రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆశయాలు, లక్ష్యాలను ప్రజలకు చేరవేయడం లో తన వంతు కృషి చేస్తానని నగరపాలక సంస్థ కమిషనర్ టి. దినేష్ కుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆయన భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, నగర ప్రజల సహకారంతో రాజమహేంద్రవరాన్ని మరింత సుందరంగా తీర్చిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. నూతన జిల్లా లు ఏర్పాటు చెయ్యడం ద్వారా పరిపాలన వ్యవస్థ మరింత గా ప్రజలకు చేరువ చెయ్యడం జరిగిందన్నారు. …
Read More »Latest News
ప్రతి సోమవారం స్పందన ఫిర్యాదులు స్వీకారం
-హార్లిక్స్ ఫ్యాక్టరీ సమీపంలోని న్యాక్ భవన్ సముదాయంలో జిల్లా కలెక్టరేట్ -ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం -సోమవారం రోజున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉచిత బస్సులు -ఏప్రిల్ 11 న సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఉచిత బస్సు -కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన ఫిర్యాదులను నూతనంగా బొమ్మూరు గ్రామంలో న్యాక్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ కార్యాలయం లో ఇకపై ప్రతి సోమవారం …
Read More »సన్మార్గ జీవన విధానానికి రంజాన్ మాసం బాటలు వేస్తుంది…
-ఖాజా బాబా ఆశ్రమంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పండగ సన్మార్గ జీవన విధానానికి బాటలు వేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. మహోన్నత రంజాన్ మాసంలో అతి పవిత్రమైన తొలి శుక్రవారం అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలోని ఆస్థాన ఏ గరీబ్ నవాజ్ ఖాజా బాబా ఆశ్రమంలో ఉపవాస …
Read More »పేదలకు పెద్ద చదువులే లక్ష్యంగా ‘జగనన్న వసతి దీవెన’…
-సెంట్రల్ నియోజకవర్గంలో 5,902 మంది విద్యార్థులకు రూ.5.66 కోట్ల లబ్ధి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు చదువు భారం కాకూడదనే మహోన్నత ఆశయంతో సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 2021-22 విద్యా సంవత్సరానికిగానూ రెండో విడత వసతి దీవెన ద్వారా 5,902 మంది విద్యార్థులకు రూ. 5 కోట్ల 66 లక్షల 40 వేలు 5,292 మంది తల్లుల …
Read More »నూతన మున్సిపల్ కమిషనర్ ని కలిసిన అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా నియమితులైన స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ గారిని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు,డివిజన్ ఇన్ ఛార్జ్ లు మరియు కో ఆప్షన్ సభ్యులతో కలిసి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అని నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.
Read More »నూతన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లకు అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లాకు కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ లుగా బాధ్యతలు చేపట్టిన యస్.ఢిల్లీరావు మరియు శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ లను శుక్రవారం వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అని తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.
Read More »సంక్షేమ పథకాల అమలులో సువర్ణాధ్యాయం వైసీపీ పాలన:దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సువర్ణాధ్యాయం లిఖించారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శుక్రవారం గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 12వ డివిజన్ పోలీసు లైన్ రోడ్డు ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి, గ్రామ వార్డ్ సచివాలయల పనితీరు …
Read More »నగరం లో నూతనంగా 7సెన్సెస్ లగ్జరీ స్పా ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 7సెన్సెస్ లగ్జరీ స్పా ని గురువారం ముఖ్యఅతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మరియు అర్బన్ వైసిపి ప్రెసిడెంట్ బొప్పన భవన కుమార్ ల చే ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బొప్పన భవన కుమార్ మాట్లాడుతూ ప్రవీణ్ సింగల వారు ఢిల్లీ నుంచి ఇక్కడ 7సెన్సెస్ లగ్జరీ స్పా ను నిర్మలా కాన్వెంట్ జంక్షన్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ స్పా సెంటర్ లో శారీరక మానసిక రిలాక్సేషన్ కి కావలసిన వివిధ రకాలైన పద్ధతులలో …
Read More »విజయవాడ ఆటోనగర్ లో వ్యాపారుల బంద్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆటోనగర్ వ్యాపారులు, కార్మికులు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 5, 6 నంబర్ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బంద్ చేపట్టారు. ఆసియా ఖండంలోనే ఆటోనగర్ అతిపెద్దదని కార్మికులు చెప్పారు. ఈ ప్రాంతాన్ని కమర్షియల్ చేస్తామనడం సమంజసం కాదన్నారు. నగరాలకు దూరంగా పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల ఈ జీవోలు తెచ్చింది. ఒకప్పుడు నగర శివారు, ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న ఆటోనగర్‌కు తాజా జీవోల నుంచి వెసలుబాటు ఇవ్వాలని వ్యాపారులు …
Read More »మల్లవోలు చేనేత క్లస్టర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నాగరాణి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డిమాండ్ కు అనుగుణమైన వస్త్రాలను ఉత్పత్తి చేయటం ద్వారా నేత కార్మికులు జీవన ప్రమాణ స్దాయిని పెంచుకోవాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ సంచాలకులు చదలవాడ నాగరాణి సూచించారు. గురువారం విజయవాడ సమీపంలోని పలు చేనేత సంఘాలను నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించే క్రమంలో ఎన్నో పధకాలు అమలు చేస్తున్నారని, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా రుణాలు మంజూరు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని …
Read More »