Latest News

నిరంతరం పార్టీ కోసం పార్టీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది…

-ఏపీ లీగల్ సెల్ చైర్మన్ వి గురునాధం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యు.ఐ. ఆధ్వర్యంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలకు నిర్విరామముగా పాల్గొంటూ తన వంతు సేవలను కృషిని అందించిన విద్యార్ధి నాయకుడు షేక్.ఇస్మాయిల్ గత కొన్ని రోజులుగా రక్త హీనత అనారోగ్య సమస్యతో బాధపడుతూ సత్యనారాయణపురంలోని స్వర మల్టీస్పెషల్ హాస్పిటల్ నందు చికిత్స కొరకు అడ్మిట్ అయిన సందర్భములో విద్యార్ధి నాయకుడు షేక్.ఇస్మాయిల్ వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి తన ఆరోగ్య …

Read More »

లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ అన్నారు. లింగ నిర్ధారణ నిషేధ చట్టం(PC&PNDT) అమలు, పిల్లల ఆరోగ్య రక్షణ సమస్యలకు సంబంధించి స్థానిక హోటల్ లో శనివారం విజయవాడ డివిజన్ పరిధిలోని ఎంపిడివోలు, ఎండివోలు, మహిళా పోలీసులు, విద్యా కార్యదర్సులు, ఐసిడిఎస్ సి డి పివోలు & సూపర్‌వైజర్లు, వైద్య అధికారులు & సిబ్బందితో పి సి పి ఎన్ డి …

Read More »

పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన కార్యక్రమం లో మంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం తో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కొవ్వూరు మండలం కాపవరం సొసైటీ భవనం ప్రారంభోత్సవం, వాడపల్లి చాగల్లు మండలం చంద్రవరం లలో ఆర్ అండ్ బి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కరోనా సమయంలో కూడా పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక …

Read More »

గిరిజనులకు సేవలందించడంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుంటుంది…

-ఐ ఆర్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నల్లమలఅరణ్యంలో నివసించే చెంచు గిరిజనులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా విద్య వైద్య మౌలికవసతుల ఏర్పాటులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తమవంతు సేవలందించడంలో ముందుంటుందని ఐ ఆర్ ఎస్ రాష్ట్రచైర్మన్ శ్రీధర్ రెడ్డి అన్నారు. పెద్దదోర్నాలమండలం నల్లమల అరణ్యం లోని మర్రిపాలెం గిరిజనగూడెంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దదోర్నాల శాఖచైర్మన్ జోగి.వెంకటనారాయణ అధ్యక్షతనశనివారం జరిగిన కార్యక్రమంలో150 గిరిజనకుటుంబాలకు ఒక్కొక్కకుటుంబానికి 5 వేలరూపాయలు విలువచేసే …

Read More »

“పెట్టుబడిదారులకు అనుకూలమైన రాష్ట్రం – ఆంధ్ర ప్రదేశ్”

కొచ్చి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తోందని దేవులపల్లి అమర్ అన్నారు. ఈరోజు కొచ్చిలోని లే మెరిడియన్‌ లో జరిగిన మలనాడు టీవీ బిజినెస్ కాంక్లేవ్ – ఇండియా దర్శన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డ్స్ 2022 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు  దేవులపల్లి అమర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో …

Read More »

ప్రమాదంలో మరణించిన పారిశుధ్య కార్మికురాలికి ఎక్స్ గ్రేషియా…

-కౌన్సిల్ తీర్మానం ప్రకారం వారి కుటుంబానికి రూ. 10 లక్షలు చెల్లింపు -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగములో అవుట్ సోర్సింగ్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న దేవర రామలక్ష్మి ది.01-11-2021 తేదిన నైట్ శానిటేషన్ నిర్వహిస్తున్న సమయంలో వెనుక నుండి లారీ గుద్దడముతో ప్రమాదానికి గురై సంఘటన స్థలములోనే మరణించుట జరిగిన దర్మిలా డిసెంబర్ నందు రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించుట జరిగిందని, వారి యొక్క ఆర్ధిక పరిస్థితులను …

Read More »

విద్యుత్తు వినియోగదార పరిష్కారవేదిక

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతినెల మూడో శనివారం తెనాలి చెంచుపేటలోని విద్యుత్తు కార్యాలయం లో (APCPDCL Operation) )లో వినియేగదారుల సమస్యల పరిష్కారంలో భాగంగా నేడు 19-3-22 శనివారం సాయంత్రం 4 గం॥లకు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యుత్ వినియేగదారులు విద్యుత్తు సరఫరాలో తమ సమస్యలు వివరించి పరిష్కారం పొందాలని APCPDCL EE . J. హరిబాబు నేడొక ప్రకటనలో తెలిపారు.

Read More »

సచివాలయలయం , రైతుబరోసా కేంద్రం, అంగన్వాడి కేంద్రం, మధ్యాహ్నం భోజనం ను ఆకస్మికంగా తనిఖీలు …

-ఇంటిని తలపించేలా మధ్యాహ్నం భోజనంఉండాలి, భావి భారత పౌరులుగా విద్యార్థిని,విద్యార్థులను తీర్చి దిద్దాలి …. -జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ … ఆకివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయలయం , రైతుబరోసా కేంద్రం సిబ్బంది ప్రజలకు ,రైతులకు మంచి సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ,ఇంటిని తలపించే విధంగా మధ్యాహ్నం భోజనం ఉండాలని ఎక్కడయినా పిర్యాదు వస్తె భాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ హెంచ్చరించారు. ఆకివీడు మండలం చెరుకుమిల్లిలో శనివారం గ్రామ సచివాలయలయం , రైతుబరోసా …

Read More »

సర్వోదయ సంకల్ప పాదయాత్రలో పాల్గొన్న శైలజనాథ్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : సర్వోదయ సంకల్ప పాదయాత్రలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ పాల్గొన్నారు. ప్రస్తుతం పాదయాత్ర మెదక్ జిల్లా లోని కాళ్లకల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మత తత్వ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. భూదాన్ ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ మధ్యప్రదేశ్ …

Read More »

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్…

-ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రూప్స్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ సిగ్నల్ లభించింది. జాబ్ క్యాలండర్ పోస్టులకంటే అదనంగా భర్తీకి అనుమతి ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. దీంతో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. గ్రూప్ 1 కేటగిరీ కింద 110 పోస్టులు, గ్రూప్‌-2 కేటగిరీ కింద 182 పోస్టులకు అనుమతి లభించింది. దీంతో ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. డిప్యూటీ …

Read More »