Latest News

మలబార్ సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయం : సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సామాజిక కార్యక్రమాలకు స్వంచ్చంద సంస్థలు ముందుకు రావాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మలబార్ సామాజిక కార్యక్రమాలు అభినంధనీయమని విజయవాడ సెంట్రల్ ఎమ్మల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం పి బి సిద్దార్థ కాలేజీ లో మలబార్ గోల్డ్ ఆండ్ డైమడ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు స్కాలర్షిప్పులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. మలబార్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ స్కాలర్షిప్పులు అందుకున్నారు. ఈ కార్యక్రమానక ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు హజరయ్యారు. ఈ సందర్భంగా …

Read More »

పాతపాడు కండ్రిక వద్ద పోలవరం కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-అన్నదాతల సాగు, తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల సాగు, తాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు వేగవంతం చేసినట్లు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. పోలవరం కాలువను పాతపాడు కండ్రిక వద్ద స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములుతో కలిసి ఆదివారం ఆయన సందర్శించారు. అన్నదాతల సాగునీటి వెతలను గత చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు మండిపడ్డారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం …

Read More »

స్వచ్ఛ సర్వేక్షణ ప్రతి పౌరుడి బాధ్యత : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో డివిజన్లన్నీ సంపూర్ణ ఆరోగ్యకర ప్రాంతాలుగా విరజిల్లుతాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పేర్కొన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా వాంబే కాలనీలో డివిజన్ కోఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి చెత్త సేకరణ బుట్టలను పంపిణీ చేశారు. క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా గార్బేజ్‌ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దిడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. చెత్త తరలింపు కోసం ప్రతి డివిజన్ కు 2 …

Read More »

క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని.. ఈ మేరకు స్వచ్ఛ సంకల్పానికి ప్రజలందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా 61 వ డివిజన్ పాయకపురంలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి ఇంటింటికీ 3 రకాల చెత్త సేకరణ డబ్బాలను ఆయన పంపిణీ చేశారు. తొలుత స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాలుర్పించారు. అనంతరం డివిజన్ లో పర్యటించారు. …

Read More »

అక్రిడిడేటడ్ జర్నలిస్టులకు రైల్వే పాస్ పునరుద్దరణకు ఎంపీ జీవీఎల్ హామీ

-ఏపీయూడబ్ల్యూజే బృందం వినతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్రిడిడేటడ్ జర్నలిస్టుల రైల్వే పాస్ మంజూరుకు తనవంతు కృషి చేస్తానని ఎంపీ జివిఎల్  నరసింహారావు హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా గత రెండేళ్లుగా రైల్వేశాఖ  జర్నలిస్టులకు రైల్వే పాస్ లను నిలిపివేసింది. ఈ విషయమై శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోని ఎంపీ క్యాంప్ ఆఫీసులో కలిసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధుల బృందం  జర్నలిస్టుల రైల్వే పాసుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. దీనికి స్పందించిన ఆయన కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ …

Read More »

యువత ఆకాంక్షలకు అనుగుణంగా చేనేత డిజైన్లలో అధునికత

-జాతీయ చేనేత ప్రదర్శనను సందర్శించిన శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్ -ఉత్పత్తిదారులే అమ్మకందారులుగా చేనేత వస్త్రాల విక్రయం : ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మెహనరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువత చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్లు కావాలని ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త, శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్ అన్నారు. నేటి యువత ప్రోత్సాహంతోనే చేనేత రంగం మరింత శోభను సంతరించుకుంటుదని, వారి ఆలోచనలకు అవసరమైన ఆధునిక ఉత్పత్తులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని వివరించారు. విజయవాడలో మొగల్రాజపురం ఏ-ప్లస్ …

Read More »

ఉక్రెయిన్ నుండి ఇప్పటి వరకూ 363 మంది విద్యార్ధులు రాష్ట్రానికి చేరిక

-ఇప్పటి వరకూ 770 మంది ఎపి విద్యార్ధులు ఉక్రెయిన్ లో రిజిష్టర్ అయ్యారు -ఉక్రెయన్ లో ఉన్న చివరి విద్యార్ధి వరకూ సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేందుకు కృషి-తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు -1902 డిడికేటెడ్ హెల్పలైన్,0863-2340678 హెల్పలైన్ కు సమాచారం ఇవ్వాలి -ఎపితో సమన్వయానికై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గిరిధర్ ను నియమించిన కేంద్రం -టిఆర్అండ్బి ముఖ్యకార్యదర్శి యం.టి.కృష్ణబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉక్రెయిన్ నుండి ఇప్పటి వరకూ 363 మంది విద్యార్ధులను రాష్ట్రానికి సురక్షింతగా తీసుకురావడం జరిగిందని ఉక్రెయిన్ …

Read More »

సభ్యుల ప్రశ్నలన్నింటికీ సమాధానాలను వచ్చే సమావేశాల్లో అందజేయాలి

-పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 7 వ తేదీ నుండి ఆంద్రప్రదేశ్ శాసన మండలి మరియు శాసన సభా సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో గతంలో సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలను సమావేశాలు పూర్తి అయ్యే లోపు అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు మరియు ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ కోరారు. సమావేశాలు ప్రశాంతా వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన …

Read More »

ఈనెల 15వరకే కాలువల ద్వారా నీటి సరఫరా..

-నీటిని పొదుపుగా వాడండి… -వేసవిలో తాగు, సాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు. -వేరుశనగ పంట రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తాం.. -ఈనెల 15నాటికి అన్ని సాగు,తాగు నీటి చెరువులను నింపుకోండి.. -ఏప్రిల్ చివరి వారంలో త్రాగు నీటి అవసరాలకు మరొకసారి నీటిని విడుదల చేస్తాం.. -అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జె. నివాస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి కాలం దృష్ట్యా జిల్లాలో సాగు, తాగు నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని మందస్తు చర్యలు …

Read More »

ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలి… : కలెక్టర్ జె నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. ఏప్రిల్ 22 నుండి మే12 తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై శనివారం నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ -19 దృష్ట్యా మార్గదర్శకాలను అనుసరించి అన్ని …

Read More »