Breaking News

18 సంవత్సరాల పైబడిన వారందరూ విధిగా బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి…

-న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న‌గ‌ర పరిధిలోని 18 సంవత్సరాల పైబడి 60 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరు విధిగా ప్రికాషన్ డోస్ (బూస్టర్ డోస్) వేయించుకోవాలని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పిలువునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాలకు అనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కోవిడ్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా గతంలో వేసుకోనిన రెండు డోస్ ల వ్యాక్షిన్ మాదిరిగా మీకు దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్లకు వెళ్లి మూడోవ డోస్ అయిన ప్రికాషన్ డోస్ తప్పని సరిగా వేయించుకోవాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *