-నగరంలో పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు… -రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ రీజినల్ ఆఫీసర్ టి.కనకరాజు …
Read More »Latest News
కంటెంట్ ఉంటే, కటౌట్ అవసరం లేదు… : నగరి ఎమ్మెల్యే రోజా
– మచిలీపట్నం లో ముగిసిన క్రీడాసంబరం -వైఎస్సార్ – పి కె ఎం కప్ సీజన్ – 2 క్రికెట్ టోర్నమెంటు -ముగింపుకార్యక్రమంలో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే రోజా -క్రికెట్ టోర్నీ విజేత ఆరెంజ్ ఆర్మీ -రన్నర్స్గా హుస్సేనీ ఎలెవన్ జట్టు -12 రోజుల పాటు సాగిన క్రికెట్ సంబరం -48 జట్లు.. 500 మంది క్రీడాకారులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కంటెంట్ ఉంటే, కటౌట్ అవసరం లేదని ఇంత చిన్న భుజాలపై ఎంతో పెద్ద క్రికెట్ టోర్నమెంట్ భారాన్ని మనోస్థైర్యం, …
Read More »సమాజానికి సాహిత్య అవసరం ఎంతో ఉంది… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి సాహిత్య అవసరం ఎంతో ఉందని కథ, నవల, వ్యాసం, కవిత, ఇలా అన్ని ప్రక్రియలను చదివి వాటిలోని మానవీయ విలువలను అవగాహన చేసుకున్ననాడు మరిన్ని మంచి రచనలు వెలువడడానికి ఆస్కారం ఉందని ఆ దిశగా ప్రతీ ఒక్కరూ కృషిచేసి మన తెలుగుభాష గొప్పదనాన్ని దేశ విదేశాల్లో వ్యాప్తిచేయాలని, ఆ దిశగా కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. …
Read More »సకల సదుపాయాల కల్పవల్లి.. మెగా ఫుడ్ పార్క్ @ మల్లవల్లి
-పారిశ్రామిక కల్పతరువు.. పెట్టుబడిదారుల కామధేనువు -రూ.86కోట్లతో 7.48 ఎకరాలలో భారీ ‘కోర్ ప్రాసెసింగ్ సెంటర్’ : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి -ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ లో రోడ్ షో : ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది -ఫుడ్ పార్కుల ద్వారా రూ. 260కోట్ల పెట్టుబడులు, 6 వేల మందికి ఉపాధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు అందుబాటులోకి కృష్ణాజిల్లా మల్లవల్లి మెగాఫుడ్ పార్కును రానున్న మామిడి పళ్ల సీజన్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన …
Read More »షరతులకు లోబడితేనే రూసా నిధులు
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలను అత్యుత్తమ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకం రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్ష అభియాన్ (రూసా) అని విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాస్ సర్కార్ తెలిపారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రూసా నిధులకు రాష్ట్రాల వాటాను సకాలంలో జమ చేయడం అంతకు ముందు విడుదల చేసిన నిధులలో 75 శాతం నిధులు ఖర్చు చేయడం వంటి కొన్ని షరతులకు లోబడి …
Read More »విశాఖ లాజిస్టిక్ పార్క్ ప్రతిపాదనల్లో పురోగతి
-రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్ (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటు ప్రతిపాదన పురోగతిలో ఉన్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభకు తెలిపారు. వైస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ భారత్‌మాల పరియోజనలో భాగంగా దేశంలో 35 ప్రాంతాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టినట్లు మంత్రి చెప్పారు. అలా ఎంపిక చేసిన 35 ప్రాంతాల్లో విశాఖపట్నం …
Read More »విజయవంతమైన రాష్ట్ర స్థాయి రాజభాష హిందీ కార్యశాల
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్ర సంఘటన్ గుంటూరు ఆధ్వర్యం లో ఈ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి రాజభాష హిందీ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భముగా హిందీ భాష లో వకృత్వ పోటీలు, క్విజ్ కాంపిటేషన్స్, గ్రూప్ డిస్కషన్స్ మరియు రాష్ట్రస్థాయిలో నెహ్రు యువకేంద్ర సిబ్బందికి వెబినార్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధి గా హాజరైన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు …
Read More »“స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలు మరవలేనివి” బి జె ప్రసన్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్ర గుంటూరు ఆధ్వర్యం లో ఈ రోజు జరిగిన అమరవీరుల దినోత్సవం షహీద్ దివస్ ను నిర్వహించారు. ఈ సందర్భముగా ముఖ్య అతిధి గా హాజరైన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు బి జె ప్రసన్న ముందుగా స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖ్‌దేవ్ మరియు రాజ్‌గురు చిత్ర పటాలకు పూలమాలలతో నివాళులర్పించిన తరువాత …
Read More »కేంద్రం విడుదల చేసిన రూ.7,659 కోట్లు నిధులు ఏవీ ?
-1,309 కోట్లకు పైగా నిధులు మళ్లించడం రాజ్యాంగ విరుద్ధం -ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామస్థాయిలో అభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులను జగన్ రెడ్డి సర్కారు పక్కదారి పట్టిస్తోందని శైలజనాధ్ విమర్శించారు. నిధులు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం దొడ్డిదారిన నిధులు మళ్లించడం చూస్తే రాష్ట్ర ఖజానా దుస్థితి తేటతెల్లం అవుతోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు అందే 14, 15వ ఆర్థిక సంఘం నిధులను ఇతరత్రా అవసరాలకు వినియోగించడం …
Read More »దేశానికి శ్రీలంక పరిస్థితులు తీసుకు రానివ్వద్దు
-జగన్ రెడ్డి తీరుతో రాష్ట్రంలోనూ సంక్షోభ పరిస్థితులు -ప్రత్యేక హోదా పై ఇంకా మౌన మేనా ? -రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేది కాంగ్రెస్ పార్టీనే -ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మత తత్వ శక్తుల పాలనతో దేశం సంక్షోభంలోకి పయనిస్తోందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ విమర్శించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్ధిక వ్యవస్థ కుదేలైందని, దేశానికి శ్రీలంక పరిస్థితులు …
Read More »