెంటర్ గణపతి రావు రోడ్డు లో నిలిపివున్న వాహనాలను అక్కడి నుండి తొలగించి ఆ ప్రదేశంలో మొక్కలు నాటి ‘No Parking’ బోర్డులను పెట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు …
Read More »6576 టిడ్కో గృహముల కేటాయింపు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ప్రభుత్వము వారు నిర్మించిన టిడ్కో గృహముల కేటాయింపు 6576 మంది లబ్దిదారులకు కేటాయించుట జరిగినది. కేటాయించిన వారికి సేల్ డీడ్ కూడా ఇచ్చుట జరిగినది. వారికి గృహముల రిజిస్ట్రేషన్ పక్రియ మొదలైనది. సేల్ డీడ్ తీసుకున్న వారిలో మరణించిన వారు, చిరునామా లభించనివారు, ఆసక్తి లేని వారు మరియు ఇతర కారణములతో బ్యాంకు లోన్ ప్రక్రియ కు అందుబాటులో లేని వారి జాబితా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయము నోటిసు …
Read More »పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించి సమస్యల పై మేళా…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ నగర పాలక సంస్థకు సంబంధించిన జోనల్ ఆఫీసులలో పట్టాణ ప్రణాళిక సిబ్బంది వారు ది.23-09-2022 న ఫ్రై డే ఓపెన్ ఫోరం /LRS మేళను నిర్వహించినారు. సదరు మేళా 15 మంది ప్రజలు పాల్గొని పట్టాణ ప్రణాళిక శాఖకు సంబంధించి తమ సమస్యలను తెలియచేసి తమ అనుమానములను నివృత్తి చేసుకొనినారు. LRS కి సంబంధించిన పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయడమే ఈ మేళా యొక్క ముఖ్యోద్దేస్యమనియు మరియు ప్రభుత్వము వారు LRSకి సంబంధించిన …
Read More »262 మంది వార్డ్వాలెంటిర్ల ఎంపిక కొరకు దరఖాస్తులు ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ వార్డుల యందు సుమారు 262 మంది వార్డ్వాలెంటిర్ల ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకుల నుండి ఆన్లైన్ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చునని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ ఈ ప్రకటన ద్వారా తెలియజేసారు. వార్డ్వాలెంటీర్ల కొరకు దరఖాస్తు చేసుకొనే వారు 10 వతరగతి (SSC) ఉతీర్ణులై ఉండవలెనని, 22-09-2022 నాటికి 18 సంవత్సరములు నిండి, 35 సంవత్సరములు లోపు గల వారై నగర పరిధిలో నివసించు అభ్యర్థులు మాత్రమే …
Read More »లిఫ్ట్ సౌకర్యం వృద్ధులకు మహిళలకు దివ్యాంగులకు కల్పించాలి… : పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఈరోజు తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ అమ్మవారి దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తామని ప్రకటనలు చేస్తూ విఐపి లకు ఎర్రతి వాచీ పరుస్తున్నారని, లిఫ్ట్ సౌకర్యం వీఐపీలకు మాత్రమే వేయించడం సమంజసం కాదని, లిఫ్ట్ సౌకర్యం వృద్ధులకు మహిళలకు దివ్యాంగులకు కల్పించాలని, వివిధ శాఖలకు చెందిన 7500 సిబ్బందికి కోటి …
Read More »