Breaking News

ప్రత్యేక కమిటీ సమావేశము

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కౌన్సిల్ హాల్ లో క్రీడలు మరియు ట్రాఫిక్ ప్రత్యేక కమిటీ, ఆర్థిక ఆడిట్ ప్రత్యేక కమిటీ, ప్రజా ఫిర్యాదుల ప్రత్యేక కమిటీ, మంచినీటి సరఫరా భూగర్భ మంచి నీటి పారుదల ప్రత్యేక కమిటీ, రోడ్లు డ్రైన్లు వంతెనలు భవనాల నిర్మాణ ప్రత్యేక కమిటీ, లైటింగ్ పార్కుల అభివృద్ధి ప్రత్యేక కమిటీ, మహిళాభ్యుదయ ప్రత్యేక కమిటీలలో సభ్యులు మరియు అధికారులు ఉదయం 10.30 గంటల నుండి ప్రత్యేక కమిటీల సమావేశపు హల్ లో చర్చించెదరు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *