విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడ్ని పూజించి పర్యావరణంలో భాగస్వామ్యులు కావాలని సెర్ఫ్ సిఈవో ఏఎండి ఇంతియాజ్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు కోరారు. వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణ మానవ సమాజ భద్రతా`బాధ్యత ఫౌండేషన్ మరియు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి సీఈవో ఏఎండి ఇంతియాజ్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ముఖ్య అతిధులుగా పాల్గొని వినాయక ప్రతిమలను పంపిణీ …
Read More »Latest News
ఇంటర్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల
-మొదటి, రెండవ సంవత్సర అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మొత్తం 1,28,705 మంది ఉత్తీర్ణత.. -రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు సెప్టెంబర్ 10 లోగా దరఖాస్తు చేసుకోవాలి. -వివరాలను వెల్లడించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి. శేషగిరిబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఆగస్టులో నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి. శేషగిరిబాబు విడుదల చేశారు. తాడేపల్లి ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో మంగళవారం సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రీ వెరిఫికేషన్, రీ …
Read More »సమాజహితం కోసం సముచిత వితరణ మన బాధ్యత
-రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ -నెల్లూరు రెడ్ క్రాస్ శాఖ కోసం రూ.25 లక్షలు విరాళం అందించిన కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత చంద్రశేఖర్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆపన్నులకు రెడ్ క్రాస్ సేవలు అందించేందుకు వ్యధాన్యుల సహకారం ఎంతో అవసరమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. తాము ఆర్జించిన దానిలో సముచిత భాగం తిరిగి సహాజ హితం కోసం వెచ్చించాలని సూచించారు. విజయవాడ రాజ్ భవన్ వేదికగా బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నెల్లూరు …
Read More »అధార్, ఓటరు కార్డుల అనుసంధానంతో ఎన్నికల వ్యవస్దలో సత్ ఫలితాలు
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -స్వచ్ఛంధంగా ఓటరుకార్డును అధార్ తో అనుసంధానం చేసుకున్న గవర్నర్ దంపతులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌరులందరూ స్వచ్చంధంగా ముందుకు వచ్చి అధార్ తో ఓటరుకార్డును అనుసంధానం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. బలమైన ప్రజాస్వామ్యానికి ఓటు పునాది వంటిదని, అధార్ తో అనుసంధానం చేసుకోవటం వల్ల ఎన్నికల వ్యవస్ధలో మంచి ఫలితాలు ఆశించగలుగుతామని పేర్కొన్నారు. మంగళవారం రాజ్ భవన్ వేదికగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్నికల సంఘం రాష్ట్ర …
Read More »గాంధీ నాగరాజన్ ప్రత్యేక హోదా పాదయాత్రకు విశేష స్పందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ మహాత్మా గాంధీ స్ఫూర్తితో కళ్లకు గంతలతో ఊర్మిళ నగర్ లోని తన కార్యాలయం నుంచి పాతబస్తీలోని గాంధీ హిల్ వరకు మంగళవారం ఉదయం గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్ చేసిన ప్రచార పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగి రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుందన్న సదాశయంతో గాంధీ నాగరాజన్ మౌన దీక్ష …
Read More »ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ హితం కోరుతూ ప్రతిఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు సూచించారు. సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, ఆలయ ఛైర్మన్ కొల్లూరు రామకృష్ణలతో కలిసి మంగళవారం ఆయన వినాయక మట్టి ప్రతిమలను, వ్రతకల్ప పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మట్టి వినాయక ప్రతిమల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పండుగ …
Read More »విఘ్నాలు తొలగాలి… విజయాలు రావాలి…
-నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి పర్వదినం సందర్భంగా విజయవాడ నగర ప్రజలందరికీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ కార్యం చేయాలన్న తొలి పూజ, ఆరాధన విఘ్నేశ్వరునికే చేస్తామని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆ గణనాథుని చల్లని దీవెనలతో ప్రజలందరికీ మంచి జరగాలని.. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. …
Read More »సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం ఆర్థికాభివృద్ధి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-58వ డివిజన్ 252 వ వార్డు సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి కుటుంబం ఆర్థిక పరిపుష్టి సాధించాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మంగళవారం 58 వ డివిజన్ 252 వ వార్డు సచివాలయ పరిధిలో ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆసీఫ్, నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డిలతో కలిసి గడప …
Read More »ఆర్థిక సహాయం అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్ గంగానమ్మ గుడి రోడ్డు లో నివాసముండే నిరుపేద వృద్దుడు చీరాల సూర్యారావు తనకు పెన్షన్ రావడం లేదని కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న విషయం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించిన ఆయన దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జీవనోపాధి నిమిత్తం 15వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం …
Read More »తెలుగుదేశం పాలన మొత్తం అవినీతిమాయం : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విభజన తరువాత ప్రజలు ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెడితే వారు సామంతులులా ప్రజలను దోచుకుతిన్నారని, ఆ ఐదేళ్ల పాలన మొత్తం అవినీతిమయం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్ సతీష్ కుమార్ రోడ్ నుండి మొదలై అన్నమ్మ తల్లి గుడి రోడ్, నిమ్మకాయల లక్ష్మణ్ రాడ్, వడ్డెర వెంకయ్య రోడ్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించిన …
Read More »