Breaking News

నూతన లీడ్‌ బ్యాంకు మేనేజర్‌గా పి. కోటేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టిఆర్‌ జిల్లా నూతన లీడ్‌ బ్యాంకు మేనేజర్‌గా నియమితులైన పి. కోటేశ్వరరావు శనివారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావును కలెక్టర్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్స్‌ కమిటీలో నిధులు నిర్వహిస్తు ఎన్‌టిఆర్‌ జిల్లాకు లీడ్‌ బ్యాంకు మేనేజర్‌గా నియమితులైయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *