ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉయ్యూరులోని 17 వార్డు లో వేంచేసి ఉన్న శ్రీ ఆరేపల్లి వారి అంకమ్మ తల్లి కొలుపు ఉత్సవాలు సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బాబు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తదుపరి రాజేంద్ర ప్రసాద్ ని ఇతర నాయకుల్ని చిత్రపటాల తో ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరులో ఎప్పటి నుంచో వేంచేసి ఉన్న శ్రీ ఆరేపల్లి వారి అంకమ్మ తల్లి భక్తుల కోరిన …
Read More »Latest News
జిల్లాలో 512 గ్రామ / వార్డు సచివాలయాల్లోని 4,452 కార్యదర్శుల సర్వీసు క్రమబద్దీకరణ…
-ఉద్యోగులు హర్షం.. చప్పట్లతో జగనన్నకు కృతజ్ఞతలు -మరింత నిబద్దతతో పనిచేస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో హామీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ చేస్తూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం కు ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాల్సి ఉందని పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పడానికి గ్రామ …
Read More »జూలై లో జాతీయ సమైక్య సమావేశం, అవార్డు ఫంక్షన్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రీం కోర్టు విశ్రాంత జస్టిస్ మరియు మిజోరాం గవర్నర్ ముఖ్య అతిధులుగా అనంతపురం జిల్లాలో జూలై నెలలో ఏంతో ప్రతిష్టాత్మకంగా జరపబొయే జాతీయ సమైక్య సమావేశం మరియు అవార్డు ఫంక్షన్ కోసం జాతీయ ఛైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు వి వి రామకృష్ణా రెడ్డి సూచనలు పాటిస్తూ నేషనల్ అడిషనల్ సెక్రటరీ డాక్టర్ కందుల చందు అధ్యక్షతన ఆయన కార్యాలయంలో సోమవారం కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ప.గో.జిల్లా …
Read More »నగరంలో ఏపీ కాపు అడ్వకేట్స్ ఆత్మీయ సమావేశం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కాపు అడ్వకేట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆత్మీయ సమావేశం పాతబస్తీలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి కాపు న్యాయవాదులు, ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాపు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు నరహరశెట్టి శ్రీహరి మాట్లాడుతూ కాపులు అన్ని రంగాల్లోనూ రాణించాలని అప్పుడే సాధికారత దిశగా అడుగులు పడతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో అధిక సంఖ్యలో న్యాయవాదులు న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారన్నారు. వారంతా ఐక్యంగా ముందుకు …
Read More »అందరినీ అలరించిన కూచిపూడి నృత్యోత్సవం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవాగ్దేవి కూచిపూడి నృత్యాలయ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు రోజులపాటు నిర్వహించిన కూచిపూడి నృత్యోత్సవం ఆదివారం ముగిసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు సీనియర్ కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నాట్యాచార్యుడు పిళ్ళా ఉమామహేశ్వరపాత్రుడు మాట్లాడుతూ కూచిపూడి నాట్యం భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మీ అనే కళాకారిణి నాట్యం చేస్తూనే కాలితో నెమలి చిత్రాన్ని వేసి అబ్బురపరిచింది. అనంతరం పలువురు నాట్యాచార్యులను ఆత్మీయంగా సత్కరించి నృత్య …
Read More »సోమవారం సీఎం వైయస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సీఎం వైయస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన లో పాల్గొననున్నారు. వరసగా మూడో ఏడాది జగనన్న అమ్మ ఒడి పథకాన్ని శ్రీకాకుళంలో కంప్యూటర్ బటన్ నొక్కి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో సీఎం జమ చేయనున్నారు. ఉదయం 08.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు, 11 గంటలకు శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అమ్మ ఒడి పథకం లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. …
Read More »జాతీయ లోక్ అదాలత్ ద్వారా సుమారు 12,969 కేసులు తూర్పు గోదావరి జిల్లాలో పరిష్కారం …
-జిల్లా జడ్జి పి. వెంకట జ్యోతిర్మయి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సివిల్ తగాదాలు, రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ చక్కటి వేదిక అని జిల్లా జడ్జి పి. వెంకట జ్యోతిర్మయి అన్నారు. ఆదివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పి. వెంకట జ్యోతిర్మయి మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాల్లో ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జాతీయ లోక్ అదాలత్ …
Read More »మాదక ద్రవ్యాలు వినియోగం అరికట్టడంలో సమాజంలో చైతన్యం, మంచి నడవడిక నేర్పడం ద్వారా సాధ్యం…
-జిల్లా జడ్జి పి. వెంకట జ్యోతిర్మయి -డ్రగ్స్ మహమ్మారిని అరికట్టగలిగేవి మన రెండు కళ్ళే.. జేసీ శ్రీధర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “సమాజంలో చైతన్యం, తల్లిదండ్రుల ప్రేమ” అనే ఆయుధం ద్వారా పిల్లల్లో మాదక ద్రవ్యాల వినియోగం అరికట్టడం సాధ్యం అవుతుందని జిల్లా జడ్జి పి. వెంకట జ్యోతిర్మయి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో “మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం” నిర్వహించారు. ఈ …
Read More »ఉమెన్స్ ఐకాన్ అవార్డు గ్రహీత పెనుమాల సునీత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని హోటల్ ఐలాపురం కన్వెన్షన్ హాల్ నందు నేషనల్ ఫిలాంత్రోపిక్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉమెన్స్ ఐకాన్ అవార్డ్స్ ప్రధాన ఉత్సవం సందర్భంగా అత్యంత శక్తివంతమైన సేవలకు గాను జాతీయ స్థాయిలో అమలాపురం మండలం బండారులంక గ్రామ సర్పంచ్ పెనుమాల సునీత ని ఎన్నిక చేసిన సందర్భంగా డాక్టర్ అద్దంకి రాజా యోనా మరియు జాతీయ అంతర్జాతీయ కవివర్యులు కత్తిమండ ప్రతాప్ మరియు కమిటీ సభ్యుల సమక్షంలో ప్రశంసా పత్రం మెమెంటో బహూకరించారు. సామాజికవేత్త, చుట్టుపక్కల …
Read More »పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలితే సహించం… : షేక్ గయా సుద్దిన్ ఐజా
-ఎమ్మెల్యేవెల్లంపల్లికి జనసేన అధికార ప్రతినిధి ఐజా హెచ్చరిక విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు కి జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి షేక్ గయా సుద్దిన్ ఐజా హెచ్చరించారు. ఆదివారం భవానిపురం లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించే నైతిక అర్హత వె ల్లంపల్లి కి లేదని …
Read More »