-ఈనెల 27న ఖురాన్ ను కంఠస్తం చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేయు కార్యక్రమానికి విచ్చేయాలని ఆహ్వానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని ముస్లిం మైనార్టీ నాయకులు గురువారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 27న అంబాపురంలోని మదర్సా ఇనామ్-ఉల్-ఉలూమ్ పాఠశాలలో పవిత్ర గ్రంథం ఖురాన్ ను కంఠస్తం చేసిన 22 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఎమ్మెల్యేను కోరారు. అనంతరం మల్లాది విష్ణు గారికి …
Read More »Latest News
సకల హంగులతో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎల్బీఎస్ నగర్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థల పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద, సామాన్య ప్రజలందరూ అట్టహాసంగా పెండ్లి వేడుకలు జరుపుకునే విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కళ్యాణ మండప నిర్మాణానికి సంబంధించి ఎల్బీఎస్ నగర్ లో గురువారం స్థల పరిశీలన చేశారు. ఇందులో భాగంగా కాపు కార్పొరేషన్ ఎండీ రేఖా రాణి, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజకుమారిలతో కలిసి పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ పాఠశాల పక్కనే …
Read More »సీఎం వైయస్ జగన్ అభివృద్ధి, సంక్షేమం ధ్యేయం గా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నారు… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం ధ్యేయం గా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.గురువారం నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ నుండి గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ప్రారంభించిన అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైస్సార్సీపీ అధికారంలోకి …
Read More »దిశ పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభోత్సవంలో సీఎం వైయస్ జగన్…
సచివాలయం, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో సచివాలయం ప్రధాన గేటు వద్ద దిశ పెట్రోలింగ్ వాహనాలను లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ రోజు దేవుడి దయతో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దిశ డౌన్‌లోడ్స్… ఈ …
Read More »104 మసీదుల పాలకవర్గాలకు ఆమోదం..
-వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, కబ్జా భూముల స్వాధీనానికి చర్యలు.. -ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన 13 జిల్లాల ముస్లిం పిఠాధిపతులు.. -ఆంధ్ర ప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలో ఉన్న 104 మసీదుల పాలకవర్గాలకు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌బోర్డు ఆమోదం తెలిపిందని ఛైర్మన్ ఖాదర్‌బాషా అన్నారు. ఈ సందర్భంగా వక్ఫ్‌బోర్డు రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ వక్ఫ్‌బోర్డు సమావేశం మంగళవారం తమ కార్యాలయంలో జరిగిందన్నారు. ఈ సమావేశంలో …
Read More »పెనమలూరు మోడల్ వసతి గృహాంగా తీర్చిదిద్దిన తరహలోనే జిల్లాలో 131 హాస్టళ్ల రూపురేఖలను మార్చాలి… : కలెక్టర్ జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఆధునీక వసతులు కల్పించే మార్పు (చేంజ్) పథకంలో చేపడుతున్న పనులను జూన్ నాటికి పూర్తి చేసి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. పెనమలూరులోని బాలికల సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహానికి మరమత్తులు తీర్చిదిద్దిణ తరహలోనే జిల్లాలోని131 హాస్టళ్లల్లో మార్పు తీసుకురావాలని ఆయన కోరారు. జిల్లాలోని 131 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల రూపురేఖలను ఆధునిక స్థాయిలో ‘‘మార్పు’’ తీసుకువచ్చేందుకు చేపట్టిన పనుల ప్రగతిపై నగరంలోని కలెక్టర్ …
Read More »పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వస్తువుల తయారీ పరిశ్రమల ( మ్యానుఫ్యాక్చరింగ్) యూనిట్ల స్థాపనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం జిల్లా పరిశ్రమల మరియు ఎగుమతి ప్రొత్సాహక కమిటీ ీ(డిఐఇపిసి) సమావేశం కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ సేవా రంగానికి (సర్వీస్ ఇండస్ట్రీస్) సంబంధించిన యూనిట్ల కంటే …
Read More »జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇంతవరకు 6 లక్షల లీటర్ల పాలను సేకరించాం: జేసీ. డా.కె.మాధవిలత
-మరో 30 గ్రామాలలో నేటినుండి పాలసేకరణ ప్రారంభించిన జేసీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కింద జిల్లాలో ఇంత వరకు ఆరు లక్షల లీటర్ల పాల సేకరణ చేసి, 3 కోట్ల రూపాయలకు పైగా పాడి రైతులకు చెల్లించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ మాధవిలత చెప్పారు. జిల్లాలో అదనంగా మరో 30 గ్రామాలలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని బుధవారం విజయవాడలోని జగనన్న పాలవెల్లువ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి జెసి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా జేసీ …
Read More »జగనన్న ఇళ్ల కాలనీలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు
– పేదలందరికీ ఇళ్ల పధకంలో ప్రతీ లబ్ధిదారుడు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి: * ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలి : జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇళ్ల కాలనీలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జి.కొండూరు మండలం కవులూరు లోని అర్బన్ లే అవుట్ పనులను అధికారులతో కలిసి జేసీ బుధవారం …
Read More »ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ని కలిసిన ఏయిమ్స్ డైరెక్టర్ & సీఈవో ప్రొ. ముకేశ్ త్రిపాఠి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఏయిమ్స్ డైరెక్టర్ & సీఈవో ప్రొ. ముకేశ్ త్రిపాఠి, ఇతర సీనియర్ అధికారులు ఇవాళ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ని న్యూఢిల్లీలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి ఏయిమ్స్ సాధిస్తున్న ప్రగతిని ఉపరాష్ట్రపతికి వివరించారు. వివిధ విభాగాల పురోగతిని ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు.
Read More »