-పాలన వికేంద్రీకరణ, పరిపాలన సంస్కరణలపై చట్టసభలు వేదికగా విస్తృత చర్చకు ప్రభుత్వం సిద్ధం -అప్పులు, పెట్టుబడులు, వృద్ధి రేటు, ఇసుక, పోలవరం, మద్యం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, మహిళా సాధికారితపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా శాసనసభలో విస్తృతంగా చర్చించేందుకు అధికార పక్షం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ దుష్ట చతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని చట్టసభల వేదికగా తిప్పికొట్టి నిజానిజాలను ప్రజలకు వివరించనుంది. గురువారం ఉదయం 9 …
Read More »Latest News
బాలల సంరక్షణ కేంద్రాలకు ప్రభుత్వ అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి…
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుచున్న బాలల సంరక్షణ కేంద్రాలకు ప్రభుత్వ అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు ఒక ప్రకటనలో తెలిపారు. బాలల న్యాయచట్టప్రకారం 18 సం లోపు గల రక్షణ సంరక్షణ అవసరమగు నిరాదరణకు గురైన బాలలను వసతి గృహాలలో చేర్పించే ముందు తప్పని సరిగా ఆయా జిల్లాలకు సంబంధించిన బాలల …
Read More »ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల నమోదు అధికారులు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల నమోదు అధికారులను ( ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) నియమిస్తూ ప్రధాన ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా: అనపర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(లు), గెయిల్ (ఇండియా) లిమిటెడ్, రాజమహేంద్రవరం ఏబీవీఎస్బి …
Read More »శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల బుక్‌లెట్లు ఆవిష్కరించిన ఈవో
తిరుమల, నేటి పత్రిక ప్రజా వార్త : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వాహనసేవల బుక్‌లెట్లను టిటిడి కార్యనిర్వహణాధికారి ఎవి.ధర్మారెడ్డి బుధవారం తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబరు 20న ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సెప్టెంబరు 26వ తేదీన రాత్రి 7 నుండి 9 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబరు 27న సాయంత్రం …
Read More »వెలంపల్లి వ్యాఖ్యల పై ఎం.ఎస్. బేగ్ స్పందన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : జగన్ ప్రభుత్వ పనితీరుపై నిజంగా మీకు మనసా, వాచా, కర్మనా నమ్మకం ఉన్న పక్షంలో రాజీనామా చేసి ప్రత్యక్ష బరిలో నిలవాలని తెదేపా నేత ఎం.ఎస్. బేగ్ బుధవారం ఒక ప్రకటనలో ఎమ్మెల్యే వెలంపల్లి వ్యాఖ్యల పై ప్రతి సవాల్ విసిరారు. బుధవారం నాటి గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో వెలంపల్లి తెదేపాపై వ్యాఖ్యలు చేయటంపై బేగ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఎం.పి. కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లను రాజీనామా చేసి మళ్ళీ గెలుపొందాలని సవాల్ విసరడం …
Read More »కవి, రచయిత, గుంటూరు -2 డిపో కండక్టర్ నాగేశ్వరరావుని సత్కరించిన ఆర్టీసీ ఎం.డి. సి.హెచ్. ద్వారకాతిరుమల రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : రాష్ట్రస్థాయిలో కవిగా, రచయితగా, మరియు వ్యాస కర్తగా గుర్తింపు తెచ్చుకున్న గుంటూరు-2 డిపో కండక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావుని సంస్థ ఎం.డి. సి.హెచ్. ద్వారకాతిరుమల రావు, ఐ.పి.ఎస్. బుధవారం ఆయన ఛాంబర్ లో పుష్ప గుచ్ఛాన్ని అందించి, శాలువాతో ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. ఆర్టీసీలో ఎందరో కళాకారులు, ప్రతిభావంతులు తమ ప్రతిభా పాటవాలతో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆ కోవలోనే తన రచనలతో, సాహిత్యంతో ఆర్టీసీకి పేరును మరింతగా ఇనుమడింపజేస్తున్న గుంటూరు-2 …
Read More »విద్యా వ్యవస్థ మరింత బలోపేతం చేసే దిశ గా అడుగులు వేయడం జరుగుతుంది…
తాడేపల్లి, నేటి పత్రిక ప్రజా వార్త : రాష్ట్రం లోని అన్నీ జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మెన్స్ / చైర్ పర్సన్స్ మరియు కార్యదర్శులు మరియు అన్నీ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయాల గ్రంధాలయాధికారులతో బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, బి.రాజ శేఖర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, పాఠశాల విధ్యా శాఖ, ఆంధ్ర ప్రదేశ్ వారు రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విద్యా శాఖ …
Read More »పారిశుధ్య నిర్వహణ మరియు డ్రెయిన్లలో మురుగునీటి పారుదల విధానం పరిశీలన…
-అధికారులకు ఆదేశాలు : కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, బుధవారం 24 వ డివిజన్ లో రూ.100.07 కోట్ల నిధులతో చేపట్టుచున్న పనులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. సర్కిల్-3 పరిధిలో గల నాగార్జుననగర్ ప్రాంతములో వేసిన నీటిసరఫరా డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లను పరిశిలించినారు. తదుపరి సర్కిల్-2 పరిధిలో గల మధురానగర్ నందు వేసిన నిటి సరఫరా పైపులైన్లను పరిశిలించి, మధురానగర్ డి.ఎం.ఎ వాల్వ్ చాంబర్లను …
Read More »ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర జరిగి తీరుతుంది… : గన్నే వెంకట నారాయణ ప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి గన్నే వెంకట నారాయణ ప్రసాద్ (అన్న) మాట్లాడుతూ అమరావతి నుండి అరసవల్లి వరకు చేస్తున్న రాజధాని రైతుల పాదయాత్రను సిక్కోలు గడ్డపై అడుగుపెట్టనివ్వబోమని, అడ్డుకుంటామని మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అమరావతి ఏకైక రాజధాని అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ముక్తకంఠంతో ఉన్నారని, జగన్ రెడ్డి పాదయాత్ర కు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర జరిగి తీరుతుందని స్పష్టం …
Read More »తోటమూల గ్రామం లో మెడికల్ క్యాంపునకు విశేష స్పందన ..
తిరువూరు, నేటి పత్రిక ప్రజా వార్త : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల భాగంగా బుధవారం కేశినేని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, తోటమూల గ్రామం లో జరిగినటువంటి మెడికల్ క్యాంపునకు విశేష స్పందన వచ్చింది. వివిధ గ్రామాల నుండి క్యాంపునకు 1167 మంది హాజరు అవ్వగా జనరల్ మెడిసిన్ సేవలు 642 మంది వినియోగించుకోగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు 76 మందికి వినియోగించుకోవడం జరిగింది. స్త్రీ మరియు ప్రసూతి పరీక్షలు 146 మంది వినియోగించుకోవడం …
Read More »