విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : AP ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ (APFPIF) సహకారంతో AP ఛాంబర్స్ శనివారం విజయవాడలో “ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సవాళ్లు మరియు అభివృద్ధి చెందుతున్న అవకాశాలు” అనే అంశంపై సమావేశం నిర్వహించాయి. ముఖ్య అతిథిగా IFS, ప్రిన్సిపల్ సెక్రటరీ (మార్కెటింగ్ & కోప్) మరియు సెక్రటరీ, AP ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, Govt. చిరంజీవ్ చౌదరి పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ యొక్క DD హార్టికల్చర్ మరియు డిప్యూటీ CEO మరియు Dr. Ch. …
Read More »Latest News
వీల్ చైర్ అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ట్రస్ట్ చైర్మన్, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.శనివారం నాడు 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్ కు చెందిన దివ్యంగా బాలుడు నాగేటి గణపతి బాబుకు ట్రస్ట్ ద్వారా అవినాష్ వీల్ చైర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4వ తేదీన ఆ ప్రాంతంలో …
Read More »విజయవాడ నగర అభివృద్ధి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం:దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో వందల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి విజయవాడ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడం జరిగిందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 6వ డివిజన్ 38వ సచివాలయ పరిధిలోని అప్పలనాయుడు వీధి, ఈదా సత్యవతి రోడ్,తోట నారాయణమ్మ రోడ్, గంగళమ్మ గుడి రోడ్ మరియు మేకల …
Read More »బాలికలపై లైంగిక వేధింపులు ఆపాలి
-పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ గారు -పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గోడ పత్రిక ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జువెనైల్ జస్టిస్ కమిటీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వి. సుజాత సూచనల మేరకు బాలికలపై లైంగిక వేధింపులు ఆపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో గోడ పత్రిక మరియు ఫిర్యాదుల పెట్టెను …
Read More »16వ డివిజన్ పరిధిలో పలు సమస్యల పరిశీలన తదితర ప్రాంతాల పరిశీలన
-నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 16వ డివిజన్ పరిధిలోని గీతానగర్, దూరదర్శన్ కాలనీ, పోలీస్ కాలనీ తదితర ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి పర్యటించి స్థానంగా ఉన్న పలు సమస్యలను పరిశీలించారు. గీతానగర్ నందు అందుబాటులో ఉన్న రెవిన్యూ స్థలము నందు నగరపాలక సంస్థ పాఠశాల స్కూల్ భవనం నిర్మాణము చేపట్టుటకై కలెక్టర్ వారి నుండి అనుమతి పొందుటకు చర్యలు తీసుకోవాలని …
Read More »పారిశుధ్య మరియు డ్రెయిన్ల నిర్వహణను మెరుగుపరచాలి
-కృష్ణలంక రాణిగారి తోట, సిమెంట్ గోడౌన్ ప్రాంతాలలో పర్యటన -అధికారులకు పలు సూచనలు : కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, స్థానిక కార్పొరేటర్ వెంకట సత్యనారాయణతో కలసి డివిజన్ పరిధిలోని కృష్ణలంక, రాణి గారి తోట, సిమెంట్ గోడౌన్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ మరియు డ్రెయిన్ నందలి మురుగునీటి పారుదల విధానము క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. పర్యటనలో స్థానిక …
Read More »ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను స్థానిక ప్రజా ప్రతినిధులు సహకారంతో పూర్తి చేయండి…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు మంజూరైన ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. జగ్గయ్యపేట నియోజకవర్గానికి మంజూరైన ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలపై పెనుగంచిప్రోలు రాధకృష్ణా ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యులు సామినేని ఉదయభాను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలోని …
Read More »స్థానిక ప్రజా ప్రతినిధులు సహకారంతో ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను పూర్తి చేయండి…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు మంజూరైన ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. మైలవరం నియోజకవర్గానికి మంజూరైన ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలపై గొల్లపూడిలోని శాసనసభ్యుని కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు స్థానిక శాసన సభ్యులు వసంత కృష్ణప్రసాద్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలోని మైలవరం నియోజకవర్గానికి గ్రామ …
Read More »18 సంవత్సరాల పైబడిన వారందరూ విధిగా బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి…
-నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలోని 18 సంవత్సరాల పైబడి 60 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరు విధిగా ప్రికాషన్ డోస్ (బూస్టర్ డోస్) వేయించుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పిలువునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాలకు అనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కోవిడ్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా గతంలో వేసుకోనిన రెండు డోస్ ల వ్యాక్షిన్ మాదిరిగా మీకు దగ్గరలో …
Read More »ఎలక్ట్రిక్ వాహన రంగానిదే భవిష్యత్ : పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్
-ఏపీలో పెట్టుబడులకు పలు కంపెనీల ఆసక్తి -ప్రజలకు హాని చేయని పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ పెద్దపీట -ఏపీలో ఈవీ వ్యవస్థ ఏర్పాటుకు కావలసిన మౌలిక వసతులను సమకూరుస్తాం -వరల్డ్ ఎకనమిక్ ఫోరం వర్చువల్ సదస్సులో పరిశ్రమల మంత్రి అమర్ నాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వాహనరంగానిదే హవా ఉంటుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి …
Read More »