Latest News

గిరిపురంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ

-విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిన పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే -దేశంలో విద్యుత్ ఛార్జీలు ఏపీలోనే స్వల్పం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ వ్యవస్థ నాశనం అవ్వడానికి గత తెలుగుదేశం అసమర్థ పాలనే ప్రధాన కారణమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 24 వ డివిజన్ గిరిపురంలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు శుక్రవారం ఆయన పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒకవైపు అప్పులు, మరోవైపు బకాయిలు పెంచి.. గత పాలకులు అడ్డగోలుగా విద్యుత్‌ సంస్థలను …

Read More »

హిందూ ధర్మాన్ని సీఎం వైఎస్ జగన్ పరిరక్షిస్తున్నారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సోము వీర్రాజు పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టాలి -బీజేపీ నేతలు కావాలనే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు -రాష్ట్రాభివృద్ధిపై కేంద్రంతో ఏనాడైనా సోము వీర్రాజు మాట్లాడారా..? విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. శ్రీశైలం ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వక్రీకరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు, మత రాజకీయాలతో ఏపీలో లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. …

Read More »

సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలిపారు. ఈ షడ్రుచుల ఉగాది తెలుగువారి జీవితాల్లో ఎనలేని ఆనందం, ఐశ్యర్యం తీసుకురావాలని కాంక్షించారు. మనిషి జీవితంలోని కష్ట సుఖాలు, మంచి చెడులు వంటి జీవిత సారాన్ని తాత్వికంగా గుర్తుచేసుకునే గొప్ప సాంప్రదాయానికి చిహ్నంగా ఉగాది పచ్చడిని సేవిస్తారని పేర్కొన్నారు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో తెలుగు లోగిళ్లన్నీ సుఖ: సంతోషాల‌తో క‌ళ‌క‌ళ‌లాడాలని.. ప్రజ‌ల‌ క‌ష్టాలు తీరిపోయి ఆనందంగా …

Read More »

సంక్షేమ పాలనలో సువర్ణ అధ్యాయం వైసీపీ ప్రభుత్వపాలన… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదవారి సంక్షేమనికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రజా సమస్యలను పరిష్కరించి, నియోజకవర్గ అభివృద్ధి చేయడమే ధ్యేయంగా వార్డు పర్యటనలు చేపడుతున్నామని దేవినేని అవినాష్ అన్నారు. శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలో నిరుపేదల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 12వ డివిజన్ నుండి మొదలుపెట్టిన 6వ రోజు “గడప గడపకు వైస్సార్సీపీ” కార్యక్రమంలో భాగంగా స్థానిక డివిజన్ ఇన్ ఛార్జ్ మాగంటి నవీన్ ఆధ్వర్యంలో అయ్యప్ప నగర్ లోని భగత్ సింగ్ రోడ్, …

Read More »

రాష్ట్రంలో, వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ జీవితాల్లో శుభాలు జరగాలి… : మంత్రి శ్రీరంగనాధ్ రాజు

ఆచంట / తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలకు , నియోజకవర్గ ప్రజలకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలని శుక్రవారం ఒక ప్రకటన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు తెలియచేసారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటన లో మంత్రి శ్రీరంగనాధ్ రాజు  శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్రంలో, వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ జీవితాల్లో శుభాలు జరగాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. …

Read More »

ప్రతి ఒక్కరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు… : మంత్రి తానేటి వనిత

కొవ్వూరు / తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గ ప్రజలకు, ప్రతి తెలుగు కుటుంబాలకు ప్రతి ఒక్కరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలని శుక్రవారం ఒక ప్రకటన లో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలియచేసారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటన లో మంత్రి డా.తానేటి వనిత, శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికీ అన్నీ శుభాలు జరగాలని ఆమె ఆకాక్షించారు. తెలుగు ప్రజలు ఉగాది రోజున …

Read More »

ఘనంగా బుద్ధా టీవీ తెనాలి కార్యాలయం ప్రారంభోత్సవం…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలిలో నూతనంగా మీడియా సంస్థ బుద్ధ టీవీ కార్యాలయాన్ని స్థానిక బాలాజీరావుపేటలో మంగళవారం ప్రారంభించారు. బుద్ధ టీవీ సీఈఓ దుర్గారెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతీష్‌రెడ్డి, అతిధులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ డివిజన్‌ కార్యదర్శి, దర్శకులు కనపర్తి రత్నాకర్‌, గుంటూరు ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు కుమార్‌ రాజలు కార్యాలయంలోని స్టూడియో, నూతన గదులను రిబ్బన్‌ కట్‌చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నాకర్‌ మాట్లాడుతూ ఫైట్‌ ఫర్‌ బ్రైట్‌ నినాదంతో మీడియారంగంలోకి అడుగుపెట్టిన బుద్ధ టీవీ మీడియారంగంలో రాణించాలని …

Read More »

రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత…

-విద్యా రంగానికి బడ్జెట్ లో 16 శాతం నిధులు కేటాయింపు.. -ప్రతి మండలంలోనూ రెండు జూనియర్ కళాశాలల ఏర్పాటు.. -రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 16 శాతం నిధులు కేటాయించి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విజయవాడ సింగ్ నగర్ లోని ఎమ్ కె. బేగ్ ఉన్నత పాఠశాల నందు నిర్మించిన అదనపు తరగతి గదులను గురువారం …

Read More »

సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్ ని పరిశీలించిన సీఎం

-సమగ్ర భూసర్వేతో దేశానికే ఏపీ ఒక దిక్సూచి కావాలి… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకంపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారు. సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్ ని సీఎం జగన్ పరిశీలించారు. ఏప్రిల్‌ 5వ తేదీకల్లా భూ సర్వేకోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వే పనుల్లో నిమగ్నమవుతాయని, వేగవంతంగా పనులు చేయడానికి మరో 20 డ్రోన్లను కూడా కొనుగోలు చేస్తున్నామని …

Read More »

344 కిమీల మేర మౌలిక సదుపాయాలను తన నెట్‌వర్క్‌ పరిధిలో జోడించి రికార్డు నెలకొల్పిన దక్షిణ మధ్య రైల్వే

-మునుపెన్నడూ లేనివిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 83 కిమీల నూతన రైల్వే లైన్లు, 197 కిమీల డబుల్‌ రైల్వే లైన్లు, 64 కిమీల మూడవ రైల్వే లైన్లు జోన్‌ పరిధిలో పూర్తి చేయబడినాయి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో జోన్‌ రైల్వే నెట్‌వర్క్‌కు అదనంగా 344 ట్రాక్‌ కిమీల మేర మౌలిక సదుపాయాలను జోడిరచి నూతన శిఖరాలను అధిరోహించింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టి వాటిని నిర్ధేశించిన …

Read More »