Breaking News

Latest News

జిల్లాలలో ఐసీడీఎస్ సిబ్బందికి 1556 ఐసీడీఎస్ సూపర్వైజర్లకు 45 చరవాణిలను పంపిణీ…

-కలెక్టరు మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఐసీడిఎస్ ద్వారా అందించే సేవలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత స్పష్టం చేసారు. సోమవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో ఐసీడీఎస్. క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రభుత్వం అందజేసిన 1601 చరవాణిలను జాయింట్ కలెక్టర్ సిహెచ్.శ్రీధర్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ICDS) పథకం ద్వారా అందించే వివిధ సేవలను ఎప్పటికప్పుడు ఆన్ …

Read More »

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎంపిక

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తేనీటి విరామం తదుపరి మధ్యాహ్నం 12.00 గంటలకు సభ సమావేశమై న వెంటనే శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఉపసభాపతి పదవికి  కోలగట్ల వీరభద్రస్వామి పేరు ఒక్కటే నామినేట్ చేయబడి నందున వారిని ఉపసభాపతి గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సభాపతి ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాటు పలువురు మంత్రులు, శాసన సభ్యులు. కోలగట్ల వీరభద్ర స్వామిని పోడియం పైనున్న స్పీకర్ సీటు వద్దకు తీసుకువచ్చి గౌరవ ప్రదంగా వారిని ఆ సీట్లో …

Read More »

సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా జగనన్న పాలన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్ లో పిచ్చయ్య రోడ్, మసీద్ రోడ్, కాపు కల్యాణ మండపం రోడ్ ప్రాంతాలలో పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ లబ్ధి కరపత్రాలు అందజేశారు. …

Read More »

రీసర్వే ప్రాజెక్టుపై నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంతో ప్రభుత్వం ఒప్పందం

-న్యాయ పరమైన అంశాలలో నల్సార్ సేవలు : సర్వే కమీషనర్ సిద్ధార్ధ జైన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రీసర్వే ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంల మధ్య ఒక అవగాహన ఒప్పందాన్ని కుదిరింది. హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యలయం వేదికగా సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వం తరుపున సర్వే శిక్షణా సంస్ధ వైస్ ప్రిన్సిపల్ కుమార్, విశ్వవిద్యాలయ ఉప కులపతి అచార్య బాల కిష్టా రెడ్డి అవగాహనా పత్రాలను మార్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై.ఎస్.ఆర్. జగనన్న శాశ్వత భూ …

Read More »

రాష్ట్ర ప్రభుత్వం కాపు సంక్షేమానికి, కాపుల అభివృద్ధికి అనేక పధకాలను అమలు చేస్తుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పధకాల ద్వారా 70 లక్షల 94 వేల 881 మంది కాపులకు 32 వేల 296 కోట్లు అందించామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి అన్నారు. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం పాత్రికేయుల సమావేశంలో అడపా శేషు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాపు సంక్షేమానికి, కాపుల అభివృద్ధికి అనేక పధకాలను అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కాపుల …

Read More »

ప్రజా సమస్యలపై స్పందనలో వచ్చున అర్జీలు సత్వరమే పరిష్కరించాలి…

-స్పందనలలో 30 అర్జీలను స్వీకరించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందనలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించి ప్రజలు తెలిపిన సమస్యలపై అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. నగరపాలక సంస్థ ద్వారా కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ప్రజలు తెలిపిన సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని …

Read More »

ప్రజల సహకారంతోనే పారిశుధ్యత సాధ్యం…

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల మరియు యువకుల పాత్ర అధికంగా ఉందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. సోమవారం 46వ డివిజన్ లోని తమ్మిన కృష్ణ వీధి, భిమనవారి పేట లో పర్యటించిన మేయర్ స్వచ్ఛ అమ్రిత్ మహోత్సవం లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి వార్డు సచివాలయానికి సంబంధించిన రెండు ప్రదేశాలను ప్రజలతో కలిసి ఆయా డివిజన్ల కార్పొరేటర్లు శుభ్రపరచాలని తెలియజేశారు. దీనికి సంబందించిన ప్రణాళికను కూడా విడుదల చేసినట్టు …

Read More »

పార్క్ పనులను వేగవంతం చేయాలి…

-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: నగర ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే ఒక మంచి ప్రదేశంగా రాజీవ్ గాంధీ పార్కును రుపుదిద్దాలని విజయవాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ అధికారులకు ఆదేశాలను ఇచ్చారు. సోమవారం పార్కును సందర్శించిన ఆయన ఇంకా పూర్తి చేయవలసిన పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పార్క్ పునః ప్రారంభ కార్యక్రమం అతి త్వరలో చేపట్టగలిగే విధంగా మిగిలిన పనులను వేగవంతం చేయాలని అందుకు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తామని అధికారులకు కమిషనర్ …

Read More »

సమస్యను ఓర్పుతో వినండి… సహనంతో పరిష్కరించండి…

-ఆర్జీదారుల సమస్యను పరిష్కరించి స్పందన లక్ష్యాన్ని నేరవేర్చండి.. -జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఆర్జీదారుల సమస్యలను ఓర్పుతో విని సహనంతో వాటిని పెండిరగ్‌ లేకుండా నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించి స్పందన లక్ష్యం నేరవేరేలా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ అధికారులను ఆదేశించారు. ా కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌ ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి …

Read More »

పవన్ కళ్యాణ్ కి వెలంపల్లి వెంటనే క్షమాపణ చెప్పాలి… : షేక్ గయాజుద్దీన్

-లేదంటే వెలంపల్లి ఇంటి వద్ద ధర్నా -జనసేన నాయకులు గయాజుద్దీన్ హెచ్చరిక విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలుతే సహించేది లేదని, వెంటనే పవన్ కళ్యాణ్ కు శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు క్షమాపణ చెప్పకుంటే ఎమ్మెల్యే వెలంపల్లి ఇంటి వద్ద ధర్నా చేస్తామని జనసేన నగర అధికార ప్రతినిధి, మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ (ఐజా) హెచ్చరించారు. సోమవారం భవానిపురంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ నాయకుడు పవన్ …

Read More »