Latest News

జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు చర్యలు

-ధ్యానం, నాట్యం, సంగీతం వలన ఆరోగ్యం -రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా వెల్లడించారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళ్లేపల్లిలోని సంప్రదాయంలో ఆనందోబ్రహ్మ మరియు స్పిరిట్యువల్ టాబ్లెట్స్ వారిచే హంసధ్వని తొమ్మిదో వార్షికోత్సవం, సంప్రదాయం గురుకులం సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు 12వ తేదీ నుండి 14 వరకు …

Read More »

శ్రీ ఆదిశంకరాచార్య గోసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ   

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ ఆదిశంకరాచార్య గోసేవా ట్రస్ట్ విజయవాడ వారు  దేశభక్తి, దేశ సేవలో భాగంగా  మువ్వెన్నల జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఆజాది కా అమృత్ మహోత్సవంలో సందర్భంగా శ్రీ ఆదిశంకరాచార్య గోసేవా ట్రస్ట్ చైర్మన్ పి.ఎం.ఆర్ కామేశ్వరరావు విజయవాడ నగరంలో జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగరవేద్దాం… దేశ భక్తి చాటుదాం అనే నినాదం తో ఉచితంగా ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో …

Read More »

వంట నూనెలను ప్యాకింగ్ మాత్రమే విక్రయిస్తే ప్రజలపై భారం పెరుగుతుంది… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఏ రాష్ట్రాల్లో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనల మేరకు పంట నూనెలను ప్యాకింగ్తో మాత్రమే వ్యాపారం చేయాలని, లూజుగా అమ్మవద్దని వ్యాపారులపై ఒత్తిడి తీసుకుంచటం దారుణమన ఏపీ ఎడిబుల్ ఆయిల్స్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి అన్నారు. విజయవాడ గాంధీ నగర్ లోని చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ హాల్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన …

Read More »

ఏపీ ధార్మిక పరిషత్ ఏర్పాటు నిర్ణయంపై హర్షం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రచార పరిషత్ (వీ బీ ఎస్ పి పి) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు విజయవాడ ప్రెన్ల క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వీ బీ ఎస్ పి పి వ్యవస్థాపకులు పాలెపు శ్రీనివాసులు మాట్లాడుతూ ధార్మిక పరిషత్ ఏర్పాటుకు చొరవ తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణలకు అభినందనలు …

Read More »

లోక్ అదాలత్ లో రాష్ట్రంలోనే  ప్రధమ స్థానంలో నిలిచిన ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్

-పోలీస్ కమీషనర్ ని అభినందించిన జిల్లా జడ్జ్ అరుణ సారికా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం జరిగిన మెగా లోక్ అదాలత్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన రాజీ చేయదగిన కుటుంబ తగాదాలు, రహదారి ప్రమాదాలు, పెట్టి కేసులు, ఇతర కేసులను ఇరుపక్షాల సమక్షంలో సామరస్యంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఉత్తమ మార్గమని, ఎక్కువ పెండింగ్ లో వున్న కేసులను మరియు అన్నికేసుల …

Read More »

పేదరిక నిర్మూలనకు చదువే ఆయుధమని గుర్తించిన ముఖ్యమంత్రి…

-మంత్రి జోగి రమేష్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : చదువుకు ఉన్న ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, పేదరిక నిర్మూలనకు చదువే ఆయుధమని గుర్తించిన మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన గూడూరు నియోజకవర్గ పరిధిలో పోలవరం గ్రామంలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం పోలవరం గ్రామంలో జరిగిన పలు అధికారక కార్యక్రమాలలో మంత్రి …

Read More »

త్యాగాలను భావి తరాలకు వివరించేందుకే ఆజాదికా అమృత్ మహోత్సవాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నాటి స్వాతంత్ర్య పోరాట చరిత్ర, నాయకుల త్యాగాలను భావి తరాలకు వివరించేందుకే కేంద్ర ప్రభుత్వం ఆజాదికా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తుందని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) డి.శ్రీనివాసరావు అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆదివారం నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ ఆదేశాల మేరకు గుజ్జనగుండ్ల సెంటర్ నుండి కోరేటేపాడు మీదుగా ఎన్.టి.ఆర్.స్టేడియం వరకు విద్యార్ధుల సైకిల్ ర్యాలీ జరిగింది. ర్యాలీని ప్రారంభించిన అదనపు కమిషనరు మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్, …

Read More »

ఆజాద్ కి అమృత మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎంబిసి చైర్మన్ వీరన్న…

నర్సాపురం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశానికి స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు గడిచిన శుభ సందర్భంగా ఆజాద్ కి అమృత మహోత్సవ సందర్భంగా అదివారం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ మరియు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఆజాద్ కి అమృత మహోత్సవ పాదయాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు, ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న మరియు ప్రముఖ నాయకులు …

Read More »

ఘనంగా బోనాల సంబరం… : తమ్మిశెట్టి చక్రవర్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మారుతీనగర్ లోని కోకోకోలావీధిలోని కనకదుర్గమ్మ అమ్మవారి బోనాల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి కుటుంబ సమేతంగా పాల్గొని తొలిబోనం సమర్పించి ప్రత్యేక పూజాకార్యక్రమం నిర్వహించారు. స్థానిక మహిళలు భారీఎత్తున పాల్గొని బోనాలు అమ్మవారికి సమర్పించారు. ఈసందర్భంగా తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో స్థానిక అమ్మవారికి బోనాలు సమర్పించడం అనవాయతీగా జరుగుతుందని కనకదుర్గమ్మ అమ్మవారి కరుణా కటాక్షం అందరికీ ఉండాలని కోరుకున్నారని తెలిపారు. ఈ …

Read More »

శాశ్వత ఎస్సీ వర్గీకరణ కావాలి… : ఆకుమర్తి చిన్న మాదిగ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాశ్వత ఎస్సీ వర్గీకరణ కావాలి… మాదిగలది న్యాయమైన డిమాండ్. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముజి కి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి లేఖ వ్రాసినట్లు మాదిగ రాజకీయ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ఆకుమర్తి చిన్న మాదిగ తెలిపారు. అదివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాదిగ రాజకీయ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ఆకుమర్తి చిన్న మాదిగ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆకుమర్తి చిన్న మాదిగ …

Read More »