Breaking News

Latest News

అర్ సి ఎం చర్చ్ అభివృద్ధికి ఆర్ధిక సహాయం చేసిన వెలంపల్లి సాయి అశ్విత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక 35వ డివిజన్ పెజ్జిని పేటలో గల అర్ సి ఎం చర్చ్ అభివృద్ది నిమిత్తం సహకరించండి అని శనివారం పేటలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంకి వచ్చిన మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావును అడగగా వెంటనే స్పందించిన వెలంపల్లి ఆదివారం వెలంపల్లి ఫౌండేషన్ ఛైర్మెన్ వెలంపల్లి సాయి అశ్వితను మరియు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండపల్లి బుజ్జి నీ పపించి ఒక లక్షరూపాయలు ఆర్ధిక సహాయం …

Read More »

ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి శ్రావణమాసం బోనాలు సమర్పించిన భక్తులు

ఖమ్మం, నేటి పత్రిక ప్రజావార్త : కమాన్ బజార్ రైల్వే గేటు రోడ్లో గల ముత్యాలమ్మ తల్లి అమ్మవారి వద్ద శ్రావణమాసం సందర్భంగా భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అమ్మవారి కి బోనాలు సమర్పించుకోవడం సంతోషంగా ఉందని అంతేకాకుండా భక్తులు కోరుకున్న కోరికలను తీర్చే కొంగు బంగారు తల్లి అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది అనే నమ్మకం తో ప్రతీ సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను చెల్లించి కోరికలు కోరుకుంటారని …

Read More »

స్పీక‌ర్ త‌మ్మినేని కుమారుడి వివాహ వేడుక‌కు హాజ‌రైన సీఎం వైఎస్ జ‌గ‌న్‌

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ వివాహం మాధురితో శ‌నివారం ఘ‌నంగా జ‌రిగింది. శ్రీకాకుళం జిల్లా మదాలవలసలోని గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన వివాహవేడుకకు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నూత‌న వ‌ధూవరుల‌ను ఆశీర్వ‌దించారు. అనంత‌రం ఆయ‌న విశాఖ బ‌య‌లుదేరి వెళ్లారు. విశాఖ నుంచే జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు.

Read More »

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన చంద్రబాబు

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎంపీలు శ‌నివారం దిల్లీలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీలు కేశినేని శ్రీనివాస్ (నాని), గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్ నాయుడు, టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, ప‌య్యావుల కేశవ్, సంధ్యారాణి, కంభంపాటి రామ్మోహన్, శ్రీనివాస్‍రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ముకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More »

సేవలో అందవేసిన చేయి “పుట్టగుంట” : అంబటి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల కుటుంబాలలో ఎవరికి ఏ అవసరమైనా దాని పరిష్కారానికి నేనున్నంటూ ముందుకు వచ్చే ఏకైక వ్యక్తి పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ ప్రముఖంగా ఉంటారని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు అన్నారు. “పుట్టగుంట” హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ లయన్ ఫాస్డ్ గవర్నర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం నిరుపేద మహిళ షేక్ ప్యారీ జీవన భృతి నిమిత్తం రూ. 8,000/- లను లయన్స్ క్లబ్ ప్రతినిధుల ద్వారా ఆయన ప్రెస్ …

Read More »

నూతన లీడ్‌ బ్యాంకు మేనేజర్‌గా పి. కోటేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టిఆర్‌ జిల్లా నూతన లీడ్‌ బ్యాంకు మేనేజర్‌గా నియమితులైన పి. కోటేశ్వరరావు శనివారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావును కలెక్టర్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్స్‌ కమిటీలో నిధులు నిర్వహిస్తు ఎన్‌టిఆర్‌ జిల్లాకు లీడ్‌ బ్యాంకు మేనేజర్‌గా నియమితులైయ్యారు.

Read More »

కలలను సాకారం చేసుకుని భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చెరుకునే విధంగా లక్ష్యలను నిర్థేశించుకోవాలి…

-నైపుణ్యం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు… -జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్ననాటి నుండే లక్ష్యాలను నిర్థేశించుకుని వాటిని చేరుకునే విధంగా సాధన చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ విద్యార్థులకు ఉద్బోందించారు. శనివారం నగరంలోని కలెక్టర్‌ కార్యాలయంలో అమ్మఒడి హ్యండ్‌ రైటింగ్‌ మరియు కాలిగ్రఫీ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా స్థాయి కాలిగ్రఫీ హ్యండ్‌ రైటింగ్‌ సర్టిఫికేట్స్‌ డిస్టిబ్యూషన్‌ కార్యక్రమానికి జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్‌ …

Read More »

నష్టపరిహారంపై తగు న్యాయం జరిగేలా చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జక్కంపూడి గ్రామ రైతుల భూ సేకరణకు సంబంధించి పరిహారం చెల్లించే విషయంలో తగు న్యాయం జరిగేలా ప్రభుత్వానికి నివేధించడం జరుగుతుందని రైతులు కూడా ప్రభుత్వానికి సహకారించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. విజయవాడ నుండి కొండపల్లి రైల్వే లైన్‌ మార్గంలో కొత్తగా నిర్మించే మూడవ రైల్వే లైన్‌ నిర్మాణం కోసం జక్కంపూడి వద్ద భూ సేకరణకు సంబంధించి రైతులు, రెవెన్యూ, రైల్వే అధికారులతో శనివారం నగరంలోని కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో జిల్లా …

Read More »

ఆగస్టు 15న జిల్లాలో 24 చెరువుల వద్ద అమృత్‌ సరోవర్‌ ఉత్సవాలు..

-చెరువులను అభివృద్ధి చేసి పార్కు వాకింగ్‌ ట్రాక్‌ల ఏర్పాటు.. -గ్రామీణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పింస్తున్నాం.. -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామి పనుల ద్వారా జిల్లాలో 24 చెరువులను అభివృద్ధి చేసి సుందరీకరిస్తున్నామని చెరువుల చుట్టూ మొక్కలు నాటి పార్కు వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేసి ఆగస్టు 15వ తేదీన అమృత్‌ సరోవర్‌ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో 10.38 లక్షల రూపాయల ఉపాధి …

Read More »

బిడ్డ ఎదుగుదలకు తల్లిపాలే శ్రీరామరక్ష

-తల్లి పాల వారోత్సవాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోషక విలువలున్న ఆహారంతో చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఐ.సి.డి.ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన తల్లిపాల వారోత్సవాలను మధురానగర్లోని అంగన్వాడీ కేంద్రం నందు శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతితో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార పదార్ధాల ప్రదర్శనను, కార్యకర్తలు తయారు చేసిన వంటకాలను ఆయన పరిశీలించారు. ఈ …

Read More »