Breaking News

Latest News

తులాభారంలో ముత్యాలంపాడు సాయిబాబాకు మ్రొక్కు చెల్లింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ముత్యాలంపాడు షిర్డి సాయిబాబా మందిరములో కొలువైన షిర్డి సాయినాధునికి వివిధ రకాల మ్రొక్కుబడులు చెల్లించేందుకు దాత ఆర్యకుమార్ సహకారంతో తూకం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా గురువారం ఆల‌యంలో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో తులాభార కార్యక్రమాన్ని మందిరం గౌరవాధ్యక్షుడు పి.గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. మొదటి తులాభారాన్ని ఎస్‌.ఆర్‌.ట్రావెల్స్ అధినేత సుబ్బారావు కందిపప్పు 80కేజీలు సమర్పించి బాబా మ్రొక్కుబడిని తీర్చారు. రెండవ తువాభారాన్ని బండారు దుర్గారావు 75 కేజీల బెల్లం సమర్పించి మొక్కుబడి చెల్లించారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

ఆంధ్రప్రదేశ్ బైండ్ల సంఘం కు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బైండ్ల కులస్తులను గుర్తించి సముచిత న్యాయం చేయాలని, బైండ్ల కులస్తులకు రాష్ట్ర కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ బైండ్ల సంఘం అధ్యక్షులు మందపాటి పాపారావు ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ బైండ్ల నూతన సంఘం ఆవిర్భావం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ఎస్సీ కులములో బైండ్ల ఉప కులముగా ఉన్నామని, అనాదికాలము నుండి గ్రామాలలో క్రతువులు నిర్వహిస్తూ పొట్టపోసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం …

Read More »

జర్నలిస్టుకు అంబేద్కర్ ఎక్సలెన్సీ పురస్కారాల ప్రదానం…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : పత్రికారంగం గత 20 సంవత్సరాలుగా విశేష సేవలందిస్తున్న ఆరుగురు జర్నలిస్టులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం తెనాలిలో ఘనంగా జరిగింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని టాలెంట్ ఎక్స్ ప్రెస్, శ్రీశ్రీ మీడియా, అషేర్ చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో బుధవారం రాత్రి స్థానిక పుట్టి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎల్టెన్సీ – 2022 పురస్కార ప్రధానోత్సవములో ముఖ్యఅతిధిగా గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హెనీ క్రిస్టినా సురేష్ పాల్గొన్నారు. …

Read More »

జగనన్న కాలనీ లే లేఔట్ ల పరిశీలన గ్రౌండింగ్ పనులు వేగవంతము చేయాలి

-కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలందరికి గృహాలు పథకములో భాగంగా వణుకురు మరియు ఉప్పులూరు జగనన్న కాలనీ లే అవుట్ స్థలములను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ గురువారం సబ్ కలెక్టర్  ప్రవీణ్ చంద్, ఐ. ఏ ఎస్ మరియు ఇతర అధికారులతో కలసి గృహ నిర్మాణాలకు సంబందించి గ్రౌండింగ్ పనులు పరిశీలించి వివరాలు అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్బంగా గ్రౌండింగ్ పనులు వేగవంతము చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. …

Read More »

మంత్రి ఆదిమూలపు సురేష్ ని కలిసిన నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి

-నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖమాత్యులు గా భాద్యతలు చేపట్టిన ఆదిమూలపు సురేష్ ని నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి గురువారం వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ మొదటి ఫ్లోర్ నందలి మంత్రి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చన్ని అందించి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్బంగా విజయవాడ నగరాభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటలో సహాయ సహకారులు అందించాలని కోరారు.

Read More »

మంత్రి  ఆదిమూలపు సురేష్ ని కలిసిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ మొదటి ఫ్లోర్ నందలి మంత్రి  కార్యాలయంలో నేడు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖమంత్రి గా ఆదిమూలపు సురేష్ భాద్యతలు స్వీకరించిన సందర్బంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ మర్యాద పూర్వకంగా కలసి మొక్కను అందించి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్బంగా నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు.

Read More »

భారత రాజ్యాంగం ద్వారా ప్రతీ ఒక్కరికి స్వతంత్ర్య హక్కును కలిగించి అందరికీ ఆదర్శవంతంగా నిలిచిన మహానుభావుడు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని బాడవపేట,మాచవరం,బెంజ్ సర్కిల్ దగ్గర డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి మరియు చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ భారతదేశ ఉన్నతికి భారత రాజ్యాంగం రూపొందించబడిందని ,దేశాన్ని ప్రజాస్వామ్య,లౌకిక, గణతంత్ర రాజ్యం గా నిర్మించుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పీఠిక రూపకల్పన జరిగిందని అలాగే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి …

Read More »

శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సకల గుణధాముడు శ్రీ రాముని జీవితం అందరికీ ఆదర్శప్రాయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా పైపులరోడ్డులోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మీతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని భక్తులను అన్నప్రసాద వితరణ చేశారు. తొలుత దేవస్థానంలోని ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జానకి సమేత శ్రీరామచంద్రుని సుగుణాలను …

Read More »

అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకం

-రాజ్యాంగ పితామహుడికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘన నివాళి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుల రహిత ఆధునిక భారతావని నిర్మాణానికి డా. బి.ఆర్.అంబేద్కర్‌ తన జీవితకాలం అలుపెరుగని పోరాటం చేశారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని గిరిపురంలోని రెడ్ సర్కిల్ సెంటర్, అంబేద్కర్ లైబ్రరీలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ …

Read More »

అంబేద్కర్‌ ఆశయాల సాధకుడు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి

-బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంబేద్కర్‌ కలలు కన్న సమాజాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజం చేసి చూపారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్ లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డిలతో కలిసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత …

Read More »