న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఏయిమ్స్ డైరెక్టర్ & సీఈవో ప్రొ. ముకేశ్ త్రిపాఠి, ఇతర సీనియర్ అధికారులు ఇవాళ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ని న్యూఢిల్లీలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి ఏయిమ్స్ సాధిస్తున్న ప్రగతిని ఉపరాష్ట్రపతికి వివరించారు. వివిధ విభాగాల పురోగతిని ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు.
Prajavartha Online Telugu News