Latest News

హెచ్‌డిఎఫ్‌సి నూతన శాఖను ప్రారంభించిన సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు నాగరాణి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి అన్నారు. నగరంలోని గాయత్రి నగర్ లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నూతనంగా ఏర్పాటు చేసిన శాఖను బుధవారం నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ నగరాలతో పాటు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రవేటు బ్యాంకింగ్ సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు. బ్యాంకు సర్కిల్ హెడ్ శంకర్ ముత్యం మాట్లాడుతూ హెచ్‌డిఎఫ్‌సి తన వినియోగదారులకు ప్రపంచ స్థాయి …

Read More »

మహాలయ అమావాస్య టూరిజం రైలు యాత్ర…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉలా రైలు అనేది భారత పర్యాటక మంత్రిత్వ శాఖ లచే ప్రారంభించారు. ఒక ప్రత్యేక రైలు పర్యాటక రైల్ భారతదేశం తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుండి వివిధ ప్రదేశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉందని భారతీయ రైల్వేస్ మరియు ట్రావెల్ టైమ్స్ భాగస్వామ్యంతో నెలకొల్పబడిన ఈ ఉలా రైల్ భారత రైల్వే నెట్వర్క్ సేవల కు గాను రూపొందించబడింది అని దక్షిణ ప్రాంత డైరెక్టర్ మహమ్మద్ ఫరూక్ చే ప్రాతినిధ్యం వహించబడినది. మొదటి నిష్క్రమణ ను రైల్వే …

Read More »

సాంబశివ ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

ఓదెల , నేటి పత్రిక ప్రజావార్త : పురాతన సాంబశివ ఆలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరియు ఎంపీ వెంకటేష్ నేత తో కలిసి ప్రారంభించారు. బుధవారం ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో ఎమ్మెల్యే కృషి తో రూ, 48 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన సాంబ శివాలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత  మాట్లాడుతూ తనవంతు సహాయంగా తన ఎంపీ నిధుల నుండి …

Read More »

సచివాలయాలలో ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహించండి…

-జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సా.5 గంటల వరకు  వార్డు సచివాలయలలో ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహించి, ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌ నుపూర్‌ అజయ్‌ అన్నారు. విజయవాడ రూల్‌ నున్న సచివాలయాన్ని బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌ నుపూర్‌ అజయ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుండి అందిన ఆర్జీలను పరిష్కార నివేధికను పరిశీలించారు. సచివాలయంలో ఉద్యోగుల హాజరు …

Read More »

యంపిఎఫ్‌సి గిడ్డంగుల నిర్మాణాలకు స్థల సేకరణ పనులను పూర్తి చేయండి..

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు పండిరచిన పంటలను నిల్వ చేసుకునే బహుళ ప్రయోజన సౌకర్యాల గిడ్డంగుల నిర్మించేందుకు అవసరమైన స్థల సేకరణ పనులను వెంటనే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.యంపిఎఫ్‌సి గిడ్డంగులు నిర్మాణాలపై జిల్లా స్థాయి అమలు కమిటి చైర్మన్‌ మరియు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అధ్యక్షతన బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు పండిరచిన పంటలను గిడ్డంగులలో బద్రపరచుకునేలా ప్రభుత్వం …

Read More »

అనుమతి లేకుండా, అనాలోచితంగా చెట్లను తొలగిస్తే కేసులు నమోదు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా, అనాలోచితంగా చెట్లను తొలగిస్తే కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత, ప్రజారోగ్య రక్షణలో చెట్లు కీలకంగా ఉంటాయని, కాని కొందరు అనాలోచితంగా, స్వార్ధ ప్రయోజనాల కోసం చెట్లను తొలగిస్తున్నారన్నారు. ఇంటి ముందు ఉన్న చెట్ల ఆకులు రాలుతున్నాయని, కొమ్మలు ఇంటి మీదకు వాలిపోతున్నాయని, ఇంటి ముందు …

Read More »

35 వార్డు వాలంటీర్ల పోస్టులు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు జారీ చేసిన ఉత్తర్వుల అనుసరించి గుంటూరు నగరపాలక సంస్ధ పరిధిలో మొత్తం 207వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న35 వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయుటకు ది.25-8-2022న అన్ని వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల పోస్టుల వివరములను నోటీసు బోర్డుల యందు ప్రచురిస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐ.ఏ.యస్  బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ వార్డు వాలెంటీరు పోస్టునకు ధరఖాస్తుదారుడు, 10వ తరగతి …

Read More »

అర్హత గల వారందరికీ జగనన్న విద్యా దీవెనె పధకం అమలు…

-ఈ పధకం క్రింద ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీలలో ప్రవేశాలు కల్పిస్తున్నాం -రాష్ట్రంలో మూడేళ్ళ కాలంలో కాపుల కోసం వివిధ పధకాల క్రింద రూ. 32 వేల కోట్లు అందించాం -కాపు నేస్తం పధకం ద్వారా రూ. 1500 కోట్లు అందించాం -కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల వారికి విదేశాలలో ఉన్నత చదువులు చదువుకోవడానికి ” జగనన్న విదేశీ విద్యా దీవెనె …

Read More »

దోమల నివారణకై ప్రతి ఒక్కరు విధిగా ఫ్రీ డే – డ్రై డే పాటించాలి

-పరిసరాల పరిశుభ్రత, దోమల వృద్ది పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ప్రతి శుక్రవారం డ్రై డే ను పాటించి దోమల నివారణకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపలి శ్రీనివాస్, మేయర్  రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాదుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించుటకై సర్కిల్-1 పరిధిలోని కొత్తపేట …

Read More »

లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం మనపై ఉంచిన భాధ్యతలను విస్మరించరాదని లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని అలసత్వం వహిస్తే ఉపేక్షించ బోనని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలక్టరేట్‌ నుండి గృహ నిర్మాణాల ప్రగతిపై బుధవారం కలెక్టర్‌ డిల్లీరావు ఎంపీడీవోలు తహశీల్థార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, గృహ నిర్మాణశాఖ ఏఈలు, మండల స్పెషల్‌ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టి ప్రతి పేదవానికి …

Read More »